25.10.2024....           25-Oct-2024

     క్రొత్త మనుషులు వచ్చి చూస్తే

మాటలేమో ఒదిగిపోవును – మంచి భావన లంకురించును

త్యాగ చింతన బయలుదేరును – స్వార్థములు వెనకడుగు వేయును

క్రొత్త క్రొత్తగ కానిపించును క్రొత్త మనుషులు వచ్చి చూస్తే

కార్యకర్తల తోటి చేతులు కలుపవలెనను తలపు కలుగును!