పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! జూన్ మాసాంతపు (మంగళవారం)వీధి శ్రమ పరిమళం - @ 3879* చిన్న పాటి మార్పులతో మళ్లీ నిన్నా మొన్నటి – 1) బందరు రోడ్డు, 2) మునసబు వీధి, 3) కర్మల భవన ప్రదేశాలలోనే! ఈనాటి శ్రామికులు 34 మందిలో మరీ 4.19 కే తొందరపడిన వారు డజను మంది...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? జూన్ – 2026 చివరి సోమవారం నాటి స్వచ్చతా ప్రయత్నం - @ 3878* అందుకు పూనుకొన్నది 30 మంది! ఆ ప్రాంతం మళ్లీ బందరు రోడ్డు నందలి అమరావతి రాజ భవనాని కటూ ఇటుగానే ! వాళ్లు ఆ నాల్గు రోడ్ల కూడలికి చేరుకొన్నది 4.20 కే ! 1 గంటా 42 నిముషాల పిదప పనులాపింది 6.05 కే! తూర్పుగా శ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? ఆదివారం (28.6.2026) నాడు మాత్రం సాఫీగానే శ్రమదానం-@ 3877* శ్రమ దాతలు కేవలం 35 మందేగాని – శ్రమ జీవన సౌందర్యం 200 గజాల బారునా - జూనియర్ కళాశాల మొదలు భగత సింగ్ఆస్పత్రి వరకూ ప్రజలందరి ఆహ్లాదం కోరి జరుగుతున్న ఆ కష్టంలోని అందాన్ని -వచ్చే - పోయే గ్రామస్తులు తప్ప ఎవరు ఆస్వాదించారు గనుక! 1 వ వార్డు, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? ఒక ప్రక్క వర్షం – అందుకు దీటుగా వీధిలో శ్రమల వర్షం -@ 3876* ఔను – ఈ శనివారం వేకువ (27.6.2026) నిర్ణీత సమయం కన్నా 11 నిముషాల ముందుగా రిజిస్టారు కార్యాలయం వద్దకు చేరుకున్న 18 మందిని వరుణ దేవుడు మోసగించాడు! పిమ్మట చేరుకొన్న వారితో మొత్తం 33 మందీ వాతావరణం తేటగా ఉన్నందున వరుణిడి పై నమ్మకముంచి, వీధి శుభ్రతలు మొదలు పెట్టారు. అరగంట తర్వాత సన్న తుంపర ! అది ఆగడమూ, 10 నిముషాలకొక మారు కురవడమూ- మొత్తంగా ఆ గంట సమయంలోనే వర్షం కార్యకర్తలతో ఆటలాడుకొన్నది! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? వేకువ వర్షానంతర శ్రమ స్థలం మార్పిడి - @3875* శుక్రవారం (26.6.26) వేకువ శ్రమ జరగవలసింది బందరు మార్గంలోని రిజిస్టార్ కార్యాలయం వద్దనే గాని, 3:00 కు కురిసిన వర్గ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? ట్రైనీ కలెక్టరు గారే నినాదాలు చెప్పిన వేళ @3874* ఆ కలెక్టరు గారు మధ్య భారతీయురాలు, 3 నెలల క్రిందట మచిలీపట్నం వచ్చిన నమ్రతా అగర్వాల్ గారు నిన్న డంపింగ్ యార్డ్, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? మారిన శ్రమదాన స్థలం! - @ 3873* శ్రమకాలం బుధవారం-24.06.2026, సొంతూరి పనుల నిమిత్తం శ్రామికులు నిన్నటి వలెనే 35 మంది, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? 30+5 మంది శ్రమదానంతో NTR పార్క్ వెలుపలి సుందరీకరణం - @3872* మంగళవారం వేకువ (23.6.26) శ్రమదాన దినచర్య 4:19 కే మొదలై, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? నేటి 29 మంది శ్రమా పాగోలు బాట 100 గజాలకే పరిమితం - @3871* ఈ సోమవారం (22-6-26) ఒక విధంగా ప్రత్యేకమైనది! దీని విశేషాలేమంటే - 1) సోమవా...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? 3870* వ శ్రమ సందడి(ఆదివారం-21.6.2026)! సందడి ఒక అగంతకునితో సహా 43 మందిది, వేకువ 4.19 -6.05 నడుమ జరిగినది, ఉరుములు - మెరుపులతో భయపెట్టినా వర్షం పడక – చల్లగా మాత్రం ఉండి, సాఫీగా నాగాయలంక బాటలోని బ్రహ్మంగారి మఠానికటు వంతెన...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా? శుక్రవారం వేకువ రహదారి కర్తవ్యములు - @3869* అనగా 19.6.26 తేదీకి చెందినవి, గ్రామం పట్ల శ్రద్ధాసక్తులూ, కొన్ని మానవ విలువలూ కలిగిన 28 మంద...
Read More