Daily Updates

2152* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2152* వ నాటి స్వచ్ఛ – సుందరోద్యమ గ్రామంలో వీధి శుభ్రతలు.   ఈ శుక్రవారం (19.03.2021) నాటి ముఖ్య వీధి పారిశుద్ధ్య కృషిలో ప్రదర్శించిన సచైతన్య – సామాజిక – సామూహిక శక్తియుక్తులు 28 మందివి! – వీరిలో మొవ్వ గ్రామ మూలాలు కలిగి, ప్రస్తుత ఉత్తర అమెరికా ప్రవాసి – మండవ శేషగిరిరావు గారు కూడ ఒకరు! ఇందరు కార్యకర్తల ...

Read More

2151* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   వినూత్న స్వచ్ఛ – సుందర ఉద్యమపధంలో ఇంకొక నాడు (2151*).   వర్తమాన గురువారం (18.03.2021) నాటి గ్రామ మెరుగుదల కృషికి కలిసివచ్చిన కార్యకర్తలు 26 మందే గాని, మూడు రోడ్లలో మూడు విధాలుగా కనుల విందుగా రూపొందిన ప్రదేశాలు మాత్రం గ్రామస్తులు చూడవలసినవే! రెండు రకాల వాట్సాప్ ఛాయా చిత...

Read More

2150* వ రోజు ...

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   స్వచ్ఛ – సుందరోద్యమ గ్రామంలో మైలు రాయిగా - 2150* వ నాడు.   సంఖ్యాపరమైన ఒక చిన్న ప్రత్యేకత కల్గిన (2150) ఈ బుధవారం – 2021 మార్చి పదిహేడవ నాడు వేకువ 4.21 సమయంలో బారు తీరి సంత బజారు మొదట్లో కనిపిస్తున్న 14 మంది సంసిద్ధత...

Read More

2149* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2149* వ నాటి శ్రమదాన స్వచ్చోద్యమ చల్లపల్లి.   (14.03.2021) ఆదివారం కావడంతోనూ, శివరామపురం రైతులు కూడ రావడంతోనూ, లయన్స్ సేవా సంస్థ వారికి కూడ స్వచ్ఛ – సుందర శ్రమదానం గాలిమళ్ళడంతోనూ ఈ వేకువ 4.30 నుండి 6.15 వరకు ఉత్సాహభరితంగా, ఉధృతంగా జరిగిన 39 మంది కార్యకర్తల శ్రమదానం ధనం – కీర్తి వంటి ...

Read More

2148* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   స్వచ్చోద్యమ చల్లపల్లిలో 2148* వ నాటి శ్రమదాన మహనీయత.   శివరాత్రి పర్వదినానంతర శనివారం (13.03.2021) నాటి వేకువ జామున జరిగిన గ్రామ మెరుగుదల శ్రమదానంలో కలిసి వచ్చిన వారు ఊరి జనాభాలో వెయ్యి మందికి ఒకరు! అది చల్లపల్లి పం...

Read More

2147* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2147* వ నాటి స్వచ్ఛ – సుందర ఉద్యమ చరిత్ర.   నేడు కూడ మహాశివరాత్రి పర్వదినం క్రిందే లెక్క అని విన్నాను. ఈ శుక్రవారం వేకువ 4.28 కి శివరామపురం దారిలో మేకలడొంక – పంట కాలువల మధ్యస్త ప్రదేశానికి చేరుకుని, సముచిత శ్రమదానానికుపక్రమించిన 23 మంది సామాజిక చైతన్య శీల...

Read More

2146* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! పెదకళ్ళేపల్లి దారిలో 2146* వ నాటి స్వచ్చోద్యమ అవిరళ కృషి.   ఈ మహా పర్వదిన ముహూర్తంలో – 23 మంది చల్లపల్లి స్వచ్చోద్యమకర్తలు 4.30 నుండి 6.10 నిముషాల నడుమ తల పెట్టిందీ, పాటు పడిందీ రక్తీ కాదు ముక్తీ కాదు; దక్షిణ కాశి అనబడే పెదకళ్ళేపల్లి శివుని (= శుభ్రప్రదుడు) ...

Read More

2145* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   (శివరామపురం) పెదకదళీపుర మార్గంలో - 2145* వ నాటి స్వచ్చోద్యమం.   మహాశివరాత్రికి ముందర ఈ బుధవారం (10.03.2021) – కళ్లేపల్లి వెళ్ళే దారి పవిత్రత కోసం పాతిక మంది కార్యకర్తలు చల్లపల్లి నుండి 2 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, ...

Read More

2144* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం! సొంత ఊరి ఆనంద ఆరోగ్యాల దృష్టితో 2144* వ నాటి శ్రమదానం.   ఈ మార్చి మాసపు తొమ్మిదవ దినాన – మబ్బులు క్రమ్మిన వేకువ 4.20 సమయానికి బందరు రహదారిలో గల ATM కేంద్రం దగ్గర కనిపించిన 14 – 15 మంది స్వచ్ఛ కార్యకర్తలే కాదు – కొద్ది నిముషాల అంతరంతో 17 మంది చేరి, వా...

Read More

2143* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   ‘స్వచ్ఛ – సుందర చల్లపల్లి’ కోసం 2143* వ నాటి శ్రమదాన పండుగ.   ఈ 08.03.2143* వ నాటి చంద్రవారం వేకువ – 4.19 వేళకే బందరు రహదారిలో ATM కేంద్రం వద్ద ఆగి, శ్రమదాన ఉధ్యక్తులైన దశాధిక కార్యకర్తలను, వారి చెంతనే – వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న దరిద్రపు గొట్టు కశ్మల గుట్ట...

Read More

2142* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమంలో 2142 * వ నాటి దినచర్య.   ఈ నాటి(07.03.2021) స్వచ్చ సైన్య వీధి శుభ్రతలు కూడ నిన్నటి తరువాయిగానే! శనివారం కావచ్చు- ఆదివారం కావచ్చు! కార్యకర్తల స్వచ్చోద్యమ నిబద్ధతలో గాని, గ్రామ మెరుగుదల కృషిలోగాని మార్పుల...

Read More
<< < ... 128 129 130 131 [132] 133 134 135 136 ... > >>