Daily Updates

3373* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!! కార్యకర్తల సంఖ్య తక్కువా, పని ఎక్కువా! -3773*          సోమవారం వేకువ (3-2-25)  ఒక ప్రక్క మంచూ, చలీ గడగడలాడిస్తుంటే -  పెదకళ్లేపల్లి రోడ్డు మీదే 20 మంది సామాజిక శ్రమదాతల శ్రమోత్సాహం!  ...

Read More

3372* వ రోజు...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!!    ఆదివారం వేకువ P.K., వీధంతా శ్రమ సందడే సందడి@ 3372*      2-2-25 వేకువ 4.18 కే డజను మందితో మొదలయింది గాని, సందడి పీక్ కు చేరింది 5-00 తరువాతే! 6.00 తర్వాత లెక్కించి చూస్తే కార్యకర్తల బలగం 41 గా తేలింద...

Read More

3371* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!! శనివారం(1-2-25) వేకువ కాలపు 3 ముఖ్య సంగతులు - @ 3371*          1 వ విశేషం - నేటి 30 మంది వీధి శ్రామికులతో కళ్ళేపల్లి బాటలో ఒక మహిళ -కొల్లి దివ్య కలవడమూ, 10 నిముషాల్లోనే ప్రాత కార్యకర్తలాగానే పనులు చే...

Read More

3370* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడ తాం!! ఇది 3370* వ శ్రమదానం!          శుక్రవారం – క్రొత్త సంవత్సర జనవరి మాసాంతం - వీధి పెదకళ్ళేపల్లి – చోటు విజయక్రాంతి, ఒకప్పటి శ్రీనీత దాణా కర్మాగారం – కార్మిక సోదరులు 28 మంది.       &nb...

Read More

3369* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! ఒకవేళ గురువారం (30.01.2025) వేకువ శ్రమను – 3369*          ఈ జాతిపితను చక్కగా హత్య గావించిన నాటి వేకువ 4.15 కన్న ముందే  పెదకళ్లేపల్లి వీధిలోకి – ఇంత వరకూ శ్రమదానాన్ని ప్రత్యక్షంగా చూడని. సుహృదయుడెవరైనా వచ్చి చూస్తే...          ముందుగా ...

Read More

3368* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! బుధవారపు పని దినం క్రమసంఖ్య – 3368*          29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం ...

Read More

3367* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! సంతృప్తి మిగిల్చిన 3367* వ నాటి శ్రమ!          మంగళవారం – 27/1/25 వ వేకువ నాటి పరిస్థితన్నమాట! వేకువ 4.16 కే HP గ్యాస్ కంపెనీ వద్ద వాలిపోయిన ఏడెనిమిది మందితో సహా మొత్తం నికర శ్రామికులు 24 మంది కాక - హైద్రాబాద్ నుండి 5.35 కు బస్సు దిగి సరాసరీ 5.45 కు పని స్థలం చేరుకొన్న నేను కాక - అప్పటి దాక ధ్యానంలో మునిగి వచ్చి...

Read More

3366* వ రోజు ...

  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 3366* రోజుల శ్రమదానం సంగతులు            ఈ సోమవారం వేకువ శ్రమదాతలు పట్టుమని 2 డజన్ల మంది. చోటేమో పెదకళ్ళేపల్లి బాటలోని  సాయి సత్య HP గ్యాస్ కంపెనీ ప్రాంతం....

Read More

3365* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! ఆదివారం (26-1-25) రిపబ్లిక్ డే శ్రమ - @3365*          నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర  గవర్నర్ గారు DRK – ...

Read More

3364* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 4:20 నుండే విజృంభించిన వీధి పారిశుద్ధ్యం - @3364*           శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు. ...

Read More

3363* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! మరొక విశిష్ట శ్రమదానం P.K. పల్లి రోడ్డులోనే - @3363*           అది 24-1-25 – శుక్రవారం వేకువ 4.20 - 6.22 నడిమి 2 గంటల నిడివికలది; 30 మంది శ్రమ వీరుల పనితనాలు చూపినది; 150 గజాల వీధి పారిశుద్ధ్య సుందరీకృత కార్యక్రమమది: చేసిన వారికీ, చూసిన వారికీ తప్ప - అక్కడి ...

Read More
<< < ... 17 18 19 20 [21] 22 23 24 25 ... > >>