Daily Updates

3407* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 35 రోజుల శ్రమ సంబరాల పరాకాష్ట - @3407*           ఈ మార్చి మాస ద్వితీయ ఆదివారమున వెంకటాపురం ప్రవేశం దాక - ప్రధానంగా రోడ్డు పడమర కాలువలో జరిగిన శ్రమలో 89 మంది ప్రమేయమున్నది. స్వచ్చ చల్లపల్లి ఉద్యమంలో గత 11  ఏళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న సందర్భాలు అతి తక్కువే! ...

Read More

3406* వ రోజు...

గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! శ్రమదానానికి మరొక అత్యుత్తమ ఉదాహరణ - @3406* అందుక్కారణాలు :           ఇది శనివారపు (8.3.25) శలవు దినం కావడ మొకటీ, 15 మంది వ్యవసాయ మహిళా కార్మికులూ, ఆరేడుగురి  ZP పాఠశాలా బలగమూ, ఇంకో 6 గురు చిన్...

Read More

3405* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! వెంకటాపురం దగ్గరి శ్రమ ప్రత్యేకత - @ 3405*           అది మోపిదేవి మండలానికి చెందిన ఒక ప్రముఖ గ్రామం రోడ్డు, పెదకళ్లేపల్లి బాటలో అపరిశుభ్రంగా కళ తగ్గి ఉండడమే దాని నేరం. అక్కడ ఈ వేకువ 200 గజాల బారునా, ఈ శుక్రవారం(7.3.25) 2 గంటల శ్రమదానం విశిష్టత ఏమందురా? ...

Read More

3404* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3404* వ కష్టప్రదానం కూడా తక్కువేం కాదు!           6.5.25-గురువారం వేకువ కూడా మళ్లీ అదే వెంకటాపురం దగ్గరి పెద్ద వంతెన నుండే సదరు దానం జరిగింది! అలా అప్పనంగా తమ కష్టాన్ని ధారపోసిన వారు – ఐదూళ్ళ నుండి హాజరైన 36 మందైతే-దాన పరిగ్రహీత వంతెనకు దక్షిణంగా 200 గజాల పె.క.పల్లి రహదారి! సమర్పించే...

Read More

3403* వ రోజు ...

గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! ఇంకెక్కడా జరగని 3403* వ శ్రమదానాన్ని చిత్తగించండి!            “తారీఖులు, దస్తావేజులు...” ప్రకారమైతే ఆ కష్టం బుధవారం (5.3.25) నాటిది; మా బజారు నుండి 5 కిలో మీటర్ల బహు దూరాన - వెంకటాపుర సమీపాన - ఏదో కొంపలు మునిగిపోయినట్లు- 4.20 AM కే 15 మంది స్వచ్ఛ యోధులతో దానికి శ్రీకారం! పొలోమం...

Read More

3402* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! మంగళవారపు శ్రమదాన ప్రభావం! - @3402*           నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో...

Read More

3401* వ రోజు ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3401* వ నాటి – 4 కిలోమీటర్ల దూరపు శ్రమదానం!           సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయ...

Read More

3400* వ రోజు...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ!                 మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400*           ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో ఇద్దరం ఎక్సట్రా ప్లేయర్సు మన్నమాట !           క్రికెట్  గ్రౌండ్ శివరామపు...

Read More

3399* వ రోజు...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! ఒక్క అడుగు దూరంగా 34 వ శతకం!           అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం!...

Read More

3398* వ రోజు ... ...

గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! శివరామపురం వెలుపల ఫలించిన స్వచ్ఛ దీక్షలు - @3398*           శుక్రవారం – అంటే ఫిబ్రవరి మాసాంత వేకువలో - అదీ మరీ 4:12 కే నేటి గ్రామాలంకరణలు మొదలైపోయినవి. సదరు స్ధలమైతే సంత వీధి, నిన్నటి తమ వీధి సుందరీకరణ తపస్సును 7:00 వరకు ఆ నలుగురు కొనసాగిస్తూనే ఉన్నారు....

Read More

3397* వ రోజు ... ...

 గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3397* వ ప్రాభాత స్వచ్ఛ దిన చర్యలు!           ఆ  రకరకాల చర్యలు 27-2-25 – గురువారం వేకువ సమయానివి! తొలుతగా 11 మందికీ, చివరగా మొత్తం 25 మందికీ చెందిన సేవలవి! అసలైన శివరామపురం చివరగా వెంకటాపురం వైపు కొనసాగిన 2 గంటల ప్రయత్నాలతో 100 గజాల మేర కనువిందుచేస్తున్న వీధి భాగం!...

Read More
<< < ... 14 15 16 17 [18] 19 20 21 22 ... > >>