Daily Updates

2822* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? సామూహిక శ్రమదాన పరమార్థం - @2822*             బుధవారం చీకటి (4.15 AM) కాలపు గ్రామ సేవకు తరలి వచ్చిన కార్యకర్తలు 34 మంది, వారి శ్రమ ఫలించి బాగుపడినవి ...

Read More

2821* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? మరొక మారు గ్రామ భద్రతా దళ చర్యలు - @2821*             పను లైదుగురివి, మరో ముగ్గురిది హంగులు, ఇవన్నీ చోటు చేసుకొన్నది కమ్యూనిస్టు వీధిలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ఎదుట - మాలెంపాటి అంజయ్య గృహావరణలో! ...

Read More

2820 * వ రోజు...

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?                ఆదివారం నాటి స్వచ్ఛ- సుందరోద్యమ బల ప్రదర్శన @ 2820*           57 మంది గ్రామ వివిధ వర్గాల గ్రామస్తులతో సదరు సమైక్య - శ్రమైక ప్రదర్శన 4.15 కే మొదలయిందని వాట్సప్ తొలి చిత్రాన్ని బట్టి తెలుస్తున్నది!  ...

Read More

2819* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? క్రొత్త జాతీయ రహదారికొక పచ్చ తోరణం! -2819*           ఇది శనివారం, అది జాతీయ ఉపరహదారిలో గంగులపాలెం సమీపం, కార్యకర్తలొక దశలో 49 మంది, నాటిన పూలమొక్కలు వంద, వాతావరణం ఆహ్లాదకరం, పచ్చతోరణం కూర్చుతున్న అందరి ముఖాల్లోనూ సంతోషం! స్వచ్ఛ - సుంద...

Read More

2818* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2818*వ నాటి శ్రమదాన బాధ్యత!             శుక్రవారం (7-7-23) వేకువ 4.16 కే 9 మందితో మొదలై, ఆ బాధ్యత 19 ½  మందితో 6.05 కు ముగిసింది!  సుమారు 30 పని గంటలు పిదప పరిశుభ్ర సుందరీకృతమైన మరొక 50 గజాల అవనిగడ్డ రోడ్డు నిన్నా - మొన్నటి లాగే ప్రభాకర్ రైస్ మిల్ ప్రాంతమే!...

Read More

2817* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్ఛ శ్రమదానంలో 2817* వ ఘట్టం.           గురువారం (6.5.23) ఆ ఘట్టం మరీ 4.15 కే మొదలై 6.05 కు ముగిసింది. వర్ష పురుషుని దాగుడు మూలలెక్కువైన కారణంగా - నిన్నటి వలెనే శ్రమ వేదిక అవనిగడ్డ రహదారిలోని ‘ప్రభాకర్ రైస్ మిల్’ ప్రాంతానికి చేరింది – 16 ½ మందికే ...

Read More

2816* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? నడుస్తున్న స్వచ్ఛ – సుందరోద్యమ చరిత్ర – @2816*           అనగా - అది ఈ ఊరి కొరకు – ఊరి నుండి - కొందరు ఊరి వాళ్ళ చేత తాజాగా - బుధవారం(5-7-23) వేకువ 4.18 - 6.00 వేళల నడుమ - 21 మంది స్వచ్ఛ – శుభ్ర వ్యసనపరులు లిఖించిన సచ్చరిత్ర! సదరు చారిత్రక ఘటనా స్థలం అవనిగడ్డ రహదా...

Read More

గ్రామ సేవలో 8 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు....

 గ్రామ సేవలో 8 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు.             డాక్టర్ గురవారెడ్డి గారి చొరవతో “స్వచ్చ సుందర చల్లపల్లి” లక్ష్యంతో 2015 జులై 1వ తేదీన ‘మనకోసం మనం’ ట్రస్టు స్టాపించబడినది. RTC బస్టాండు నవీకరణ, చిల్ల...

Read More

2815* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు అవసరమా? ఊరి మెరుగుబాటు కృషిలో – 2815* వ నాడు.           సోమవారం(3-7-23) వేకువ కాలపు సదరు కృషి నలుగురు మెరికలది; వాళ్ల వెన్ను దన్నుగా – పెద్ద దిక్కుగా ఇద్దరు 76, 84 ఏళ్ల ప్రత్యేక కార్యకర్తల ద్వయం! శుభోదయ పాదచారణార్ధం అటుగా వెళ్లి వచ్చిన మరో ఇద్దరం కలిపి ఎనిమిది మంద...

Read More
<< < ... 85 86 87 88 [89] 90 91 92 93 ... > >>