ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. 2119* వ నాటి చల్లపల్లి స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణోద్యమం. గురువారం (04.02.2021) నాటి వేకువన గ్రామ సామాజిక సౌకర్య ప్రయత్న ముహూర్తం 4.26 కే కుదిరింది. ఈ 26 మంది వీధి కాలుష్య నిరోధకుల శుభ సంకల్పంతో తీర్చి దిద్దబడిన ప్రదేశం బెజవాడ బాటలోని ఇంచుమించు నిన్నటిదే. కాకపోతే దానికి మరికాస్త పొడిగింపు! వీరిలో ఎక...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. స్వచ్ఛ – సుందర చల్లపల్లి - 2118* వ నాటి కొన్ని విశేషాలు. ఈ బుధవారం(03.02.2021) నాటి వేకువ కూడ 4.24 సమయంలో – విజయవాడ దారిలో – భారతీయ ఆత్మ ఐన గాంధీ గారి విగ్రహం సాక్షిగా కనీసం 16 మంది చల్లపల్లి సుందరోద్యమకారుల్ని వాట్సాప్ చిత్రంలో గమనించవచ్చు. మరికొద్ది ని...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. 2117* వ నాటి స్వచ్ఛ – సుందరోద్యమ చల్లపల్లి. ఈ ఆదివారం(31.01.2021) నాటి మంచు ముసిరిన తొలి వేకువలో – 4.22 కే మొదలైన స్వచ్చోద్యమ కారుల బాధ్యతామయ పారిశుధ్య సంరంభం 6.20 కి గాని - ఇద్దరు పెద్ద వాళ్ళ పదేపదే అభ్యర్ధనతో గాని ముగియలేదు. నేటి వీధి శుభ్రతా కర్తలు 38 మంది. కార్య...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. చల్లపల్లి లో 2116 * వ నాటి స్వస్త- సుందర శ్రమదాన బాధ్యతలు. ఇది వారాంతపు శనివారం(30.01.2021) కావడం తో కాబోలు బెజవాడ బాటలో-6 వ నంబరు కాలువ చెంత నెలకొన్న స్వచ్చోద్యమ శ్రమదాన వేడుకలోకి వచ్చి చేరిన వారి సంఖ్య.(13-20-26-33-42 గా) పెరిగింది. గ్...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం. 2115* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలో శ్రమదాన విశిష్టతలు. ఈ శుక్రవారం (29-01-2021) నాటి వేకువ 4.24 సమయానికే – ఎక్కువ మంది గ్రామస్తుల్ని భయపెడుతున్న - మునగదీస్తున్న చలి - మంచులోనే - వాట్సాప్ ఛాయా చిత్రం ప్రకారంగా – పద ముగ్గురు, మరికొద్ది నిముషాలలోనే తమ తమ వాహనాలతో మరొక 19 మంది, వెరసి 32 మంది చల...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం. మరింత ఉత్సాహ ఉద్విగ్నతలతో 2114* వ నాటి స్వచ్చోద్యమం. విజయవాడ మార్గంలోనే – నిన్న, మొన్నటి కార్లు కడుగుడు స్ధలం దక్షిణంగా 28-01-2021 (గురువారం) నాటి అతిశీతల బ్రహ్మ ముహూర్తంలోనే - 4.26 నుండి 6.20 దాక - ఇంచుమించు రెండు గంటల పాటు ప్రవర్తిల్లిన – చల్లపల్లికి ప్రయోజనకరంగా ప్రవర్ధిల్లిన శ్రమదానంలో భాగస్వా...
Read Moreఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం. 2113* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలో ఉత్సాహ - ఉద్విగ్నతలు. ఈ బుధవారం (27.1.2021) నాటి వేకువ 4.22 కే ప్రారంభమైన రహదారి స్వచ్ఛతా కృషి కొనసాగినది - - 2 గంటల సమయం. పాల్గొన్న దీక్షాదక్షులు 24 మంది. వందమంది కార్యకర్తలకైనా పని చూ...
Read More2112* వ (వికటకవి మాదిరి’→’ సంఖ్యా దినం) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమం ఈ ఆదివారం (24.1.2021) విజయవాడ రోడ్డు లో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు 35 మంది. ...
Read More2111* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి విశేషాలు. నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ శక్తి మేరకు వీరు గ్రామం మెరుగుదలకు ప్రయత్నించిన ముహూర్తం ...
Read More2110* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలోని అకుంఠిత గ్రామ సేవలు. ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన కూడలి. నెమ్మదిగా ...
Read Moreజయహో చల్లపల్లి స్వచ్ఛ సైన్యం - 2109* వ నాటి స్మరణీయ శ్రమదానం. ఇది గురువారం - 21.01.2021! ఈ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసు...
Read More