సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! ఆంగ్ల సంవత్సరాది – బుధవారపు శ్రమ వినోదం @3340* 1-1-2025 వేకువ 4.15 కే నూతన సంవత్సర శ్రమదానం శుభారంభం. ప్రారంభ స్థలం భగత్ సింగ్ దంత వైద్యశాల నుండే. శ్రమ ఆగింది 6.15 కు చంటి హోటల్ దగ్గర అంటేసుమారు అర కిలో మీటరు బందరు వీధిన్నమాట! ఈ ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! మంగళవారం (31-12-24) నాటి కార్యకర్తల బలగం 43 - @3339* సదరు సంఖ్యాబలంలో పొరుగు పంచాయతి వారు 5 గురూ, శివరామపురీయులిద్దరూ, చివరి 20 నిముషాల్లో వచ్చిన నలుగురూ! ఐతే పనిచోటు స్థానికులొక్కరూ పాల్గొన లేదు - జనాబ్ మొహమద్ జానీ తప్ప! ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! సహనం కోల్పోని శ్రమదానం - @ 3338* శ్రమదానం సోమవారం (30-12-24) వేకువది, 4.20 కే మొదలై, 6.18 దాక ప్రవర్థిల్లినది; చలి హుంకరింపులకు బెదరని 30 మంది కార్యకర్తలది; వరుసగా 3 వ నాడు కూడ సినిమా హాలు – సంత - రైతు బ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ఆదివారం (29-12-24) శ్రమదానం సందడే వేరు! - @3337* మరొకమారు సాగర్ టాకీసు ప్రాంతంలోనే. 4:23 కే 13 మందీ, అనంతరం ఒకరొకరుగాను, జట్లగానూ, చివరికి 5.30 కైనా సరే ఇద్దరు - ముగ్గురూ - వెరసి 46 మంది - అదీ సొంతానీకే కాదు సుమా - ఊరి స్వచ్చ – శుభ్ర – సౌందర్య సాధన కోసం తోచినంత శ్రమించడం మామూలు సంగతా! ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 3336* వ నాటి శ్రమ సందేశం! శనివారం వేకువ కూడ (28-12-24) 4.18 కే కొందరూ, సమయక్రమాన మరిందరూ - మొత్తం చివరికి నినాదాల సమయానికి 46 మందీ వీధి శ్రమకు కలసి వచ్చారు. పని స్థలాలు 2. ఎక్కువ మంది సా...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 33 గ్గురి శ్రమతో సాగర్ టాకీస్ ప్రాంతం పునీతం! @3335* శుక్రవారం వేకువ (27-12-24) సంగతన్నమాట – “ఫలానా చోట 4.30 కు కలుసుకుందాం” అనుకోవడమూ, 4;15 కే 15 మంది చేరి వీధి కాలుష్యాల మీద కాలుదువ్వడమూ కార్యకర్తలకు షరా మామూలైపోయింది!...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ‘బాక్సింగ్ డే’ నాటి సందర్శనీయ శ్రమదానం - @3334* గురువారం - 26-12-24 వేకువ 4.18 నుండి 6.35 కు చివరి కార్యకర్త (తోట నాగేశ్వరరావు) పని విరమణ దాక – 2 గంటల 17 నిముషాల సేపు - సగటున ప్రతి కార్యకర్తా గంటా 40 నిముషాలు శ్రమించిన సన్నివేశం! ...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! ఎన్నో విశేషాలతో ప్రత్యేక దిన శ్రమ వేడుక - @3333* బుధవారం నాడు (25-12-24) వాన తుంపరనూ, చలిపులినీ లెక్కచేయక - 37 గురు నికర కార్యకర్తలూ, పదిమంది ఇతరులూ బైపాస్ వీధిలోని ఉప్పల వారి రోడ్డు వద్ద 4:18 కే బాధ్యతల...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! క్రిస్మస్ ముందురోజు పనిదినం సంఖ్య – 3332* వది! అనగా ఇది మంగళవారం – 24.12.24 వేకువ 4.20 కి ముందే 10 మంది కార్యకర్తలు వాతావరణం బొత్తిగా అననుకూలమైనా సరే - పారిశుద్ధ్య పనుల కోసం కాచుక్కూర్చున్న విషయం గమనించారా?...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 27 మంది కష్టం - 3 చోట్లలో - @3331* సోమవారం(23-12-24) వేకువ 4.13 కే కార్యకర్తల కృషి ప్రారంభమైనా, బరువు పని గ్రూపు వాళ్లు ముగించేప్పటికి 6.25 దాటింది! అప్పుడప్పుడు కలిగే సంద...
Read Moreసింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 3330* వ శ్రమ సమాచార జిజ్ఞాసలకు స్వాగతం! ఈ ఆదివారం(22-12-24) స్వచ్ఛ సుందరీకరణ కార్యక్రమం కాస్త ప్రత్యేకత అనే చెప్పాలి. ఆదివారాలనే కాదు - కొన్నిసార్లు కార్యకర్తల శ్రమ విన్యాసాలను వివరి...
Read More