పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లిలో - 2547* వ వేడుక! 29.9.2022 వ వేకువన ఆ వేడుక జరుపుకొన్న కార్యకర్తలు 20 మంది! ఈ దసరా శరన్నవరాత్రుల కాలంలో ఈ గ్రామ సామాజిక శ్రమదాతలది క్రొత్తరకం పండుగనుకోండి! ఆ మాటకొస్తే 8 ఏళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలకు ప...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! నిన్నటి చోటనే రెస్క్యూ టీం వారి అభినందనీయ కృషి - @2546* మంగళవారం వేకువ సమయంలో కూడ ఆరుగురు కర్మవీరుల స్వచ్ఛ - శుభ్ర – భద్ర – సౌందర్య తపస్సు పోలీసు కార్యాలయంలోనే; దాన్ని ఇంకా ఇంకా రమణీయంగా - హరితమయంగా - ఆహ్లాదకరంగా ఎందుకు చేయలేమనే పంతమే!...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! భద్రతా/సుందరీకరణ చర్యలు - @2545* 26-9-22 - ఇది సోమవారం - అంటే ఇతర కార్యకర్తలు సొంత బాధ్యతలు పట్టించుకొనే, శ్రమదానానికి చిన్న ఆటవిడుపు రోజు! రెస్క్యూ టీంకు మాత్రం ఊరికి సంబంధించిన తమ ప్రణాళికల్ని అమలు పరిచే రోజు! ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! సుందర చల్లపల్లి నిర్మాణంలో 2544* వ నాడు. ఈ ఆదివారం వేకువ ఆ నిర్మాతలు 31 మంది ; ఆ సమయం వేకువ 4.20 – 6.06 ల నడుమ ; ఆ ప్రాంతం బైపాస్ వీధిలోని అశోక్ నగర్ – విజయ నగర్ 3 వీధుల వద్ద; ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! శనివారం నాటి శ్రమవీరులు 28 మంది! - (@2543*) 24.9.2022 వేకువ అందులో సగం మంది సంసిద్ధత మరీ 4.14 కే! కార్యకర్తలు ఆగిందీ, ముగింపు సభ జరిపిందీ కమ్యూనిస్టు వీధిలోని అస్మదీయ ఖాళీ స్తలంలోనే! ఇందరు స్వచ్చ కార్యకర్తల శ్రమతో మరింత బాగుపడినది బైపాస్ వీధిలోని మరొక 80 – 90 గజాలే! అందరికీ అది కనిపించదు...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం! 30 మంది శ్రమతో కమ్యూనిస్టు వీధి దాక మెరుగుదల - @2542* అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం క...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! గురువారం నాటి వీధి సౌందర్యకారులు 25 మంది - @2541* 22 వ తేదీ వేకువ వాళ్లెన్నింటికి మేల్కొన్నారో గాని, బైపాస్ మార్గంలోని గత కాలపు ప్రభుత్వాసుపత్రి దగ్గరకు మాత్రం చేరుకొన్నది 4.18 కే! అడపాదడపా చినుకుల్లో తడుస్తూనే బాగుపరచింది100 గజాల వీధి భాగాన్ని! కొసరుగా కబేళా వీధి మొదటి మురుగు కా...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మంగళవారం (20-9-22) నాటి శ్రమదాన ప్రస్థానం - @2540* అది బ్రహ్మ ముహుర్తాన 4.19 AM కే ప్రారంభం; 6.06 కాలానికే పరిమితం! అధిక సంఖ్యాక గ్రామంలో ఊరుమ్మడి శ్రేయోదాయక శ్రమవేడుకలో పాల్గొన్నది 21మందనేది గమనార్హం! అందుకొక కారణం బహుశా వాన ముసురు సంశయం! ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 19-9-22 రోజున బెజవాడ/ గంగులవారి పాలెం రోడ్ల కృషి - @2539* సోమవారపు వేకువ స్వచ్చ కుటుంబీకుల్లో ఒక మంచి చతుష్టయం – (వాళ్లనే కొందరు రెస్క్యూ టీమ్ అంటారు.) ఊరి మేలు కోసం గంటన్నరకు పైగా శ్రమించి, అనుకొన్నది సాధించింది! ...
Read More