పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. స్వచ్ఛ - సుందరోద్యమం = 2671* రోజులు → 4 లక్షల గంటలు! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. P.K.పల్లి బాటలోనే 2670* వ నాటి శ్రమ వేడుక! ఈ శుక్రవారం – (3-2-23) మాత్రమే కాదు మహా శివరాత్రి పర్వదినం దాక - పెదకళ్ళేపల్లి తిరునాళ్లకు వెళ్ళే భక్తజనులకు ఆహ్లాదకర ప్రయాణ సౌలభ్యం కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తల నిత్య కృషి ఇదే వీధిలో. కనీసం శివరామపురం వరకైనా! 7 - 8 ఏళ్లుగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇదొక సంప్రదాయమైపోయింది మరి!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. ‘స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లి’ లో ఇవి 2669* వ నాటి సంగతులు! అవి 2.2.23 (గురువారం) నాటివి ! పెదకళ్లేపల్లి బాటలో నాగభూషణం గారి ఇల్లు మొదలు – బైపాస్ రహదారి దగ్గరి ప్రభుత్వ మద్యం దుకాణం దాటి జరిగిన పాతిక మంది పట్టుదలకు చెందినవి! ఇన్నేళ్లుగా - ఇన్ని వేల రోజులుగా - చల్లపల...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. స్వచ్ఛ – సుందరోద్యమంలో – 2668* వేకువ విశేషాలు! అది బుధవారం (1-2-23) వేకువ - 4.22 - 6.15 నడిమి కాలం - స్థలం పెదకళ్ళేపల్లి బాటలో ఊరికి 1½ కి.మీ. దూరాన - నాగభూషణం గారి ఇంటి వద్ద! స్వచ్ఛ కార్యకర్తలనబడే 21 మందితో జరిగిన 150 గజాల వీధి పునీత చర్యలు! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. మంగళవారం - 2667* వ వేకువ శ్రమదానం - ఈ జనవరి మాసాంతాన – రెస్క్యూ దళం సేవలు రెండు చోట్ల రెండు రకాలుగా జరిగాయి – 1) అస్పత్రి ఎదుట - ఇది నిన్న అసంపూర్ణంగా చెక్కిన శిల్పం పని, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. సోమవారం (30-1-23) నాటి పరిమిత సామూహిక శ్రమ - @2666* ఇతర రోజుల్లో విస్తృత సామూహిక శ్రమదానమైతే - నాలుగేళ్ళకు పైగా సోమ మంగళ వారాల్లో ఆరేడుగురు కార్యకర్తల దొక ప్రత్యేక కృషి! దానికెవరో ‘రెస్క్యూ శ్రమదానం’ అనీ, వాళ్లకు ‘రెస్క్యూ టీమ్’ అనీ మారు పేర్లు పెట్టారనుకోం...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానుదాం. శ్రమదాన పనిదినాల సంఖ్య -@2665* ఈ ఆదివారం (29-1-23) తో ఇటు స్వచ్ఛ కార్యకర్తలూ, అటు ‘ట్రస్టు’ ఉద్యోగులూ తమ ఊరి శ్రేయస్సు కోసం ఎన్నిలక్షల గంటలు పాటు బడ్డారో లెక్కతేలాలి! తమ అరుదైన శ్రమదానంతో పాతిక వేల మంది జనాభాలో ఎంత మందిని ఆకట్టుకొని, ఎంత వరకు కార్యాచరణకు దించారో అంచనా వేయాల్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2664*వ వేకువ సామాజిక బాధ్యతల్లో – 26మంది! అది ఈ శనివారం – 28.1.23 వేకువ – 4.09 -6.07 సమయంలో – చలి గజ గజ వ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? తీరు మారని ఊరూ- కాలుష్యం పై పోరూ - @2663* ఆ పోరాటం శుక్రవారం (27.01.2023) నాటిది, కనీసం 20 మందితో పెదకళ్ళేపల్లి వీధిలో పెళ్లి మండపం దారి మొదలు వివేకానంద కళాశాల దాక సాగినది! శ్రమదానం చేసిన వారికి సంతృప్తినీ, ఉ...
Read More