Daily Updates

2182* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   గ్రామ స్వచ్ఛ – శుభ్రతా వైభవం కోసం 2182* వ నాటి ప్రయత్నం   ఈ శుక్రవారపు బ్రహ్మ ముహూర్తం లో సైతం 4.24 – 6.16 సమయాల నడుమ 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చోద్యమ క...

Read More

2181* వ రోజు ...

 33 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కర్తల 2181* వ నాటి ప్రయత్నం   8.07.2021 (గురువారం) నాటి వేకువ 4.20 సమయానికే బందరు జాతీయ రహదారి మార్గంలో వైజయంతం ఎదుట వీధి కాలుష్యం మీద కత్తులు దూయడానికి సన్నద్ధులైన 15 మందిని వాట్సాప్ ఛాయా చిత్ర సాక్ష్యంగా గమనించారా? స్వల్ప వ్యవధిలో మిగిలిన బాధ్యులు సైతం వచ్చి చేరి, 33 మంది ప్రణాళికాబద్ధమైన సమష్టి కృషి రాణించి, ...

Read More

2180* వ రోజు ...

స్వచ్చోద్యమ చల్లపల్లి లో విజయవంతమైన 2180* వ నాడు.   రెండు రోజుల స్వల్ప విరామం పిదప ఈ వేకువ జామున 4.21 నిముషాలకే పునః ప్రారంభమైన స్వచ్చ కార్యకర్తల వీధి పారిశుధ్య కృషి 6.35 వరకు కొనసాగింది. ఈ ఆదర్శ కృషిలో నేటి భాగస్వాములు 29 మంది. స్వచ్ఛ సుందర...

Read More

2179* వ నాడు...

 సొంత ఊరి ఆరోగ్య భద్రతతానిర్వహణలో 2179* వ నాడు   ఆదివారం 4.7.2021 నాటి వేకువ 4.27 సమయానికే నిన్నటి నిర్ణీత ప్రదేశానికి చేరుకొన్న 12 మంది గ్రామ సంక్షేమకారులనూ, మొత్తంగా 40 మంది స్వచ్చోద్యమ పరివారాన్నీ ఈ నాటి “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ గుంపు ఆద్యంతపు ఛాయా చిత్రాల్లో గమనించవచ్చు. ఇంత పెద్ద సుశిక్షిత పటాలం రెండు గంటల పాటు (6.30 దాక) శ్రమించి సాధించినదేమిటంటే – ...

Read More

2178* వ రోజు ...

 గ్రామ స్వచ్ఛతా పునరుద్యమంలో 2178*  వ నాడు.   03.07.2021 వ నాటి శుభోదయ పూర్వమే – 4.22 సమయానికే కనీసం 11 మంది గ్రామ మెరుగుదల దీక్షాపరులు (వాట్సాప్ ఛాయా చిత్రం చూడండి), తదుపరి కొద్ది నిముషాలలో వచ్చి కలిసిన 20 మంది దీక్షా దక్షితులు - నేటి స్వచ్ఛ యజ్ఞం ముగింపు వేళకు దానికొక స...

Read More

2177* వ రోజు ...

 2177*  వ నాటి గ్రామ స్వచ్చతా పునరుద్యమ సంగతులు.   ఈ శుక్రవారం (02.07.2021) వేకువ 4.27 కే బందరు రహదారిలో పునః ప్రారంభమైన వీధి పారిశుధ్య చర్యలతో 6 వ నంబరు పంట కాలువ మొదలు కళా నర్శింగ్ హోమ్ దాక శుభ్రతకు నోచుకున్నది. రెండు ఆసుపత్రుల – బ్యాంకు – కళాశాల – రిజిస్ట్రారు కార్యాలయాల – పండ్ల దుకాణాల పరిసరాలు చాల వరకు మ...

Read More

2176* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2176* వ నాటి గ్రామ స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి.           వేలాది రోజుల తమ శ్రమ దాతృతకు భిన్నంగా ఈ ఆదివారం ఉషోదయాన- 5.30 నుండి 6.20 వరకు గ్రామ ప్రథమ వార్డులో – బాలికల వసతి గృహ సమీపంలో  ప్రవర్తిల్లిన 34 మంది స్వచ్చ కార్యకర్తల ప్రత్యేక కార్య...

Read More

2175* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2175* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందరీకరణ ప్రయత్నం.   ఏప్రిల్ 18 (ఆదివారం) కూడ ఊరి పరిచర్యల కోసం 4.16 కే 15 మందికి తెల్లవారింది. మిగిలిన వారి రాకతో ఆ బలం 31 దాక పెరిగి, రెండు గంటల పాటు – 6.15 దాక వీధి అస్తవ...

Read More

2174* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2174* వ నాటి హరిత సుందర చల్లపల్లి విశేషాలు.            స్థిరవార బ్రహ్మముహూర్తం (4.15) సమయంలో సైతం ఈ కశ్మల భరిత బైపాస్ మార్గంలో – షాబుల్ వీధి చివరలో గ్రామ స్వచ్ఛ – శుభ్రతా కంకణధారులైన 13 మంది హాజరయ్యారు. ఇంకా ...

Read More

2173* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   స్వచ్ఛ – సుందర – సౌభాగ్య చల్లపల్లిలో 2173* వ నాడు.             శుక్రవారం నాటి వేకువ జాములో సైతం 4.15 కే స్వచ్ఛ కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! కబేళా బజారు దగ్గర అప్పటికే 11 మంది చేరుకొని...

Read More

2172* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2172* వ నాటి స్వచ్ఛ – మాన్య చల్లపల్లి.             15.4.21 వ నాటి వేకువ సమయంలో కూడ స్వచ్ఛ  కార్యకర్తలు 4.15 కే బైపాస్ మార్గంలో శ్రమదాన సంసిద్ధులయ్యారు. ఐతే నేటి వారి ప్రయత్నం ఏమంతగా కొనసాగలేదు. అనుకోని అతిధిగా...

Read More
<< < ... 144 145 146 147 [148] 149 150 151 152 ... > >>