పర్యావరణ ధ్వంసకంగా - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2603* వ నాటిది ‘భలే మంచి రోజు!’ 26-11-22 - శనివారం మన చల్లపల్లి స్వచ్ఛోద్యమంలో నిజంగా ‘పసందైన రోజే!’ చల్లపల్లి, పాగోలు ఊళ్ల 30 - 40 మంది కాక - కాళ్లకూరులో పుట్టి, అర్ధశతాబ్దం అమెరికాలో ‘ఎమర్జెన్సీ డాక్టరు’గా సేవలందించి, భారతీయ (తె...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? ఊరి ఉమ్మడి సౌకర్యార్థం – శ్రమదానోద్యమం వయస్సు – 2602* రోజులు. ఈ శుక్రవారం వేకువ (25.11.22) సదరు ఉద్యమ కర్తలు 31 మంది. ఆ శ్రమ పరిగ్రహీత పాగోలు గ్రామ రహదారి తూర్పు భాగం - అనగా యార్లగడ్డ శివప్రసాదు గారి గృహం – వడ్లమర ప్రాంతం! చల్లపల్లి, రామానగరం...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2601* వ నాటి వీధి శుభ్ర సంకల్పం. చలిగాలితో జంటగా విజృంభించిన మంచును లెక్కచేయక గురువారం వేకువ 4.20 కే పాగోలు సమీప రహదారిపైన 29 మంది స్వచ్ఛ కార్యకర్తల సన్నద్ధతను గమనించారా? అందులో నలుగురు పాగోలుకు చెందిన వారుండటం కాస్త శుభసూచకం. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2600* వ నాటి శ్రమదానం ఆత్మ సంతృప్తికరం! బుధవారం (23-11-22) 4.20 కే పాగోలు రహదారి మీద రెండో ములుపు దగ్గర వీధి శుభ్రతాపరులు డజను మంది! కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆ సంఖ్య 25 - అందులో పాగోలు నుండి ముగ్గురు. అక్కడి నుండి 6.10 దాక - ఇంచుమించు 2 గంటల పాటు ప్రత్యక్షంగా రకరకాల కశ్మలాల మీద...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? రాశిపరమైన మైలురాయికి దగ్గరగా స్వచ్చోద్యమం - @2599* ఈ మంగళవారం వేకువ కూడ (22-11-22) మళ్లీ తుఫాను వాతావరణమే! చినుకుల్తో జంటగా చలిగాలులు వీస్తున్న 4:30 సమయమే! రెస్క్యూ టీమ్ కూడ నిన్నటి వలెనే నలుగురైదుగురే! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2598* వ నాటి గ్రామ బాధ్యతలు రెస్క్యూ దళానివి! సోమవారం సదరు బాధ్యతా మూర్తులు 4+1 మందే! ఈసారి వాళ్ల దృష్టి సన్ ఫ్లవర్ కాలనీ వీధి పైన బడింది! పాఠశాల – వసతి గృహాల సమీపంలోనే ఆ ఖాళీ స్థలం, దానిలోనే ఎవరో కొట్టి పడేసిన బోలెడు కొమ్మలు అవి ఎండి, గడ్డి పెరిగి చూడడానికి కలిగిస్తున్న అసహ్యం. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ లు వాడనే వాడం! ఇది పరిసరాల హరిత – సౌందర్య సాధనలో – 2597* వ నాడు! ఇది ఆదివారం (20-11-22) వేకువ 4.20 –...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఊరి స్వచ్చ - సుందరీకరణ కోసం - @2596* రోజులు. శనివారం (19-11...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? స్వచ్ఛ - సౌందర్య సాధనలో మరొక రోజు - @2595* తమ సొంతానికి కాక - తమ ఊరి కోసం నేటి (18-11-22 - శుక్రవారం) వేకువ శ్రమదాతలు 28+2 మంది! (చివరి వాళ్లు పాగోలుకు చెందిన స్వచ్ఛోద్యమ అతిథులు!) వారి శ్రమ సమయం 4.20 - 6.10 నడుమ! ఈ నిస్వార్ధ శ్రమ సమర్పితమయింది పాగోలు రహదారిలోని తొలి - మలి మలుపుల నడుమ!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? గురువారం (17-11-22) నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి - @2594* నేటి ఆ ఉద్యమ కర్తలు నిన్నటి వలెనే 24 మంది! వాళ్లు చలిలో - మంచులో పావుగంట సైకిళ్లు త్రొక్కుకొనో, ఇతర వాహనాల మీదనో పాగోలు బాట మలుపుకు చేరింది కూడ నిన్నటి వలెనే! ఇక అక్కడి నుండి వారి పారిశుద్ధ్య శ్రమదాన కథ సైతం పునరావృతమే!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? శ్రమ బంధుర – సుమ సుందర – చల్లపల్లి - @2593* బుధవారం (16-11-22) నాటిది ఆ పని దినాల సంఖ్య! వేకువ ఎప్పుడు మేల్కొన్నారో గాని, 3/4 కిలోమీటర్ల దూరంలోని పాగోలు మార్గానికి 4.19 కాకుండానే అడుగు పెట్టారు! వీధి మలుపు దాక పురోగమించిన...
Read More