Daily Updates

2492* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? ఇది 2492* నాటి శ్రమదాన గాధ!           బుధవారం వేకువ గ్రామ సామాజిక బాధ్యులు ఎన్ని గంటలకు మేల్కొని, ఎప్పుడు బెజవాడ దారి చేరుకొన్నారో గాని, 4.17 కే చిన్న కార్ల షెడ్డు దగ్గర వాళ్ళ ఉనికి తెలుస్తున్నది. తదాదిగా 22 మంది 100 నిముషాలకు పైగా సమయాన్నీ, శ్రమనూ తమ ఊరి...

Read More

2491* వ రోజు.....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? మరొక మారు – 2491* వ నాడు – కార్యకర్తల రెస్క్యూ చర్యలు.             మంగళవారం – (26.07.2022) బాగా చల్లని వేళ- మళ్ళీ గ్రామ రక్షకదళం పనిలోకి దిగనే దిగింది -  సాగర్ టాకీస్ మార్గంలోనూ, బెజవాడ బాట ప్రక్కనా! కావడానికి గ్రామ జనాభాతో పో...

Read More

2490* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2490*(ఆదివారం )నాటి వీధి పారిశుద్ధ్యం          24.07.2022 వేకువ 4.24 కే ప్రారంభమైన 19 మంది ప్రయత్నం గంటన్నరకు పైగా విజయవంతమైంది. సదరు శ్రమదానం జరిగినది బెజవాడ రోడ్డులో చిన్న కారుల షెడ్డుకు ఉత్తరంగా సుమారు 150 గజాల మేర.       &nb...

Read More

2489* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? ఆ బెజవాడ రోడ్డులోనే - 24 మంది నెరవేర్చిన ఊరి బాధ్యతలు - 2489*           22-7-22 - శుక్రవారం వేకువ సైతం చలివేస్తున్న – వానపడబోతున్న వాతావరణంలోనూ స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం తమ చిరకాల – దైనందిన శ్రమదానాన్ని నిర్విఘ్నంగా ముగించారు. ఒకటి - రెండు మార్లు వరుణుడు కార్యకర్తల్న...

Read More

2488* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? బెజవాడ వైపు రోడ్డులో స్వచ్ఛ కార్యకర్తల కృషి - @2488*           గురువారం వేకువ నుండి గంటన్నరకు పైగా 24 మంది ప్రమేయంతో పాత చిన్న కార్ల మరమ్మత్తు కేంద్రానికటూ – ఇటూగా శుభ్ర – సుందరీకరణం ఇంకొక 150 గజాల మేరకు పురోగమించింది! వచ్చే – వెళ్ళే వేగవంతమైన వాహనాలను కాచుకొని,...

Read More

2487* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? పంట కాలువ గట్టు కేంద్రంగా 2487* వ నాటి పారిశుద్ధ్యం:           ఈ బుధవారం (20-7-22) నాటి ఆహ్లాదకర శుభోదయాన - బెజవాడ వైపు బాటలో - ఒకప్పటి వారుణి వాహినీ కేంద్రం ఉత్తరాన – నారాయణరావు నగర్ రోడ్డులో నిర్వహించిన గ్రామ పారిశుద్ధ్య బాధ్యతలు 20 మందివి! తత్ఫలితంగా – 6.10...

Read More

2486* వ రోజు.......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2486* వ పనిదినాన రెస్క్యూ దళం వారి ఊరి బాధ్యతలు!           మంగళవారం (19-7-22) నాటి ఉషః సమయపు పని దినం సంఖ్య 2486* ఐతే - పనికొచ్చే రోడ్ల మరమ్మత్తు పనులకు పూనుకొన్న కార్యకర్తలు ఆరుగురు. వారి శ్రమను గంటన్నర పాటు పొంది - కాస్త మెరుగుపడినది - సాగర్ టాకీస్ బైపాస్ వీధి! వారి కఠిన, కృషి...

Read More

2485* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2485* (ఆదివారం) నాటి శ్రమదాన ఆదర్శం!             17.7.22 ఉషః సమయ విశేషమేమంటే - 35 మంది కార్యకర్తలు స్వగ్రామం బాగుదల కోసం గంటన్నరకు పైగా పడిన శ్రమ, ప్రదర్శించిన స్ఫూర్తి, పొందిన సంతృప్తి! 6వ నంబరు పంటకాలువ ఉత్తరం గట్టు, ప్రభుత్వ పాఠశాల ప్...

Read More

2485* వ రోజు....

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2485* (ఆదివారం) నాటి శ్రమదాన ఆదర్శం!             17.7.22 ఉషః సమయ విశేషమేమంటే - 35 మంది కార్యకర్తలు స్వగ్రామం బాగుదల కోసం గంటన్నరకు పైగా పడిన శ్రమ, ప్రదర్శించిన స్ఫూర్తి, పొందిన సంతృప్తి! 6వ నంబరు పంటకాలువ ఉత్తరం గట్టు, ప్రభుత్వ పాఠశాల ప్ర...

Read More

2484* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? స్వచ్చ కార్యకర్తల శ్రమదానం వయసు - నేటికి 2484* రోజులు.          ఔను! ఈ శనివారం (16-7-22) వేకువ -6 వ నంబరు పంటకాలువ కేంద్రంగా జరిగిన ఊరి శుభ్ర - సుందరీకరణం 2484* వ నాటిదే ! ముఖ్యంగా కాలువ ఉత్తరం గట్టు మీద పచ్చదనం లోపించి, బోసిపోతున్న కొంత భాగంలో పూల ...

Read More

2483* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2483* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులు           శుక్రవారం (15.7.22) వేకువ బెజవాడ మార్గంలో - ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో – నిన్నటి చోటికి ఎడంగా – నీళ్ల టాంకు దరిదాపులో మళ్లీ 24 మంది నిర్వహించిన బాధ్యతలు విజయవంతమయ్యాయి. అదనంగా మరో 10 సెంట్లలో కాలుష్య విధ్...

Read More
<< < ... 116 117 118 119 [120] 121 122 123 124 ... > >>