ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దూ ఏడేళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి 5 నాళ్ల దగ్గరలో స్వచ్చోద్యమం- @2269* నేటి వేకువ 4.22 సమయమే- ఈ సుస్థిర వార - నడకుదురు రాదారిలో ధాన్యం మర నుండి తూర్పు దిశగా విజయవంతమైన శ్రమదాన ముహూర్తం! నేటి వినూత్న- విశేష శ్రమదాతలు 27 మందికాగా- శుభ్ర నవీకృత భాగం- మరొక 120...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? ఒక ఆదర్శ - అపూర్వ స్వచ్ఛ - సుందరోద్యమం వయస్సు 2268* రోజులు! నిన్నటి దీపాధిక్య పర్వదినానంతర శుక్రవారపు (5-11-21) వీధి పారిశుద్ధ్య శ్రమ కోసం - 4.19 క...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? దీపాల పండుగ శుభాకాంక్షలతో – 2267* వ నాటి శ్రమానందం ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? 03.11.2021 బ్రహ్మ ముహూర్త 2266* వ నాటి స్వచ్ఛ - సుందరీకరణం. బుధవారం - నరక చతుర్దశి - 4.28 నిముషాలకే ఊరికి 1 కిలోమీటరు దూరాన - నడకుదురు త్రోవలో స్వచ్చోద్యమ ఉద్యుక్తులైనది అష్టాదశ కార్యకర్తలే కా...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? ఆదివారం (31.10.2021) 2265* వ నాటి స్వచ్ఛ సుందర- వీర విహారం. ఔను మరి- ఈవేకువ 2 గంటలపాటు సుమారు 50-60 పనిగంటల్లో RTC ప్రాంగణం లోతట్టులో - 35 మంది సమష్టిగా జరిపింది స్వచ్చోద్యమ వినోదమే! అది మంచో- ఇవాళే మొదలైన చ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? 2264* వ నాటి ఉదాహరణయోగ్యమైన అభ్యున్నత కృషి. నిలకడైన - ప్రజోపయోగకరమైన - సుదీర్ఘ స్వచ్చోద్యమానికి చిరునామాగా మారిన చల్లపల్లిలో RTC బస్ ప్రాంగణమది. తమ గ్రామ మెరుగుదలకు ఏడెనిమిదేళ్లగా కంకణబద్ధులైన 26 మంది 4.18 - 6.10 నడుమ ఉషోదయంలో ఈ శన...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? 27 మంది గ్రామ సామాజిక హితకారుల 2263* వ నాటి. సంఘటిత కృషి. పైన పేర్కొన్న సంఖ్యలో 15 మంది వేకువ (శుక్రవారం) నాలుగుంబావుకే RTC ప్రాంగణంలో సంస...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? 2262* వ నాటి గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ ఘట్టం. గురువారం (28.10.21) బ్రహ్మముహూర్తానికి ముందే 14 మంది సార్ధక శ్రమదాతలు RTC ప్రాంగణంలో – క్రమ శిక్షణ గల సైనికుల్లా ఎందుకు నిలబడ్డారో? కొద్ది నిముషాల వ్యవధిలో మరో 10 మంది వివిధ వయ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? గ్రామ మెరుగుదల కృషిలో 2261* వ రోజు ఈ బుధవారం (27.10.2021) వేకువ 4.20 నిముషాలకు 27 మంది స్వచ్చంద కార్యకర్తల శ్రమదానంతో మరింత మెరుగులు దిద్దుకున్న ప్రదేశం RTC బస్ ప్రాంగణ సమీపం. పై కార్యకర్తలలో 12 మంది తొలి వాట్సాప్ చిత్రంలో బస్ ప్రాంగణం లోపల కనిపిస్తున్నారు....
Read More