Daily Updates

2295* వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... ఎడతెగని ఊరి సంక్షేమ ప్రయత్నంలో ఇది 2295* వ నాడు.           చల్లపల్లి స్వచ్చోద్యమ విలాసంలో నిన్నటిలాంటి కధే! గురువారం వేకువ 4.19 కే 15 మంది, కొన్ని నిముషాల ఎడంలో గబగబా వచ్చి కలిసిన అంతేమందీ వెరసి 30 మంది కార్యదక్షతతో 9-12-21 న మెరుగులు దిద్దుక...

Read More

2294* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...            బందరు రోడ్డు నుండి 1 వార్డు వడ్లమర దాక వీధి పారిశుద్ధ్యం @2294*           ఈ బుధవారం (8-12-21) నాటి పారిశుద్ధ్య ప్రయత్నం 28 మంది కార్యకర్తలది. ప్రారంభం 4.17 కు, ముగింపు 6.10 నిముషాలకు - బాలికల వసతి గృహం కేంద్రంగా 2 వీధుల...

Read More

2293* వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2293* వ నాటి వేకువ సైతం రెస్క్యూదళ రహదారి బాధ్యతా విన్యాసం.             ఈ మంగళవారం వేకువసైతం రెస్క్యూదళం ఆరుగురు సభ్యులదీ అదే వరస! విజయవాడ మార్గానికిరు ప్రక్కల వృర్ధం గాను – అడ...

Read More

2292* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... గ్రామ ప్రధాన వీధి గుంటల పూడికలో...@2292* వ రోజు.             మూడు రోజుల - 1300/1400 కిలోమీటర్ల కన్నడ దేశ పరామర్శక – వినోద విహారయాత్ర ముగించి 20 ...

Read More

2291* వ రోజు...

ఒకే ఒక్క పర్యాయం వాడదగిన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2291* వ స్వచ్చోద్యమకారుల విజ్ఞాన వినోద విహార యాత్ర - 2           హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 వ శతాబ్దపు వైభవోపేత విజయ నగర సామ్రాజ్య శిధిలావశేషాలను స్...

Read More

2290* వ రోజు...

ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే వస్తువులను వాడనే వాడము. 2290* వ నాటి సంఘటిత కన్నడ యాత్ర. గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 12 గంటలకు చేరుకుని 3, 4 గంటల పాటు పరామర్శగా - స్వచ్చోద్యమ సంధానంగా ఆతని కుటుంబ ఆత్మీయ ఆతిథ్య...

Read More

2289* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2289* వ (02.12.2021 - గురువారం) వేకువ కూడా.....   ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే!  ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస...

Read More

2288* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...    గ్రామ కర్తవ్య దీక్షలో పాతిక మందిది అక్షరాలా 2288* వ అడుగు.               ఒక్కరోజు ఎడం తర్వాత ...

Read More

2287* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... గ్రామ రహదార్ల భద్రతకై 2287* వ నాటి కొందరి శ్రమదానం,           నవంబరు మాసం తుది దినాన - మంగళవారం వేకువ 4.30 సమయానికి స్వచ్ఛ చల్లపల్లి రెస్క్యూ టీమ్ అరడజను మంది ఊరికి ఉత్తరం దిశలో - విజయవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అక్కడ వాళ్లు టాక్టలో నింపుకొన్నది తారు పెచ్చులు! గ్రామం పడమటి కొసలో 5.00 AM. ...

Read More

2286* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   నిర్విరామ చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2286* వ నాడు.             అది గ్రామ శుభ్ర- సుందరీకరణ ఉద్యమమో- వినోదమో లేక వ్యసనమోగాని, ఏడెనిమిదేళ్ల నుండి ఇదేతంతు! ఎప్పటిలాగే ఈ వేకువ సైతం 4.20 కే 33 మంది కాబోలు- విజయా కాన్వెంటు సమీపాన చీపుళ్లు, దంతెల వంటి ఆయుధాలతో మురికి వీధుల కాలుష్యం మీద యుద్ధ సంసిద్ధులైపోయారు! మళ్లీ ఇం...

Read More

2285* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... 2285* వ నాటి గ్రామ మెరుగుదలకై కార్యకర్తల కదన కేళి.             శనివారం వేకువ కూడ అదే ముహూర్తం - 4.19. అప్పటికే వచ్చిన 15 మంది కాక – అంతే మంది చేరికతో మొత్తం 30 మంది స్వచ్చంద శ్రామికుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నం పై శీర్షికలో ఉటంకించినట్లు – కదన...

Read More
<< < ... 115 116 117 118 [119] 120 121 122 123 ... > >>