Daily Updates

3341* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! క్రొత్త ఏడాదిలో 2 వ నాటి శ్రమ మాహాత్మ్యం! @ 3341*          బుధవారం వేకువ 4:12 సమయంలో తూర్పు రామాలయం ఎదుట డజను మంది స్వచ్చ కార్యకర్తలు వినయంగా నిలబడటం గమనించండి - అందులో ఒకాయన ఎవరికి నమస్కరిస్తున్నాడో తెలియదు - బహుశా ఆ వీధి పౌరుల్ని గ్రామసేవలకు రమ్మని కాబోలు!     &...

Read More

3340* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! ఆంగ్ల సంవత్సరాది – బుధవారపు శ్రమ వినోదం @3340*          1-1-2025 వేకువ 4.15 కే నూతన సంవత్సర శ్రమదానం శుభారంభం. ప్రారంభ స్థలం భగత్ సింగ్ దంత వైద్యశాల నుండే. శ్రమ ఆగింది 6.15 కు చంటి హోటల్ దగ్గర అంటేసుమారు అర కిలో మీటరు బందరు వీధిన్నమాట!          ఈ ...

Read More

3339* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! మంగళవారం (31-12-24) నాటి కార్యకర్తల బలగం 43 - @3339*             సదరు సంఖ్యాబలంలో పొరుగు పంచాయతి వారు 5 గురూ, శివరామపురీయులిద్దరూ, చివరి 20 నిముషాల్లో వచ్చిన నలుగురూ! ఐతే పనిచోటు స్థానికులొక్కరూ పాల్గొన లేదు - జనాబ్ మొహమద్ జానీ తప్ప! ...

Read More

3338* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! సహనం కోల్పోని శ్రమదానం - @ 3338*             శ్రమదానం సోమవారం (30-12-24) వేకువది, 4.20 కే మొదలై, 6.18 దాక ప్రవర్థిల్లినది; చలి హుంకరింపులకు బెదరని 30 మంది కార్యకర్తలది; వరుసగా 3 వ నాడు కూడ సినిమా హాలు – సంత - రైతు బ...

Read More

స్వచ్ఛంగా… సుందరంగా… చల్లపల్లి CI గారి ఆఫీసు...

 స్వచ్ఛంగా… సుందరంగా… చల్లపల్లి CI గారి ఆఫీసు             చల్లపల్లి CI గారి ఆఫీసును ఇటీవల కృష్ణాజిల్లా SP గారు సందర్శించి ఆఫీసును, తోటను స్వచ్ఛంగానూ, సుందరంగానూ ఉంచుతున్నందుకు ప్రశంసించారు.              నీడనిచ్చే మొక్కలు, ...

Read More

3337* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ఆదివారం (29-12-24) శ్రమదానం సందడే వేరు! - @3337*          మరొకమారు సాగర్ టాకీసు ప్రాంతంలోనే. 4:23 కే 13 మందీ, అనంతరం ఒకరొకరుగాను, జట్లగానూ, చివరికి 5.30 కైనా సరే ఇద్దరు - ముగ్గురూ - వెరసి 46 మంది -  అదీ సొంతానీకే కాదు సుమా - ఊరి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధన కోసం తోచినంత శ్రమించడం మామూలు సంగతా! ...

Read More

3336* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 3336* వ నాటి శ్రమ సందేశం!             శనివారం వేకువ కూడ (28-12-24) 4.18 కే కొందరూ, సమయక్రమాన మరిందరూ - మొత్తం చివరికి నినాదాల సమయానికి 46 మందీ వీధి శ్రమకు కలసి వచ్చారు.             పని స్థలాలు 2. ఎక్కువ మంది సా...

Read More

3335* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 33 గ్గురి శ్రమతో సాగర్ టాకీస్ ప్రాంతం పునీతం! @3335*             శుక్రవారం వేకువ (27-12-24) సంగతన్నమాట – “ఫలానా చోట 4.30 కు కలుసుకుందాం” అనుకోవడమూ, 4;15 కే 15 మంది చేరి వీధి కాలుష్యాల మీద కాలుదువ్వడమూ కార్యకర్తలకు షరా మామూలైపోయింది!...

Read More

3334* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ‘బాక్సింగ్ డే’ నాటి సందర్శనీయ శ్రమదానం - @3334*           గురువారం - 26-12-24 వేకువ 4.18 నుండి 6.35 కు చివరి కార్యకర్త (తోట నాగేశ్వరరావు) పని విరమణ దాక – 2 గంటల 17 నిముషాల సేపు - సగటున ప్రతి కార్యకర్తా గంటా 40 నిముషాలు శ్రమించిన సన్నివేశం! ...

Read More
<< < ... 36 37 38 39 [40] 41 42 43 44 ... > >>