నా ప్రణామం -194
ఏది వ్రాసిన - ఎంత పాడిన - ఎంతగా తర్కించి చూసిన –
ఎంతగా వర్ణన లొనర్చిన - ఎవరి ఎడదల నడిగి చూసిన –
సాటి లేదను సత్యమొక్కటె జ్వలిస్తున్నది - నిలుస్తున్నది –
అట్టి స్వచ్ఛోద్యమ చరిత్రకు అందజేస్తా సత్ప్రణామం!