పర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2662* వ నాటి శ్రమదాన సంగతులు! గురువారం (26-1-23) వేకువ సైతం మళ్లీ అదే సమయం - అదే స్థలం - 4.19 AM, పెదకళ్ళేపల్లి రోడ్డులోని అట్టల మిల్లు ముందర! అంతకు ముందే 10 - 12 మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సన్నద్ధత! రామపాదం కోసం ఎదురు చూసిన అహల్యలాగా - కశ్మల భూయిష్టమైన రహదారి స్వచ్ఛంద శ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? స్వచ్చ – సుందరోద్యమంలో బుధవారం నాటిది – 2661* వ రోజు! ఏదో కామాలూ, సెమీ కోలన్లూ తప్ప - 9 ఏళ్లుగా ఆ ఉద్యమానికి ఫుల్ స్టాపులు లేవు! కొందరి వీధి దురన్యాయ చర్యలు గాని, ఎప్పటికప్పుడు స్వచ్ఛంద శ్రమదాతల ప్రతిచర్యలు గాని కనుచూపు మేరలో ఆగేట్లు కనిపించడమూ లేదు!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? టైల్స్ సరిచేసిన నిన్నటి పనికి పొడిగింపుగా.....@2660* మంగళవారం(24-1-23) వేకువ సైతం ఐదారుగురు స్వఛ్ఛ - కార్యకర్తలది అదే కృషి, అదేచోట, అదే సమయానికి - 4.3...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2659* వ నాటి గ్రామ భద్రతా చర్యలు. సోమవారం (23-1-23) నాటి వేకువ 4.30 నుండే ఊరి సౌకర్య మెరుగుదల చర్యలు మొదలై - 6.30 దాక కొనసాగినవి. నేటి రెస్క్యూదళం ధ(క)ర్మక్షేత్రం 1 వ వార్డు ప్రవేశం - బందరు రహదారి ప్రక్కన! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? స్వచ్చోద్యమ చల్లపల్లికి యువ శక్తి అండ! -@ 2658* ఆ అండతో ఈ ఆదివారం(22.01.2023) నాటి శ్రమదానానికొక క్రొత్త కళ! ప్రతిభా కోచింగ్ సెంటరు విద్యార్ధినీ విద్యార్థులు సుమారిరవై మంది+ రెగ్యులర్ – ప్రాత కార్యకర్తలు...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? కాలుష్యం మీద కదనంలో2657*వ ఘట్టం. శనివారం(21.01.2023) నాటి మహా యుద్ధం వేకువ చలి నడుమ 4.16 కే మొదలై 2 గంటలు కొనసాగింద...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? గ్రామ పారిశుద్ధ్య పాఠ్య గ్రంథంలో - @2656* వ పుట! ఆ పేజీని 20-1-23 శుక్రవారం తమ శ్రమతో - చెమటతో లిఖించిన సామాజిక బాధ్యులు - చుట్టపు చూపుగా ఈ ఊరు వచ్చిన హైదరాబాదీ మహిళ – “మధు” గారితో సహా 31 మంది! బాగుపడిన వీధి - కోట మలుపు నుండి శివాలయం దిశగా...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? గురువారం (19-1-23) నాటి బహుముఖీన శ్రమదానం - @2655* నేటి వేకువ - 4.16 కే కోటకు ఉత్తరాభిముఖంగా జరిగిన స్వచ్ఛ – సుందరీకరణం రెండు మూడు చోట్లకు విస్తరించింది! 26+2 మంది హాజరైన 2 గంటల ప్రయత్నంతో ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 24 మంది ఆదర్శ శ్రమజీవులు - 200 గజాల జాతీయ రహదారి - @2654* అవి బుధవారం (18-01-2023) నాటి చల్లపల్లి ముఖ్యవీధిలోని శ్రమదాన సమీకరణాలు! సమీకరణ వేదిక పొట్టి శ్రీరాములు వీధి మొదలు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రవేశ ద్వారం దాటిన దాక! సమయం 4.20 - 6.10 నడుమ! శ్రమకారుల ఉద్దేశ్యం తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాల మెరుగు...
Read More