రామారావు మాష్టారి పద్యాలు

21.08.2025...

 స్వచ్ఛోద్యమమే కోవకుచెందినదో! కండూతి భరించలేక ఘర్మజలంకార్చెదరో కీర్తి దురద నాప లేక శ్రమదానంచేసెదరో సమాజాన్ని మేలుకొల్పు సాహసమే - ఏదైనా ఏకాదశ వసంతాల స్వచ్ఛోద్యమమే కోవకుచెందినదో!...

Read More

20.08.2025...

 కార్యకర్తలందించిన కానుక పుష్పించిన ఆమొక్కలు, నీడ పంచుచున్న చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలేని కమనీయత, రమణీయత సౌందర్యారాధకులకు ...

Read More

19.08.2025...

 216) వ రోడ్డుకింత మహర్దశా! రెండొందల పదహార (216) వ రోడ్డుకింత మహర్దశా! 2 ½ కి.మీటర్ల దట్టమైన హరితవనం వైద్య బృందములు నాటిన వివిధ జాతి పూలవనం ఎన్ని వేల గంటల శ్రమ ఈ అందాలకు మూలం...

Read More

18.08.2025...

 పూతి గంధ దుశ్చరిత్ర గంగుల పాలెం రోడ్డుకు కలదిప్పుడు ఘనచరిత్ర పుష్కర కాలం క్రితమది పూతి గంధ దుశ్చరిత్ర కార్యకర్త శ్రమేగదా! కారణమీ మార్పునకు? సంకల్పం నెరవేరదు శ్రమ సహకారం దొరకక!...

Read More

17.08.2025...

 చప్పిడి విషయం కాదట సచ్ఛరిత్ర ఏదైనా శ్రమతోనే నిర్మితమట చల్లపల్లి శ్రమదానం చప్పిడి విషయం కాదట దేశ చరిత్రలో అది ఒక తీపి గుర్తు కానుందట ఆ చరిత్ర నిర్మాతల కంజలించి తీరాలట!...

Read More

16.08.2025...

 చక్కని అధ్యాయంబట! నవ్వుతుంటే స్వచ్చోద్యము నాపచేను పండిందట! సందేహాలన్నిటికీ సమాధాన మిచ్చిందట!  స్వచ్చ- శుభ్ర సత్కార్యం చవిచూపిందట జనులకు  అది - చల్లపల్లి చరిత్రలో చక్కని అధ్యాయంబట! ...

Read More

15.08.2025...

 ఇంద్రజాలమిక చూద్దాం! రిజిస్ట్రారు ఆఫీసూ, తూర్పు రామ మందిరమూ ఎన్నెన్నో దుకాణాలు, ఊరి పెద్ద మస్జిద్దూ, కాఫీ-భోజనశాలలు, బ్యాంకు...

Read More

14.08.2025...

   ఆరాటము తగ్గకుంది! ఈ సమాజమున కెవ్వరు ఆదర్శ ప్రాయులనిన – శ్రమ జీవన సౌందర్యపు ప్రబోధకులు ఎవ్వరనిన స్వచ్ఛ కార్యకర్తలె ఆ ప్రశ్నలకు జవాబులనిన ఔనౌనని చాటనిదే ...

Read More

13.08.2025 ...

     వాళ్ళకు నిద్దుర పట్టదు! ఊరు సరే- ఊరిచుట్టు తొమ్మిది రహదారులనూ బాగు చేసి, ఆ ఊళ్లకు పచ్చతోరణాలు కట్టి అందాలను పెంచనిదే - ఆహ్లాదము పంచనిదే ...

Read More
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>