పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2573* వ వేకువ పర్యావరణ మిత్ర చర్యలు – అవనిగడ్డ రహదారిలో. ఒక ప్రక్క చలి తీవరిస్తున్న (బుధవారం - 26-10-22) వేళ – బ్రహ్మ ముహూర్తం - 4.20 సమయాన - అమరస్థూపం సాక్షిగా – తమ గ్రామ సామాజిక, బాధ్యతకు పూనుకొన్నది డజను మంది! క్షణక్షణ ప్రవర్ధమై వాళ్ల బలం నాలుగు రెట్లు (47 మంది) పెరిగింది అందులో – 7...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2573* వ వేకువ పర్యావరణ మిత్ర చర్యలు – అవనిగడ్డ రహదారిలో. ఒక ప్రక్క చలి తీవరిస్తున్న (బుధవారం - 26-10-22) వేళ – బ్రహ్మ ముహూర్తం - 4.20 సమయాన - అమరస్థూపం సాక్షిగా – తమ గ్రామ సామాజిక, బాధ్యతకు పూనుకొన్నది డజను మంది! క్షణక్షణ ప్రవర్ధమై వాళ్ల బలం నాలుగు రెట్లు (47 మంది) పెరిగింది అందులో – 7...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అక్టోబరు 25 నాటి వీధి క్రమబద్ధీకరణం - @2572* అది మంగళవారం వేకువ! చలి గాలి ముమ్మరిస్తున్న వాతావరణం - గంగులవారిపాలెం బాటలో – స్వయం ఛాయాచిత్ర/జల కేళి వినోద ప్రదేశం- బాగా ముందస్తుగా వచ్చిన శీతాకాలం! ఆస్పత్రి ప్రాయోజిత మంద్ర మధుర సంగీత నేపధ్యంలో ఆరుగురు స్వచ్చ కార్యకర...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! షరామాములు గానే – కార్యకర్తల ఉప సంఘం సేవలు @2571* సోమవారం – (24.10.2022) వేకువ సదరు సేవలు గంగులవారిపాలెం వీధిలో - మూడు చోట్ల - మూడు రకాలుగా జరిగినవి. కర్తలు 5+2+2 మంది! (అసలు వాళ్లు 5 గురు, లేట్ కమ్మర్స్ ఇద్దరు, ప్రేక్షక పాత్రలు ఇద్దరివి!) ఇక నెరవేరిన కృషి వివరాలక...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 31 మంది బాధ్యులతో 2570* వ నాటి వీధి మెరుగుదల....
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 28 మంది స్వార్ధ రహిత శ్రమదానం - @2569* ఈ శనివారం వేకువ చలిలో సొంత ఊరిలో పరిశుభ్ర – సౌందర్య దీక్షితులు 28 మందైతే – వారి కష్టంతో బాగుపడిన రహదారి అమరస్థూపం దగ్గరి అవనిగడ్డ దిశగా. నాలుగైదు గుంపులుగా విడివడిన కార్యకర్తలు ఎక్కడికక్కడ తమ ప్రయత్నం కొనసాగించారు....
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 7 వ నంబరు పంటకాల్వ కేంద్రంగా 23 మంది బాధ్యతలు - @2568* సదరు బాధ్యతలకు పూనుకొన్న సమయం వేకువ 4.22 వేళ - శుక్రవారం (21-10-22) స్వచ్ఛ కార్యకర్తల రాకకోసం వేచి ఉన్న స్థలం అననిగడ్డ మార్గంలో నిన్నటి తరువాయిగా! వివిధ కశ్మలాల మీద వాళ్ళు తీర్చుకొన్న కసి మరో 100 గజాలలో! అందిపుచ్చుకో గల సత్తా ఉన్న గ్రామస్తులెవరైనా ఉంటే గింటే - ఈ అ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వస్తూ - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2567* వ నాటి - 28 మంది నిష్కామ కర్మలు. నిజానికవి 8 ఏళ్లుగా - నియమానుసారంగా జరుగుతున్నవే! 30 - 40 మంది సామాజిక కర్మిష్టుల - 21 మంది ట్రస్టు ఉద్యోగుల పారిశుద్ధ్య అనుష్టానం వేకువ 4.00 మొదలు సాయంత్రం వరకూ – ఊరి వీధుల్లోనో, శ్మశానాల్లోనో, స్తంభించిన మురుగుపారుదలల వద్దనో...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వస్తూ - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అదే నాగాయలంక బాట – ఆ పాతిక మందే - @2566* బుధవారం (19.1022) వేకువ కూడ ఇంచుమించు నిన్నటి శ్రమదాన దృశ్యాలే! ఏడేళ్లకు పైగా స్వచ్చ - పరిశుభ్ర - సుందరంగా, హరిత వైభవంగా, రంగురంగుల పూల సొగసులతో ఉన్న ఈ రహదారి భాగం మీద కొందరు గ్రామస్తుల, ప్రయాణికుల కశ్మల దాష్టీకం ఆగదు, ద...
Read More