అడుగులకు మడుగులొత్తుడు! ఎవరి కుందొ సమైక్య భావన - ఎవరికున్నదొ ప్రగతి శీలత ఎవరి వలనో హరిత సంపద - ఎవరి వలన సమాజ భద్రత ఎవరు గ్రామ హితాభిలాషులు - శ్రమ త్యాగ పునీతులెవ్వరు – వారి సంస్కృతి నాదరింపుడు - వారి అడుగుల మడుగులొత్తు...
Read Moreఒక ఉత్సుకత! ఒక మహోద్విగ్నత! కార్యకర్తల హృదయమందు దశాబ్ది వేడుక స్ఫూర్తి రగిలెను ఎవరి వదనము చూసినా - ఒక ఉత్సుకత! ఒక మహోద్విగ్నత! ఎందుకుండవు - ఇదేమన్నా చిన్నా-చితకా శ్రమ విశేషమ? ...
Read Moreఇందరి ఎదలోతులలో? ఎప్పుడైన విన్నారా ఈ దశాబ్ద శ్రమ చరిత్ర! ఎవ్వరైనా చేశారా ఇంత మురికి వెగటు పనులు! ఏ చిక్కని తాత్త్వికతలు ఈ శ్రమజీవుల మదిలో? ...
Read Moreసద్యః ఫలితాలనేవి సద్యః ఫలితాలనేవి సమకూడును పౌరాణిక గాథలలో-చలన చిత్ర కల్పనలో; వాస్తవిక ప్రపంచాన దశాబ్దాలొ-శతాబ్దాలొ పట్టవచ్చు స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతైన అంతేగద!...
Read Moreఆదర్శం కాకపోదు! స్వచ్ఛ కార్యకర్తలకిది వ్యసనమె కావచ్చు గాని ఆత్మ తృప్తి దాయకమగు అభ్యాసమె కావచ్చును; అటు తమకూ-ఇటు ఊరుకు ఆరోగ్య ప్రదాయినై అన్ని గ్రామములకు గూడ ఆదర్శం కాకపోదు!...
Read Moreతాత్సారం అవసరమా? రాజు కొరకు ప్రాణాలను వ్రాసిచ్చిన ఆవేశమ - ఊరి కొరకు ఒక్క గంట పాటుబడే ఆదర్శమ ఏది మెరుగు - ఏది తరుగు? ఇంగితమన్నది మేల్కొని ...
Read Moreసమన్వయించి అందించిన వైద్యద్వయం! సహజంగానే కొంచెం చల్లపల్లి చైతన్యం దానిని ఎగసన దోసిన వామపక్ష ఉద్యమం ఆ అగ్నిని రాజేసిన అప్పటి జనవిఙ్ఞానం వాటన్నిటిని సమన్వయించి అందించిన వైద్యద్వయం!...
Read Moreమంచి పనుల జాతరగా ఒక కలగా - కల నిజముగ - ఊరికి ఉపకారం చేసే ఒక కార్యాచరణగ - అత్యుత్తమమగు సమూహముగా ‘మనకోసం మనం’ జరుపు మంచి పనుల జాతరగా ఎలా గడిచిపోయినదో ఈ పదేళ్ళ శ్రమ సందడి!...
Read Moreమనమేనా మనమేనా మన ఊళ్లో మలినాలను తొలగిస్తిమి కర్మభవన శ్మశానాల కాలుష్యం తీసేస్తిమి ఊరంతా పచ్చదనం ఉరకలెత్తజేస్తుంటిమి దేశంలో మన ఊరిని తేజరిల్లి జూస్తుంటిమి!...
Read More