Daily Updates

2545* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! భద్రతా/సుందరీకరణ చర్యలు - @2545*           26-9-22 - ఇది సోమవారం - అంటే ఇతర కార్యకర్తలు సొంత బాధ్యతలు పట్టించుకొనే, శ్రమదానానికి చిన్న ఆటవిడుపు రోజు! రెస్క్యూ టీంకు మాత్రం ఊరికి సంబంధించిన తమ ప్రణాళికల్ని అమలు పరిచే రోజు! ...

Read More

2544* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! సుందర చల్లపల్లి నిర్మాణంలో 2544* వ నాడు. ఈ ఆదివారం వేకువ ఆ నిర్మాతలు 31 మంది ; ఆ సమయం వేకువ 4.20 – 6.06 ల నడుమ ; ఆ ప్రాంతం బైపాస్ వీధిలోని అశోక్ నగర్ – విజయ నగర్ 3 వీధుల వద్ద; ...

Read More

2543* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! శనివారం నాటి శ్రమవీరులు 28 మంది! - (@2543*)           24.9.2022 వేకువ అందులో సగం మంది సంసిద్ధత మరీ 4.14 కే! కార్యకర్తలు ఆగిందీ, ముగింపు సభ జరిపిందీ కమ్యూనిస్టు వీధిలోని అస్మదీయ ఖాళీ స్తలంలోనే! ఇందరు స్వచ్చ కార్యకర్తల శ్రమతో మరింత బాగుపడినది బైపాస్ వీధిలోని మరొక 80 – 90 గజాలే! అందరికీ అది కనిపించదు...

Read More

2542* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం! 30 మంది శ్రమతో కమ్యూనిస్టు వీధి దాక మెరుగుదల - @2542*           అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం కà°...

Read More

2541* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! గురువారం నాటి వీధి సౌందర్యకారులు 25 మంది - @2541*         22 వ తేదీ వేకువ వాళ్లెన్నింటికి  మేల్కొన్నారో గాని, బైపాస్ మార్గంలోని గత కాలపు ప్రభుత్వాసుపత్రి దగ్గరకు మాత్రం చేరుకొన్నది 4.18 కే! అడపాదడపా చినుకుల్లో తడుస్తూనే బాగుపరచింది100 గజాల వీధి భాగాన్ని! కొసరుగా కబేళా వీధి మొదటి మురుగు కాà°...

Read More

2540* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మంగళవారం (20-9-22) నాటి శ్రమదాన ప్రస్థానం - @2540*             అది బ్రహ్మ ముహుర్తాన 4.19 AM కే ప్రారంభం; 6.06 కాలానికే పరిమితం! అధిక సంఖ్యాక గ్రామంలో ఊరుమ్మడి శ్రేయోదాయక శ్రమవేడుకలో పాల్గొన్నది 21మందనేది గమనార్హం! అందుకొక కారణం బహుశా వాన ముసురు సంశయం! ...

Read More

2539* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 19-9-22 రోజున బెజవాడ/ గంగులవారి పాలెం రోడ్ల కృషి - @2539*             సోమవారపు వేకువ స్వచ్చ కుటుంబీకుల్లో ఒక మంచి చతుష్టయం – (వాళ్లనే కొందరు రెస్క్యూ టీమ్ అంటారు.) ఊరి మేలు కోసం గంటన్నరకు పైగా శ్రమించి, అనుకొన్నది సాధించింది! ...

Read More

2538* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2538* వ (ఆదివారం) నాటి వీధి పారిశుద్ధ్యం.           ఆ వీధి శుభ్రతైతే 4.20 కే మొదలయింది! ఈ వేకువైతే – 43 మందికి  అందులో ప్రమేయం ఉన్నది! అది జరిగిన సినిమా ప్రదర్శన శాల ప్రాంతం నుండి బ...

Read More

2537* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్థిరవారం నాటి శ్రమదానం సంగతి - @ 2537*           17.09.2022 వ వేకువ శ్రమ దాతలు 29 మంది ; వాళ్ల సేవలందుకొన్న చోటు ఉప మాà...

Read More
<< < ... 161 162 163 164 [165] 166 167 168 169 ... > >>