ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! 27 మంది స్వచ్చంద శ్రమదాతల 2184* వ నాటి గ్రామసేవ. నేటి శ్రమదాన సమయం (14.07.2021) – 4.24 – 6.10 AM ఐతే – స్వచ్ఛ కార్యకర్తల కార్యక్షేత్రం బైపాసు మార్గంలోని అశోక్ నగర్ – భారత లక్ష్మి ధాన్యం మర ప్రాంతం. ఉరుముల – మెరుపుల ధనాధన్ వర్షం కాదు గాని, వీధి శుభ్రతా సమయం ఆసాంతం చినుకులే! తలలు, బట్టలు ...
Read Moreఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! 36 మంది స్వచ్చ సంస్కృతీ పరుల 2184* వ నాటి కృషి. వేకువ సమయంలో 4.31 – 6.10 నడుమ ఈ ఆదివారం (11.07.2021) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం సినిమా హాలు ఉప మార్గంలో కమ్యూనిస్టు వీధి కలయిక ప్రాంతంలో. ...
Read Moreఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చ కార్యకర్తల 2183* వ నాటి ఉద్యోగం. 10.07.2021 (శనివారం) వేకువ కనీసం 19 మంది 4.27 కే తమ కర్తవ్య పాలనకు దిగారు. ఇంకొక 9 మంది కాబోలు-నిముషాల వ్యవధిలో సదరు బందరు జాతీయ మార్గానికి చేరుకొన్నారు. ఇక తదాది 6.15 దాక- అంటే ఇంచుమించు 2 గంటల శ్రమదానానికీ, తన్మూలంగా మెరుగైన వీధి పారిశుద్ధ్యానికీ, హడావిడిగా వ...
Read Moreఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! గ్రామ స్వచ్ఛ – శుభ్రతా వైభవం కోసం 2182* వ నాటి ప్రయత్నం ఈ శుక్రవారపు బ్రహ్మ ముహూర్తం లో సైతం 4.24 – 6.16 సమయాల నడుమ 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చోద్యమ క...
Read More33 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కర్తల 2181* వ నాటి ప్రయత్నం 8.07.2021 (గురువారం) నాటి వేకువ 4.20 సమయానికే బందరు జాతీయ రహదారి మార్గంలో వైజయంతం ఎదుట వీధి కాలుష్యం మీద కత్తులు దూయడానికి సన్నద్ధులైన 15 మందిని వాట్సాప్ ఛాయా చిత్ర సాక్ష్యంగా గమనించారా? స్వల్ప వ్యవధిలో మిగిలిన బాధ్యులు సైతం వచ్చి చేరి, 33 మంది ప్రణాళికాబద్ధమైన సమష్టి కృషి రాణించి, ...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లి లో విజయవంతమైన 2180* వ నాడు. రెండు రోజుల స్వల్ప విరామం పిదప ఈ వేకువ జామున 4.21 నిముషాలకే పునః ప్రారంభమైన స్వచ్చ కార్యకర్తల వీధి పారిశుధ్య కృషి 6.35 వరకు కొనసాగింది. ఈ ఆదర్శ కృషిలో నేటి భాగస్వాములు 29 మంది. స్వచ్ఛ సుందర...
Read Moreసొంత ఊరి ఆరోగ్య భద్రతతానిర్వహణలో 2179* వ నాడు ఆదివారం 4.7.2021 నాటి వేకువ 4.27 సమయానికే నిన్నటి నిర్ణీత ప్రదేశానికి చేరుకొన్న 12 మంది గ్రామ సంక్షేమకారులనూ, మొత్తంగా 40 మంది స్వచ్చోద్యమ పరివారాన్నీ ఈ నాటి “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ గుంపు ఆద్యంతపు ఛాయా చిత్రాల్లో గమనించవచ్చు. ఇంత పెద్ద సుశిక్షిత పటాలం రెండు గంటల పాటు (6.30 దాక) శ్రమించి సాధించినదేమిటంటే – ...
Read Moreగ్రామ స్వచ్ఛతా పునరుద్యమంలో 2178* వ నాడు. 03.07.2021 వ నాటి శుభోదయ పూర్వమే – 4.22 సమయానికే కనీసం 11 మంది గ్రామ మెరుగుదల దీక్షాపరులు (వాట్సాప్ ఛాయా చిత్రం చూడండి), తదుపరి కొద్ది నిముషాలలో వచ్చి కలిసిన 20 మంది దీక్షా దక్షితులు - నేటి స్వచ్ఛ యజ్ఞం ముగింపు వేళకు దానికొక స...
Read More2177* వ నాటి గ్రామ స్వచ్చతా పునరుద్యమ సంగతులు. ఈ శుక్రవారం (02.07.2021) వేకువ 4.27 కే బందరు రహదారిలో పునః ప్రారంభమైన వీధి పారిశుధ్య చర్యలతో 6 వ నంబరు పంట కాలువ మొదలు కళా నర్శింగ్ హోమ్ దాక శుభ్రతకు నోచుకున్నది. రెండు ఆసుపత్రుల – బ్యాంకు – కళాశాల – రిజిస్ట్రారు కార్యాలయాల – పండ్ల దుకాణాల పరిసరాలు చాల వరకు మ...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2176* వ నాటి గ్రామ స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి. వేలాది రోజుల తమ శ్రమ దాతృతకు భిన్నంగా ఈ ఆదివారం ఉషోదయాన- 5.30 నుండి 6.20 వరకు గ్రామ ప్రథమ వార్డులో – బాలికల వసతి గృహ సమీపంలో ప్రవర్తిల్లిన 34 మంది స్వచ్చ కార్యకర్తల ప్రత్యేక కార్య...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! 2175* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందరీకరణ ప్రయత్నం. ఏప్రిల్ 18 (ఆదివారం) కూడ ఊరి పరిచర్యల కోసం 4.16 కే 15 మందికి తెల్లవారింది. మిగిలిన వారి రాకతో ఆ బలం 31 దాక పెరిగి, రెండు గంటల పాటు – 6.15 దాక వీధి అస్తవ...
Read More