పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? తరిగోపుల ప్రాంగణం వద్ద తనివి తీరా శుభ్ర – సుందరీకరణలు - @3923* ఆ సుందరీకరణలు మన సమకాలపు వింతలు! ఆ 37 గురి గుంపు చాల విలక్షణమైనది! వాళ్లు గనుక రోజువారీ కూలీలైతే - మనిషికి 2000/- ఇచ్చినా వేకువ 3.30 కు లేచి, కొందరైతే 4 కిలోమీటర్లు ప్రయాణించి, 4:2...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? బుధవారం (12-8-26) నాటి రహదారి సేవలు! -@3922* అవీ అంతే - ఊరికి దూరంగా, గంగులవారిపాలేనికి దగ్గరగా, శారదా గ్రాండ్యూర్ ఫంక్షన్ హాలుకు సమీపంగా 4.30 కి కాదు - 4.20 కే శుభారంభమై 6:10 దాక సందడిగానూ – సామూహికముగానూ కొనసాగినవి. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3921* వ విడత (11-8-26), మంగళవారపు కృషి! ఆ కృషీ, ఆ పట్టుదలా, (లేదా ఆ వెర్రీ) మళ్లీ NH216 - శారదా గ్రాండ్యూర్ ప్రాంతమందే జరిగెను! 4.30 - 6.00 నడుమ శ్రమదానం జరగాలనే స్వచ్ఛ – శుభ్ర - సుందరీకరణ నియమాన్ని ఎప్పుడో ప్రక్కన పెట్టి, ఈ వేకువ మర...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3920* వ నాటి ముచ్చటైన శ్రమదానం! అది మరొకమారు నేషనల్ హైవేలో ని శారదా గ్రాండ్యూర్ అనబడే గ్రామ ప్రతిష్టాత్మక ఫంక్షన్ హాల్ సమీపంలోనే జరిగినది. ఈ సోమవారం (...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 80 నాళ్ల దూరంలో 4000* పని దినమిది! అనగా : 9-7-26 – ఆదివారపు శ్రమ దినం గురించిలెండి. అసలొక ఊరిలో – 12 ఏళ్ల పాటు సొంతానికి కాక - 28 వేల జనాభా ఆహ్లాదం కోసం రోజూ 30-40-50 మంది రకరకాల సామాజిక నేపధ్యాల వాళ్ళు వేకువ 4:20-6.10 నడుమ పాటుబడుతున్నారనే వార్త ఎలాంటిది?...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 4000* వ పనిదినం దిశగా చల్లపల్లి శ్రమదాన ప్రస్థానం! ఒకప్పటి తెలుగు సినిమా 50-100 రోజులు ప్రదర్శింపబడితే ప్రేక్షకులకు పండగలే! – ఇటీవల కేవలం 30 రోజులు అడితే – నిర్మాతలకు డబ్బులే డబ్బులు! మరి ఏ వ్యాపారమూ కాని- చేతిచమురు వదిలించుకొ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3917* వ రహదారి శ్రమ చరిత్ర! 3917 - అనే పని దినం సంఖ్య స్వచ్ఛ కార్యకర్తల గత శ్రమ వైభవాన్నీ, * గుర్తు ఆ చరిత్ర చల్లపల్లి పరిశుభ్ర – హరిత - పర్యావరణహితాన్ని సాధించే దాకా ఆగబోదనే సంగతినీ బోధపరుస్తున్నవి! ఈ ఆషా...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3916* వ శ్రమదాన వార్తలు (బుధవారం – 6-7-26) మామూలుగా ఐతే – “12 ఏళ్లుగా చేసుకుపోతున్న పనుల గురించి, పెద్దగా విశేషాలేముంటాయిలే” అనిపిస్తుంది గాని – కాస్తంత నిలకడగా చూసి, బుర్రకు పదునుపెడితే మాత్రం మీకు ఎన్ని ప్రత్యేకత...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? చూస్తుండగానే అలవోకగా 3915* వ శ్రమదానం! అది 5.8.26 - బుధవారానికి చెందినది, 4:20 కే 13 మందీ, కాస్త అటూ ఇటుగా మరో 14 మందీ – వెరశి 27 మంది చెమట చిందించిన NH216 సేవలు! కురుస్తున్నది వానో - మంచో, కాస్తున్నది ఎండో పట్టించుకోక పన్నెండేళ్ళ నుండి గ్ర...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! 3914* వ విడత సామూహిక శ్రమ! మంగళవారం (4.8.26) వేకువ 4.20 కే ఆ ఉఉత్సాహం డజను మందితో శుభారంభమై, 29 మంది పిడికిళ్లు బిగించి, శ్రమ యజ్ఞ ప్రతిజ్ఞలతో 6.15 కు ముగిసింది. ఈ 110 నిముషాల వ్యవధిలో ఆ NH 216 లో – పెదకళ్ళేపల్లి దారికి తూర్పుగా ఏ కార్యకర్త ఎంతగా శ్రమించా...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు! ఈసారి కేవలం 21 మందితోనే రహదారి హరిత సుందరీకరణం - @3913* ఆ పనులు ఈ 3.8.26 సోమవారం కూడ NH 216 కు చెందినవే! భారీ వర్షం కాదు గాని, వరి పొలాలకు జీవధారలందించే సన్న చినుకుల మధ్యనే - నిలువ...
Read More