ప్రశ్నల పరంపర – 4 బుద్ధిగా ప్రవహించుచుండిన మురుగు కాల్వల నడిగి చూశా, పంట కాల్వల నడిగి చూశా, బస్సు ప్రాంగణములను అడిగా “ఎలా ఇంతటి శుభ్రతలు అని, ఎందుకింతటి స్వచ్ఛతలు” అని...
Read Moreప్రశ్నల పరంపర – 3 కార్యకర్తల నడిగి చూశా “చిమ్మ చీకటి సేవలేలని, వానలందున నానుటేలని, పావులక్ష జనంలో మీ కొద్దిమందికె పట్టెనా” అని, మందహాసం చేసి చెప్పిరి – “ఎవరి సంగతొ ఎందుకిది మా బాధ్యతే ‘నని’, ‘సేవకాదని!” - నల్లూరి రామారావు ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త ...
Read Moreప్రశ్నల పరంపర – 2 అడిగి చూశా చల్లపల్లిని “ఊరి వెలుపలి బాటలన్నీ హరిత శోభతో నిండె నెట్లని, పండ్ల చెట్లూ పూల మొక్కలు.. వందలాదిగ పెరుగుతూ కనువిందు చేయుచునున్న వేమని...” అన్నిటికి ఒకె సమాధానం – “కార్యకర్తల కష్టమిది” అని! - నల్లూరి రామారావు ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త ...
Read Moreప్రశ్నల పరంపర – 1 అడిగి చూశా చల్లపల్లిని – “అంతగా నీ అందమేమని, ఎందుకింతటి పచ్చదనమని, నీ శ్మశానం సొగసులేమని, ఎలాగా నీ వీధులన్నీ ఇంత శుభ్రత నిండి నాయని....” ...
Read Moreఇప్పటికీ మిగిలారని! “గ్రామానికి మేలనుకొని - సామాజిక హితమనుకొని తమ ఒంటికి మంచిదనీ - సర్వజనామోదమనీ స్వచ్ఛ కార్యకర్తలిట్లు శ్రమకు పూనుకొన్నారని” తెలియని నా గ్రామస్తులు ఇప్పటికీ మిగిలారని!...
Read Moreచల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 13 తగిరిశ-సీతారామరాజులూ, ధనలక్ష్మీ-కడియాల భారతి ట్రస్టు కార్మికులు-బీ.డీ.6 లు, ...
Read Moreచల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 12 తూములు - రమణులు – గోళ్ల రత్నములు, రోహిణి – సుమతి – బత్తుల – గంగలు ఉస్మాన్ – ఇందిర – జ్యోతీ – ల్యాబ్ రవి,...
Read Moreఅతడు శంకర శాస్త్రి! అతని దెపుడూ మందహాసమె - ఆగ్రహం అతి అరుదుగానే! అతని ఎడదన సంతసములే - అసంతృప్తి సకృత్తుగానే అతని లక్ష్యం నిద్రలోనూ స్వచ్ఛ సుందర చల్లపల్లే! అతడె శంకర శాస్త్రి! కానీ - అ...
Read Moreచల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 11 ఇంకా ఎందరొ ధన్యజీవనులు సాధనాల, తుమ్మల, రావూరులు, ...
Read More