పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2560*వ వేకువ శ్రమదాతలు 24 మంది! వారి కష్టం ఫలించి విశాలమైన - పరిశుభ్రంగా మారిన 100 గజాల రహదారి అవనిగడ్డ దిశగా ఉన్న ఉభయ గ్రామాల చల్లపల్లి – పాగోలు పంచాయతీల సరిహద్దు! స్వచ్చ కార్యకర్తల కఠిన శ్రమను చూసీ చలించని – తమ ముంగిళ్లలో – తమ సౌకర్యం కోసం జరిగే నిస్వార్ధ స్వచ్ఛంద కృషిలో పాల్గొనని గృహస్తులు 18 వ వ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2559* వ నాడు కూడ రెస్క్యూ టీమ్ ప్రయత్నాలే! మంగళవారం వేకువ 4.28 నుండి మొదలైన సదరు ప్రయత్నాలు బెజవాడ రహదారి ప్రక్కన NTR పార్కు చిన్న గేటు వద్ద! ఆ ఉద్యోగులేమో ప్రధానంగా 6 గురు; సంవీక్షించిన కార్యకర్తలేమో ముగ్గురు; నెరవేరిన ముఖ్య బాధ్యతేమో కుంగిపోయి నడిచేందుకు ఇబ్బందిగా ఉన్న పేవర్ టైల్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! సోమవారం నాటి పరిశుభ్రతలు 7 గురు రెస్క్యూ టీమువి - @2558* 10-10-22 వేకువ 4.30 to 6.20 గంగులవారిపాలెం వీధి భద్రతకు పూనుకొన్నది ‘గ్రామరక్షకదళం’ అనే ముద్రపడిన ఏడుగురే గాని, కొద్దిపాటి సహకారం ఇద్దరు ట్రస్టు ఉద్యోగులది. దీనికి అతిధి పాత్ర పోషించినది మరో ముగ్గురు – ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! బందరు రహదారిలో స్వచ్చ కార్యక్రమం పునః ప్రారంభం - @2557 * 28 మంది గ్రామ సామాజిక బాధ్యులు – 100 గజాల సువిశాల వీధి – అమరావతి రాజుల భవనమూ, మరో వంక వారి వైజయంతమూ – ఉత్తర ద్వారానికుభయ దిశలా రహదారి ఉద్యానాలూ – ఇదే ప్రధానంగా ఆదివారం (9.10.2022) నాటి కార్యకర్తల శ్రమక...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! బందరు-బెజవాడ ఉప రహదారి పనులు పూర్తి - @2556 * ఆ పనులైతే అనుకొన్నంత సులువుగా జరగలేదు. నడుమ నడుమ ఎడంతో - 3 వారాలు పట్టింది; ఐతే అక్కడక్కడ ప్రక్క సందుల్లోకి సైతం శ్రమదానం ప్రాకింది; ఇన్ని రోజులుగా ఎంతమంది చొప్పున- ఎన్ని పని గంటలుగా చలిలో, వానల్లో కూడ చెమటలుగా నడిచిన ఈ శ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! వాన ముసరని 2 555* వ నాటి వినోదం! ఈ శుక్రవారం వేకువ సమయాన తమ వంతు సామాజిక శ్రమను వేడుకగా మార్చిన వ్యక్తులు 23 మంది. (వీరిలో కొందరికైతే 4.16 కే పనివేళ!) వాన తెరపి ఇచ్చింది గాని – వాట్సప్ మాధ్యమంలో చూపినట్లు - రోడ్ల ప్రక్కన నీటి చెలమలే! ట్రిమ్ చేసి సుందరీకరించ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! పర్వదినానంతర – 2554* వ నాటి ఆదర్శ శ్రమదానం. గురువారం (6.10.22) వేకువ సైతం 4.19 కే – బైపాస్ వీధి వద్దే మొదలైన 22 మంది పారిశుద్ధ్య కృషి కనీసం మూడు చోట్ల విజయవంతమైంది! సగం వరకూ అది సాఫీగానే సాగింది గానీ, ఇక ఉండబట్టలేక – స్వచ్చంద వేడుక పట్ల అభిమానం ఆపుకోలేక - వరుణ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2553* వ నాటి శ్రమైక జీవన సంకేతం! బుధవారం - విజయదశమి (5-10.22) వేకువ సమయపు సదరు సంకేతాలు 2 గంటలకు పైగానే - అనగా 4.22 నుండి 6.25 దాక అందుతూనే ఉన్నాయి – అందుకోగలిగిన వాళ్లకు! శ్రామికులు 23 మందైతే - శ్రమదాన కేంద్రాలు బెజవాడ - బందరు ఉపమార్గమూ, భారతలక్ష...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అబ్బున పరుస్తున్న కార్యకర్తల శ్రమదాన నిబద్ధత - @2552* ఈ మంగళవారం (4.10.22) నాటి వీధి పారిశుద్ధ్య ప్రవీణులు 6 ½ మంది! (అంటే.. ఒకాయన మధ్యలో ఇంటికెళ్ళిపోయాడు గనుక) వాళ్ళకు వత్తాసుగా నాబోటి గాళ్లు మరో ముగ్గురు! వాళ్ల నిబద్ధత 4.30 కే మొదలై - 6.10 దాక నిలిచింది!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2551*వ శ్రమదాన ఘట్టం గ్రామ భద్రతా సంఘానిది! 4.25 కే సోమవారం (3-10-22) తమ డ్యూటీలో దిగిన రెస్క్యూ దళం 6.20 కి ఈ నాడు తలపెట్టిన పని పూర్తిచేశారు. పనిచోటు బెజవాడ బాటలోని NTR పార్కు సమీపాన: వాళ్ల ఉద్దేశం రోడ్ల భద్రతకు సంబంధించినది. రెండు న...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 30 మందితో ఆదివారం నాటి వీధి పారిశుద్ధ్య ప్రక్రియ - @2550* గాంధీ జయంతి నాటి వేకువ 4-19 సమయంలో బందరు - విజయవాడ ఉపమార్గంలో - వడ్లమర దగ్గరలో గుమికూడిన సొంతూరి బాధ్యులు ఏడెనిమిది మందే గాని, నిముషాల క్రమాన వచ్చి శ్రమించినవారు మొత్తం 30 మంది. వారి పనివేళ చల్లగాలి వీచీ, ...
Read More