ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. గురువారం(05.05.2022) వేకువ – మరీ 4.14 కే – 14 మందీ, మొత్తం ముప్పదిన్నొక్క మందీ గురి పెట్టింది సంతలో తూర్పు వైపున్న ఎగుడు దిగుడు చిట్టడవి అస్తవ్యస్తాల మీదే! అక్కణ్ణుండి 112 నిముషాల పాటు- అందరి నేటి శ్రమ సమయం సుమారు 58 పని గంటలు! వాళ్లు పడిన ప్రయాసనూ, క్రక్కిన చెమటనూ, అందుకో...
Read Moreఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 2428* (బుధవారం) వ నాటి సంత వంతు 22 మందిది! అందులో తొమ్మిది మందైతే మరీ 4.18 కే వార సంత బాగు చేసేందుకు ఉద్యుక్తులై పోయారు. మరో 13 మంది నిముష క్రమాన చేతులు కలిపారు. ఇక అది మొదలు 100 నిముషాలు వాళ్లు రకరకాల కాలుష్యాల మీద చేసిన తిరుగుబాటుకు నాతో బాటు స్తంభించిన వాయు దేవుడు...
Read Moreఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. గ్రామ సుందర - స్వచ్చోద్యమంలో ఇది 2427* వ కెరటం ది. 03.05.2022 (మంగళవారం) నాటి శ్రమ కోసం ఉషోదయన ఊరి చివర ఉన్న తరిగోపుల ప్రాంగణం వద్ద కలుసుకుని డంపింగ్ కేంద్రంలో నిన్నటి వలెనే 4.27 కు రెస్క్యూ దళ వీరులు మ...
Read Moreఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 2426* (సోమవారం) నాటి గ్రామ భద్రతా వీరుల కృషి. వెనకటికొక ముఖ్యమంత్రి సోమవారాన్ని ‘పోల’ వారంగా మార్చుకొని, ప్రాధమ్య మిచ్చుకొని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తపనపడే వారట! చల్లపల్లి రెస్క్యూటీమ్ కూడ అంతే - సోమవారం నాటి తమ పని బరు...
Read Moreఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 36 మందితో – ముఖ్య వీధి కాలుష్యాల తొలగింపు - @2425* ఆదివారం (1.5.22) నాటి వేకువ - సమయం (4.19 నుండి) 100 నిముషాలు – నికర పని గంటలు 55 - గ్రామ ప్రముఖ బందరు మార్గంలో - 150 గజాల రద్దీ ప్రాంతం. అందులోనే 60 - 70 చిన్నా పెద్దా దుకాణ...
Read Moreఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు. 46 గురు, 26 గురు కార్యకర్తల రెండునాళ్ళ కృషి – @2423*, @2424* వ రోజులు! శుక్ర, శనివారాల (29, 30 తేదీలు) లోనిది పై సంఖ్య – 1. ఈద్గా ఆవరణలో...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! స్వచ్చోద్యమంలో మరొక ప్రత్యేకతగా – 2422* వ నాడు! గురువారం (28.04.2022) నాటిదనే ఏముంది? చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమమే దేశంలో ఎక్కడా కనిపించని ఒక విశిష్టత! 30 కి పైగా గ్రామాల్లో - అభిమానులతో అనుకరింపబడే -10 - 12 దేశాల్లోని ప్రవాసులు డజన్ల కొద్ది మంది అనునిత్యం తన ద్విగ్విజయాన్ని ఆకాంక్షిం...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! మన స్వచ్ఛ – చల్లపల్లి కోసం – 2421* వ నాటి కృషి బుధవారం (27-4-22) వేకువ కూడ అదే సంతలో - అదే సమయం - 4.15 కి ఠంచనుగా - పట్టుదలకు సాక్ష్యాలుగా – 15 మంది. కొన్ని నిముషాల్లో మరో 14 మంది! ఇక సుమారు 100 నిముషాల పాటు ఇటు సంత వీధిలో, అటు బెజవాడ రోడ్డులో చీపుళ్లతో ఊడ్పుడే... ఊడ్పుడు! టిప్పర్ల...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! రెస్క్యూ టీం వాళ్ళది వరుస మొత్తం పని దినాల సంఖ్యగా -2420 * వ రోజు గ్రామ భద్రతా దళం మరో మంగళ వారం వేకువ (26.04.2022) కృషి ! బందరు రహదారిలోను, గంగులవారిపాలెం వీధిలోను అది విస్తరించింది. పది మందికి పైగా కాలూ, వేలూ పెట్టిన ఈ క్రొత్త రకం గ్రామ ప్రయోజనక...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! ఆది తప్ప-అంతం లేని చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమంలో -2419 * వ రోజు ఇది సోమవారం(25.04.2022) వేకువ – సమయం 4.30 ; ఎక్కడందురా- రామానగరం – బందరు మార్గం- 6 వ నంబరు కాలువ...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! 2418* వ వేకువ (ఆదివారం-24.04.2022) స్వచ్చంద శ్రమ వీర విహారం! 4.18 – బ్రాహ్మీ ముహూర్తానికి డజను మందితోనూ- ఒక్కో నిముషం గడిచే కొద్దీ సంఖ్యా బలం పెరిగి- పెరిగి అది నాలుగున్నర డజన్లు (54) గాను (కొందరు నడక మిత్ర కార్యకర్తలు ఈ రోజు మరొక అరగంట శ్రమదానం చెయ్యక తప్పదని ముందుగానే హెచ్చరించారు కూడా) మారి 6.35 దాకా – 2 ¼ గంటల పాటు – రామానగ...
Read More