Articles List

ఆశీర్వచనం నిజంగానే?...

గ్రామమంతట కసవులూడ్చీ – రంగురంగుల రాళ్ళు పేర్చీ పూల తోటలు దిద్ది తీర్చీ – బాట ప్రక్కల చెట్లు పెంచీ మరుగు దొడ్లకు నిధులు పంచీ – శ్మశానాలనలంకరించీ నిజంగానే చల్లపల్లిని నిత్యమూ ఆశీర్వదించారా!...

Read More

నేను – నాది x మనం – మనది...

ప్రజలకొక సందేశమిస్తూ – పాతికూళ్ళకు స్ఫూర్తి పంచుతు ‘నేను – నాదను’ దృష్టి వద్దని ‘మనం – మనదను భావనలతో రెండు వేల దినాలుగా తమ గ్రామ పౌర సమాజమునకై ...

Read More

ఏక దీక్షా దక్షులకు నా......

ఎవరు మెచ్చిన – అడ్డు నిలిచిన – అభూతకల్పన లెన్ని చేసిన ఏక దీక్షగ ఊరి మేలుకు సుదీర్ఘ కాలం చెమట చిందిన – లాభరహితంగా శ్రమించిన – లక్ష్య దిశగా ఉరక లెత్తిన ...

Read More

అమేయ దీక్షా దక్షులకు నా......

ఎండ – వానకు, చలికి – మంచుకు, తుఫానులకూ- ప్రమాదాలకు నిందలకు – అభినందనలకూ, పడగ ఎత్తిన కరోనాలకు బెదరకుండ సుదీర్ఘకాలం గ్రామ బాధ్యత నిర్వహించిన త్యాగధనులకు వందనమ్ములు – అకుంఠిత సుమ చందనమ్ములు!...

Read More

శిరసాభి వందన చందనమ్ములు. ...

 ఎక్కడెక్కడి కశ్మలాలను – మారుమూలల అశుద్ధాలను కరుడుగట్టిన స్వార్ధములను – జనం మనసుల సంశయాలను తుడిచిపెట్టుచు రెండు వేల దినాల నుండీ ఉద్యమించిన అందరికి శిరసాభివందన - మలౌకిక సుమ చందనమ్ములు! ...

Read More

వచ్చిపోయిరి – పోయి వచ్చిరి...

 స్వచ్చ సంస్కృతి పాదుకొల్పే శుభోదయ శ్రమదాతలెందరో వచ్చి పోయిరి – పోయి వచ్చిరి – వందలాదిగా కార్యకర్తలు ఇన్నివేల దినాల తరబడి – ఈ మహోద్యమ రూపశిల్పులు అందరికి మా ప్రణామంబులు &...

Read More

స్వచ్చ కార్యకర్తల ఒక సహజగుణం...

వెలుగువచ్చు – గాలి వీచు – విరులు కనులు విచ్చి చూచు – వర్షం – శీతల వాయువు వచ్చి మొక్క తలను ఊచు చల్లపల్లి స్వస్తతకై స్వచ్చ కార్యకర్త నడచు! రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా!...

Read More

08.05.2020...

   పాటుబడుతూ పరవశిస్తూ...   తమ సమాజ రుణాన్ని తీర్చే తాత్త్వికతతో స్వచ్చ సైన్యం ...

Read More

07.05.2020...

                      స్వచ్చోద్యమ విధాతలు చదువు – సంధ్యలు ఉన్నవారలు – స్వార్ధమించుకలేని ధీరులు...

Read More
<< < ... 221 222 223 224 [225] 226 227 > >>