రామారావు మాష్టారి పద్యాలు

20.10.2024...

    కార్యకర్త సదా జరుపుతున్న సమరం! అందరి సుఖశాంతులకై అది కొందరి ఆలోచన ఆత్మానందం కొరకై అదొక నిత్యసదాచరణ అస్తవ్యస్తతలమీద - అస్వస్త పరిస్థితిపై స్వచ్ఛ కార్యకర్త సదా జరుపుతున్న సమరం అది!...

Read More

19.10.2024...

     ఒక చేతన-ఒక కదలిక జివ సచ్చిన వీధులు, నిర్జీవంగా పరిసరాలు తొడతొక్కుడుగా బ్రతుకుల గడబిడలు సహించలేక ఒక చేతన-ఒక కదలిక ఊరిలోన తేవాలని ...

Read More

18.10.2024 ...

        అట్టి చిక్కటి నిబద్ధతకే ఇన్ని ఏళ్ళని హద్దు లేదే, ఇంతవరకని పరిధి లేదే, వల్లకాడో – మురుగుకాల్వో - బురదగుంటొ వివక్ష లేదే! గ్రామమునకొక మంచి జరుగుటె కావలెను ఈ కార్యకర్తకు! అట్టి చిక్కట...

Read More

17.10.2024...

          పైకి మాత్రం కానిపించదు మారుమూలన చల్లపల్లిలొ మనం చేసే స్వచ్ఛ ప్రక్రియ ప్రశాంతంగా సాగిపోవును – పైకిమాత్రం కానిపించదు సదాలోచన పరుల మదిలో చాప క్రిందగ నీరులాగా దేశమంతా ప్రాకుచున్నది - దీప్తులను వెదజల్ల...

Read More

16.10.2024...

           ఆమె సొగసులు చూడతరమా! చల్లపల్లను సుందరాంగికి వచ్చెనట దశవర్షప్రాయము ఇప్పటికె ఆ హరిత సంపద, ఇంతలింతగ స్వచ్ఛ శుభ్రత రాష్ట్ర మందున, దేశమంతట ప్రజానీకం నోళ్ల లోపల ...

Read More

14.10.2024...

              చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు “గ్రామ దరిదాపుల ఏ కాలుష్యం మిగలరాదు పండ్ల - పూల మొక్కలకడ కలుపన్నది ఉండరాదు చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు జగమంతా వెలయా” లని కష్టించిన వారికెల్ల సాష్టాంగ నమస్కారం!...

Read More

13.10.2024...

   చల్లపల్లికి సార్థకత చేకూర్చు కొరకే! అమెరికాలొ – కనెక్టికట్ లో స్వచ్చ సుందరపల్లి బ్యానరు! మండుటెండలొ మహా పరుగుకు మన సురేష్ నాదెళ్ల హాజరు అదంతా ప్రఖ్యాతి కొరకో - ధనార్జనకో అనుకొనేరు! స్వచ్ఛ సుందర ...

Read More

12.10.2024...

 మంచి పుటను లిఖించుకొందాం! అయ్యలారా! అమ్మలారా! చల్లపల్లి నివాసులారా! పెద్దలారా! పిన్నలారా! గద్దె దక్కిన ప్రభువులారా! మన సురేష్ నాదెళ్ల కష్టం వృధాగా పోగూడదంటే ఊరి కోసం మనం సైతం ఉద్యమిద్దాం - సహకరిద్దాం! మనకు గూడ చరిత్రలో ఒక మంచి పుటను లిఖించుకొందాం!...

Read More

11.10.2024...

  ఒకానొక ప్రవాసాంధ్రుడు అహోరాత్రులు చల్లపల్లిని అంతరంగంలోన నిలిపెను ఐక్యరాజ్యపు సమితిలో మన స్వచ్చ జెండా ఎగురవేసెను వంద పైగా కిలోమీటరు పరుగుతో మన పరువు నిలిపెను అది గదా మన ఊరి మేలుకు సర్వశక్తులు ఒడ్డుటంటే!...

Read More
<< < ... 31 32 33 34 [35] 36 37 38 39 ... > >>