2096* వ నాటి స్వచ్చ - సుందర చల్లపల్లి విశేషాలు. ఈ బుధవారం (06.01.2021) నాటి వేకువ 4. ...
Read Moreస్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమంలో 2095* వ నాటి విక్రమాలు. ఈ ఆదివారం (03.01.2021) నాటి గ్రామ స్వచ్చోద్యోగంలో పాల్గొన్నది అష్టమహిళలతో సహా 35 మంది. ఎక్కడి చల్లపల్లి – గంగులవారిపాలెం దార...
Read Moreస్వచ్ఛ సంచిత సుందర చల్లపల్లి లో 2094* వ నాటి శ్రమదానం ఈ శనివారపు (02.01.2021) వేకువ 4.24 – 6.10 సమయాల నడుమ 100 నిముషాలకు పైగా – 27 మంది గ్రామాభ్యుదయకారుల ఆదర్శవంతమైన శ్రమదానంతో చిల...
Read Moreనూతన సంవత్సర (2021) స్వచ్చోద్యమ చల్లపల్లి లో – తొలినాటి (2093*) విశేషాలు ఈ 01.01.2021 వ నాటి తొలి ఉషోదయానికి ముందే – 4.17 సమయానికి బందరు మార్గంలోని భగత్ సింగ్ దంత వైద్యశాల వద్దకు చేరుకొన్న గ్రామ సామాజిక స్వచ్చ కార్యకర్తలు యధావిధిగా రహదారి పారిశుధ్య – సౌందర్య - స్వస్తతల కోసం 6.10 దాక శ్రమించారు. మరి కొ...
Read Moreస్వచ్చ – సుందర చల్లపల్లి ప్రయత్నంలో ... 2092* వ నాటి పురోగతి. ఈ (గురువారం – 31.12.2020) నాటి గ్రామ పరిశుభ్ర – సుందరీకరణ కృషిలో చేతులు కలిపిన బాధ్యులైన కార్యకర్తలు 34 మంది. ఊరి పారిశుద్ధ్యా...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లి - 2091* వ పనిదినంలో ఊరి బాధ్యతలు. నేటి (బుధవారం – 30.12.2020) వేకువ 4.16 కే మొదలైన స్వచ్చోద్యమ సందడి 6.10 దాక కొనసాగింది. సొంత ఊరి మెరుగుదల ప్రయత్నంలో కలిసి వచ్చిన శ్రమదాతలు 32 మంది. ద్విగుణీకృత స్వచ్చ – శుభ్ర – సుందర ప్రదేశాలు రెండు – ఒకటి వడ్లమరకు...
Read Moreస్వచ్చ- స్వస్త- చల్లపల్లిలో 2090* వ నాటి బాధ్యతలు. మరీ చల్లగా మారిన ఈ ఆదివారపు (27.12.2020)బ్రహ్మ ముహూర్తంలో – నిన్నటి నిర్దేశిత ప్రాంతమైన చెత్త సంపద కర్మాగార సమీపంలో 4.27 కే చేరుకొన్న 37 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కారులు అలుపెరుగక చేపట్టిన కర్తవ్య నిర్వహణ 6.10 దాక కొనసాగింది. దట్టమైన మంచైతే ఏమిటి- మంచు...
Read Moreస్వచ్చ- సంస్కృత చల్లపల్లిలో 2089* వ నాటి బాధ్యతలు. ఈ శనివారం (26.12.2020) వేకువ 4.27 కే మంచులో-చలిలో ప్రారంభమైన స్వచ్చ సైనికుల స్వయం విధిత గ్రామ బాధ్యతలు 6.05 దాక కొనసాగినవి. వీరి కర్మ క్షేత్రం డంపింగ్ కేంద్రానికి దక్షి...
Read Moreస్వచ్చోద్యమ - సుందర చల్లపల్లిలో 2088* వ నాడు. నేటి (23.12.2020) వేకువ 4.26 సమయంలో – చలపులి మంచు మీద ఎక్కి స్వారీ చేస్తున్న వేళలో – ఊరి చెత్తనూ, దుర్గంధాన్ని సొంతం చేసుకొంటున్న డంపింగ్ యార్డు దగ్గర గుమి గూడిన 28 మంది స్వచ్చోద్యమ వీరులు 6.10 వరకు కొన...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లి – 2086* వ నాటి శ్రమదానం మంచు, చలి ముందుకు వచ్చిన ఈ శనివారం (19.12.2020) నాటి బ్రహ్మ ముహూర్తంలో – 4.29 సమయంలో 16 మంది, మరి కొద్ది నిముషాల వ్యవధిలో మిగిలిన కార్యకర్తలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిల్లల వాగు గట్టు మీద గల ...
Read More