సంగతులను గ్రహించవా? కాలానికి కళ్లున్నవి - లోకానికి చెవులున్నవి నీరవ వాతావరణపు నిస్తేజ గ్రామంలో...
Read Moreఅతడు మారుతి అతడు మారుతి - వేంకటాపుర మందతనిదొక క్రొత్త సంస్కృతి తండ్రి స్మృతిగా ప్రక్క ఊరికి దారి పొడుగున హరిత సత్కృతి ...
Read Moreపచ్చ తోరణ బంధకంగా ! సదాలోచన ఊకదంచదు - స్వచ్ఛ భావన ఊరకుండదు మాతృగ్రామం పట్ల ఎదిగిన మమత సైతం గమ్మునుండదు ప్రయాణికులకు పరవశంగా - పండ్ల మొక్కల పెంపకంగా వేంకటా- శివరాం పురాలకు పచ్చ తోరణ బంధకంగా !...
Read Moreకథలు కథలుగ చెప్పగలుగును! గట్టు నడిగిన – చట్టునడిగిన – చెట్టు పుట్టల నడిగి చూచిన తల్లి నడిగిన ...
Read Moreఆహ్వానం ముప్పై మంది కష్టంతో ముగిసె “పచ్చతోరణం” దుబాయ్ ప్రవాస శ్రమదానంతో ఉద్యమ పతాకం ...
Read Moreవానకాలం ఏదైనగాని..... మద్యం దిన మార్తాండుని మండు టెండలోగానీ- ఎముకలు కొరికే చలి వేకువ సమయంలో గానీ- ...
Read Moreఔననరు – కాదనరు ఎంత గొప్పదొ చల్లపల్లి - ఎంత లౌక్యులొ అచటి పౌరులు కార్యకర్తలు స్వచ్ఛ సుందర గ్రామమునకై తపిస్తుంటే ...
Read Moreనేల విడిచి సాము కాదు మనసు పెట్టి పనులె తప్ప మాయలు మర్మాలు కావు స్వచ్ఛంద శ్రమదానం నేల విడిచి సాము కాదు ...
Read More