క్రమం తప్పని స్వచ్చ ఉద్యమ స్వార్ధమును చిదిమేసుకుంటూ – త్యాగములకే జన్మనిస్తూ వ్యష్టి నుండి సమిష్టి దాకా జైత్రయాత్రలొనర్చి – ఈ పం...
Read Moreఒక ఉమ్మడి శ్రేయస్సుకు స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బేదనగా... సామాజిక ఋణ విముక్తి సాధనమొక తాత్త్వికతగ –...
Read Moreనీరాజన మర్పిస్తా ఈర్ష్యాద్వేషాలెరుగక – మద మాత్సర్యాలు లేక పరుల కొరకు గంటన్నర పాటు బడే స్వచ్చోద్యమ కారులనే కీర్తిస్తా – ఘనతను విశ్లేషిస్తా! రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా! ...
Read Moreభళిర స్వచ్చ సైనికా! చల్లపల్లి సేవకా! మాతృభూమి ఉన్నతికై – మహోదాత్త పుత్త్రకా! 11 భళిర స్వచ్చ సైనికా 11 కాలుష్యం ఊరి పైన కాలు దువ్వుతున్నప్పుడు గ్రామంలో శుభ్రత అడుగంటి – జబ్బులెన్నొ ముసిరి నీ సోదర గ్రామస్తులు నీరసించి పోవునపుడు ఎవరెవరోరావాలని – మనలనుద్ధరించాలని ...
Read More6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం : పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి. దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి అతి పెద్దదైన సంక్రాంతి కేవలం మతపరమైన పండుగ కాదు. ఆరుగాలం ఎండ, వాన, మంచుల్లో శ్రమించే కర్షకులకూ, వ్యవసాయాధార కూలీలకూ పంటల పండగగా - ఒక సామాజిక వేడుక గా భావించవచ్చు! ...
Read More