Daily Updates

2406*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. శ్మశాన సౌకర్య సాధనలోనే 2406* వ నాడు కూడ!             మంగళవారం (12-4-22) వేకువ సైతం గ్రామ భద్రతా దళానిది అదే దీక్ష – అదే చోట - నిన్నటి పని పొడిగింపుగా! పాత కర్మల భవనం దగ్గర ఖాళీ చోటును సందర్శకుల, ట్రస్టు వారి వాహనాలను వానల్లో కూడ నిలుపుకో దగినంతగా బాగు చేయాలనే తమ సంకల్పాన్ని పూర్తి చేసుకొన్నారు....

Read More

2405*వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. రెస్క్యూ టీం వారి శ్మశాన సౌకర్య కృషి - @2405*           సోమవారం - (11-4-22) సమయం వేకువ 4.30...

Read More

2404*వ రోజు...

            ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.             బందరు రోడ్డు సుందరీకరణ దృశ్యం- @2404*వ ...

Read More

2403*వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.   శ్మశానం దిశగా 2403 * వ గ్రామ సుందరీకరణ ఉద్యోగ పర్వం!             శనివారం (09.04.2022) వేకువ 4.17 నుండి 6.12 దాక  సాగిన సదరు ఉద్యోగం(ప్రయత్న...

Read More

2402*వ రోజు ......

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? అదే ఊరి తొలి వార్డులో - 2402* వ శ్రమ సమర్పణం!             సదరు శ్రమ సమర్పకులు 25 మందే! ప్రారంభ సమయం సైతం వేకువ (శుక్రవారం-8.4.2022) 4.17 సమయమే! స్థలంలో మాత్రం కాస్త మార్పు – స్థూలంగా ప్రభుత్వ బాలికల వసతి గృహం నుండి బందరు రహదారి వరకు! మరికొంత వివరణగా ఐతే – ...

Read More

2401*వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   - 2401 * వ నాటి గ్రామ బాధ్యతా చర్యలు 1 వ వార్డులో –               గురువారం (07.04.2022) వేకువ స్వచ్చ సైనికుల కర్తవ్య దీక్ష 4.16 కే మొదలై 6.06 దాక కొనసాగింది. కర్తలు 27 మంది ; కర్మలు బాలికల హాస్టల్ పరిసరాలు; ఇక క్రియలు చెప్పేదేముంది! అక్కడ...

Read More

2400*వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   బైపాస్ వీధిలో ఒక అపూర్వ దృశ్యం-2400 * వ నాటి శ్రమదానం!               “Time and tide wait for no man” (కాలమూ, కెరటమూ, ఎవరి కోసం ఆగవు) అనే సామెత లాగా ఈ దేశానికీ, రాష్ట్రానికీ ఒక మారు మూల పల్లెలో- పెద్దగా చడీ చప్పుడు లేకుండానే – పాతిక వేల ...

Read More

2399*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు ?   స్వచ్చ సుందర ధారావాహికలో ఆదివారం - @2399*వ ఎపిసోడ్.   03.04.2022 వ వేకువ కార్యకర్తల శ్రమదాన సమయం 4.20 నుండి 6.00 దాక!...

Read More

2398* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? అన్నీ నిజాలతో కూడిన స్వచ్ఛ – సుందరోద్యమ సీరియల్ - @2398*వ ఎపిసోడ్.           శనివారం (2.4.22) - ఉగాది శుభోదయాన - సంవత్సరాది వేడుక సంతోషంతో - 32 మంది శ్రమదాన వివేకం జతకట్టింది. ఈ సంఘటన అదృష్టం బెజవాడ రోడ్డులోని ...

Read More

2397* వ రోజు ......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు ఎందుకు వాడాలి? 31 మంది శ్రమదాన ధారావాహిక - @2397* శ్రమదాన వేదిక మారింది తప్ప - నేటిది (శుక్రవారం - 1.4.22) కూడ అదే సమయం వేకువ - 4.19! NTR పేరిట నెలకొల్పి, ఉదాహరణ ప్రాయంగా నిర్వహింపబడుతున్న పార్కు! గతంలో వా...

Read More

2396* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు ఎందుకు వాడాలి ? 2396* వ వేకువ స్వచ్ఛ కార్యకర్తల వీధి సేవా ఘంటికలు. మార్చి మాసాంతం (31-3-22 - గురువారం) వేకువ 4.17 కే 16 మందికి “అయం ముహూర్తోస్సుముహూర్తః! మరో 11 మందికి ...

Read More
<< < ... 105 106 107 108 [109] 110 111 112 113 ... > >>