పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3273* వ శ్రమ సౌందర్యం తెలుసుకొందాం! ఆశ్వీజమాస – స్థిరవాసర - బ్రహ్మముహుర్త సమయే – తక్రపురి గ్రామ - బందరు మార్గే - భగత్ సింగ్ దంత వైద్యశాల సమీపే - హుణకాలమాన ప్రకార 4.20-6.10 మధ్యస్తకాలః! ఇటీవల రోజుల్లో రికార్డు స్థాయిలో - అసలుసిసలు కార్యకర్తలు ముప్పై నలుగురూ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఈ 3272*వ శ్రమ సందడిని చిత్తగించండి! అది ఆశ్వయుజ శుక్రవారం నాటిది, నేను 4-12కు బందరు బాటలోకి వెళితే – ట్విల్స్ వస్త్ర దుకాణం దగ్గర అప్పటికే కాచుక్కూర్చున్న డజను మంది శ్రమవీరుల సంగతది! అక్కడ మొదలుకొని 6-10 దాక - ప్రధానంగా 100 గజాల ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దిగ్విజయవంతంగా 24-10-24 నాటి శ్రమదానం @ 3271* ఇది బృహస్పతి గారి వారం – మళ్లీ వేకువ నిన్నటి చోటనే 4-16 కే 12 గురి సమాయత్తం! బ్రహ్మ ముహుర్తాన వాళ్ల సంసిద్ధత పెళ్లికో – పేరంటానికో కాదు; ఏలిన వారి స్కీముల్లో దొరికే సముచిత పంపకాలందుకొనేందుకూ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఆశ్వయుజ – ఆరుద్ర – షష్టి-బుధవాసరం - @3270* అనగా 23-10-2024 వ వేకువ శ్రమదానం కూడ బందరు రోడ్డు భాగానికే సమర్పితం! అది 26+5 గురికి సంబంధించిన గ్రామ బాధ్యతల కోసం 4.15 – 6.10 వేళల మధ్యస్థం! 200 గజాల వీధిలో కొడవలి, గోకుడుపార, పలుగూ, చీపురు, దంతె, డిప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారం (22-10-2024) శ్రమ విశేషాలు - @3269* అవి విశేషాలనుకొంటే విశేషాలే! “కాదు – ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం మార్చగలమనుకోవడం భ్రమలు” అనుకునేవారికవి భ్రమలే. “భూమి చదు...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సోమవారం (21-10-24) నాటిది 3268* వ శ్రమదానం! 4:30A.M. ఆనవాయితీని కాదని ఈ వేకువ కూడ 7 గురు 4.20 కే 6 వ నంబరు కాల్వ వద్ద గల ఆసుపత్రి వద్ద కనిపించారు. ఇక పోనుపోనూ చివరికి వాళ్ళు 27గురుగా మారారు గాని, అటు పంటకాల్వ ఉత్తరపుటంచులూ , దక్షిణాన మినీ గార్డెన్ వెలుపలా – ఇటు జూనియర్ కళాశాల ఎదుటి దా...
Read Moreచల్లపల్లి హిందూ శ్మశానవాటికకు 10 లక్షల విరాళ వాగ్దానం నెరవేర్చిన దాత. గతంలో చల్లపల్లి హిందూ శ్మశాన వాటికకు 10 లక్షల భూరి విరాళం ప్రకటించి, మొదటి దఫా 5 లక్షలు ఇచ్చిన గ్రామ ప్రముఖుడు శ్రీ సజ్జా చలపతిరావు (S/o కోటయ్య) గారు అంతకుముందు వలెనే మండలి బుద్ధ ప్రసాదు గారి, గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో మిగిలిన 5 లక్షల వాగ్దానాన్ని నిన్న నెరవేర్చుకున్నారు. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3267* వ నాడు 216 వ రహదారి మీది శ్రమదానం! ఆదివారం శ్రమదాన సందడి ఎలా జరగాలో అలానే జరిగింది - 20-10.24 తేదీన! ఉరుముల మెరుపుల వానే 6-7 మందిని అడ్డుకోకపోతే - ఈ వేకువ కార్యకర్తల సంఖ్య 35 కు బదులు 43 కు చేరేది ! వరుణుడి శీలాన్ని శంకిస్తూనే వచ్చి రకరకాల పనులు చేసిన నవలా మణులు 9 తొమ్మిదిమందిని చూ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శనివారం పని దినం సంఖ్య – 3266* 19.10.2024 వేకువ శ్రమదాతల లెక్క 27 మాత్రమే! ఆత్రపడిన 6-7 గురు మాత్రం మరీ 4.15 కే అక్కడ తయారు! అక్కడి నుండి అక్షరాలా 6.25 వరకూ రకరకాల పనులే చేశారో - ఊరి ఇతర వీధుల్ని ఎప్పుడెలా సంస్కరించాలనే చర్చలే జరిపారో 4-5-6 నిముషాల కాఫీలు ముగిసి సమావేశమే నిర్వహించారో- వాళ్లు నిద్ర లేచాక ...
Read More