Daily Updates

2787* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వద్దనే వద్దు? వేకువ 4:18 నుండే శనివారం నాటి వీధి పారిశుధ్యం - @2787*           స్థలం - బందరు దారిలోని 6 వ నంబరు కాల్వ - రిజిస్ట్రార్ కార్యాలయం - ఉత్తరంగా పని ...

Read More

2786* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల? కళ్లెదుటి అరుదైన 2786* నాళ్ల స్వచ్ఛ - సుందరోద్యమం           2-6-23 - శుక్రవారపు సుప్రభాత పూర్వ శ్రమదానం సంగతి అది! వెగటు పుట్టక - చీదరించుకోక - దిక్కుమాలిన ఎంగిళ్లనూ, వీధి కశ్మలాలనూ కష్టంతోనైనా ఇష్టంగా...

Read More

2785* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల? స్వచ్చోద్యమ  పనిదినాల సంఖ్య నేటికి 2785*           ఇది గురువారం - జూన్ మాసపు(01.06.2023) తొలివేకువ;  పాల్గొన్న పనిమంతులు 24 మంది; 4.19 నుండి 6.06 సమయం 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి...

Read More

2784* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2784* వ వీధి శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం!           ఈ బుధవారం వేకువ (31.05.2023) 24 మంది శ్రమదాతలది తనివితీరా వ్రాయాలంటే - ఒక్కొక్కరిదీ ఒక్కొక చరిత్ర! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమ మనేది ఒకానొక సామూహిక - సంఘటిత కృషి కనుక వ్యక్తిపరంగా వ్రాయడం కుదరటం లేదు! &...

Read More

2783* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? ఒక విస్పష్ట లక్ష్యం దిశగా 2783* వ అడుగు!           ఈ మంగళవారం (30-5-23) వేకువ - ఊరికి దూరంగా - గంగులవారిపాలెం ప్రక్కన జాతీయ రహదారి చెంతనే మళ్లీ 4+1 మంది రెస్క్యూదళం వారి పని మొదలయింది - 4.30 కే!           పనిభారం మోస్తున్నది వేళ్ల మీద లెక్కపెట్ట...

Read More

2782* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల? ఇది అక్షరాలా 2782* వ శ్రమదానం!             శ్రమదానం 6 గురికి చెందినది - సోమవారం (29-5-2023) వేకువ 4:30 - 6.00 నడిమి కాలానిది – జాతీయ బైపాస్/ చల్లపల్లి గ్రామ కేంద్రానికి సంబంధించినది - ఒడలు వంచి, చెమటలు కార్చి, రెస్క్యూ టీమ్ అనబడే సోమ - మంగళ వారాల కొందరు ప్రత్యేక కార్య...

Read More

2781* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల? 42 మందికి సంతృప్తిపదమైన 2781* వ శ్రమదానం!           ఆదివారం (28.5.23) కావడంతోనూ - ఇతర కారణాల వల్లనూ ఈ వేకువ గ్రామ సామాజిక సేవకుల సంఖ్య మళ్ళీ ...

Read More

2780* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుటేల? 4.15 కే - శనివారపు శ్రమసందడి! - @2780*             27-5-23 వేకువలో అప్పటికే 15 మంది కార్యకర్తల ఉనికి! నేటి నికరశ్రమ దాతలు 38 మందైతే - 6.30 సమయానికి సాధనాల చందన - చైత్ర మహితల జన్మ దినోత్సవ వేళకు 48 మందిగా తేలారు!  &nbs...

Read More

2779* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా? 2779* వ వేళ కూడ - అదే వీధి - అవే చేతులు!           అది శుక్రవారం(26.5.23) కావచ్చు - ఋతువులు మారనూ వచ్చు – ఈ గ్రామ వీధుల స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య క్రతువు మారదు! ఆ 30 – 40 - 50 మంది కార్యకర్తల ప్రయత్న లోపముండదు! ఏదోఒక మూలన చల్లపల్లిలో సుందరీకరణ శ్రమదాన పతాకం ఎగరక ...

Read More
<< < ... 89 90 91 92 [93] 94 95 96 97 ... > >>