రామారావు మాష్టారి పద్యాలు

20.08.2021...

 (సామాజిక) సర్వ రోగ నివారణంబని. ఇదొక అతిలోకోద్యమంబని – సర్వరోగ నివారణంబని జబ్బచరచి వచింపకున్నా కనీస మానవ బాధ్యతిదియని నమ్మి నడిచే కార్యకర్త నిరంతరోద్యమ పధం చూపిన అందరికి సుమచందనమ్ములు – హృదయ పూర్వక ప్రణామంబులు! ...

Read More

19.08.2021...

            భారతంతో కొత్త పోలిక ధర్మ స్థాపన కోసం కదనరంగ చరితం అది స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధనకై ప్రయత్న మిది వీర గాధలే రెండూ – వేరే ఉభయుల గమ్యం ఏదతి రస వత్తరమో &nd...

Read More

15.08.2021...

            అది వినా మరొకటేదీ.     స్వచ్చోద్యమ సంరంభమె సముచితమని-సాహసమని స్వచ్చోద్యమ సారధ్యం సక్రమమని-సార్ధకమని అది వినా భవితకు ఆస్కారం లేనే లేదని ఎన్ని మార్లు –ఎక్కడైన-ఇట్లే ప్రకటిస్తామని...  ...

Read More

13.08.2021...

            ప్రకటిస్తే బాగుండును   మహామహులు మరణిస్తూ పట్టుకెళ్ళలే దేదని... పొరుగు వారి మేలు కొరకె పూర్తి బ్రతుకు గడిపారని... చల్లపల్లి స్వచ్చోద్యమ చర్యలట్టివే ననుచూ... స్వచ్చోద్యమ సంబరాలు చాటెనిదే చూడుమనుచు......

Read More

12.08.2021...

వ్రాయలను కొంటున్నా   ఇంటి – పెరటి – పరిసరాల – వంట ఇంటి వ్యర్ధాలను తడి – పొడిగా అందించి – డంపింగుకు పంపించి మరల వాడుకొనే రీతి – ఎరువులుగా మార్చు ఖ్యాతి గ్రామంలో నెలకొలిపే ప్రయత్నాలు సాగాయని... ...

Read More

11.08.2021...

 - నాదంతా సంకీర్తన – (ఒకానొకరి స్వగతం)   మట్టి త్రవ్వి – తట్ట మోసి మురుగు కాల్వ శుద్ధి చేసి ఊరి కొరకు సాహసించి ఉరుకు కార్యకర్తల వలె పాటుబడే వయసు కాదు – శక్తి లేదు – నాదంతా చల్లపల్లి స్వచ్చోద్యమ సంప్రోక్షణ! సంకీర్తన!               ...

Read More

08.08.2021...

 కాలుష్యాల – వికృతాల   స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ – సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్త్వికతగ శ్మశ...

Read More

07.08.2021...

 పెన్షనర్ల అంకిత కృషి.   స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టి దనగ – సామాజిక ఋణ విముక్తి తాత్వికత పునాదిగా – పెన్షనర్లు వేకువనే వీధులన్ని సంచలించి స్వగ్రామపు బాధ్యతలకు అంకితులై పోవు తపన! ...

Read More

06.08.2021...

 అడగాలను కొంటున్నా   అను నిత్యం గ్రామ సేవ లహర్నిశలు ఆ చింతన రెండు వేల రెండొందల నాళ్ళు ప్రజల కొరకే తపన ఏ స్ఫూరిని నింపిందని – ఎంత ఫలిత మిచ్చిందని.......

Read More
<< < ... 166 167 168 169 [170] 171 172 173 174 ... > >>