కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! ఉభయ విద్యాసంస్థల పరిసరాల బాగుచేత - @2511* శనివారం నాటి 4.20 - 6.10 నడిమి సమయంలో 27 మంది గ్రామ సామాజిక బాధ్యులు మెరుగుపరచిన వీధి విజయవాడ దారిలోని విజయా, జిల్లా పరిషత్ స్కూళ్ళ ఎదుటే! ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! సర్కిల్ ఇన్స్పెక్టరు వారి కార్యాలయ ప్రాంగణంలో 49 మంది శ్రమదానం – 2510* పోలీస్ వారి ఆత్మీయ ఆహ్వాహనం మేరకు ఉభయ కార్యకర్తల 4.16 - 6.20 వేళల నడుమ జరిగిన ఆదర్శ శ్రమదానంతో - రెండు ట్రక్కుల వివిధ కశ్మలాల తొలగింపు జరిగి, సదరు రక్షక భటనిలయం కనువిందు చేస్తున్నది... ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! స్వచ్ఛ కార్యకర్తల పునఃపునరంకితం 2509* వ నాటిది! అదేమో ఈ బుధవారం వేకువ 4.19 - 6.07 సమయాల మధ్య ప్రవర్తిల్లినది! సదరు గ్రామ సేవా నిరతులు 27 మంది! ఈ విలక్షణ కార్యక్షేత్రం మళ్లీ బెజవాడ రహదారిలోని జాతిపిత స్మృతి వనమే! అదీ అతని పాదపీఠి ఎదురుగా కుడి ఎడమలుగా పరిమిత ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం! స్వాతంత్ర్య దినోత్సవ సార్థక శ్రమదానం - 2508* ఈ సోమవారం (15.8.22) వేకువ కూడ 27 మంది కార్యకర్తల శ్రమానందం బెజవాడ దారిలోనే! స్వేచ్ఛా – స్వాతంత్ర్యాలకు, స్వచ్ఛ – శుభ్రతలకూ నిర్వచనం చెప్పిన ఒక మౌన ముని సాక్షిగానే! గతంలో పలుమార్లు శుభ్ర – సుందరీకరించినా - ఎడా...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే అనివార్యంగా మానేద్దాం! 41 మంది శ్రమతో మరింత మెరుగైన హిందూ రుద్రభూమి - @2507* వీరిలో డజను మందైతే 4.19 కే శ్మశానం లో హాజరు! ఆదివారం ఆట విడుపెవరికి? బట్ట నలగకుండా ఐదారు రోజులు ఉద్యోగం చేసే వాళ్లకి! చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకైతే అది - గంటన్నరకు పైగా ఆత్మసంతృప్తి దాయక శ్రమదాన సందడ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే అనివార్యంగా మానేద్దాం! విసుగు చెందని విక్రమార్కం - చల్లపల్లి సుందరోద్యమం - @2506* ఇది ఆగస్టు మాసంలో 13 వ రోజే! అది బెజవాడ మార్గంలో కాటా – చిల్లలవాగు నడిమి భాగమే! శనివారం వేకువ 4.23 నుండి 6.10 దాక సామాజిక శ్రమానంద భరితులు – విసుగు చెందని విక్రమార్కులు 28 మందే! శుభ్ర – సుందరీకృత రహద...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! 2505* వ పారిశుద్ధ్య పని దినంలో - శ్రమదాన విశేషాలు. ఈ శ్రావణ శుక్రవారం శుభోదయానికి ముందే విజయవాడ రహదారికి చెందిన అన్ని రకాల పరిశుభ్ర – సౌందర్యాలను తీర్చిదిద్ద ప్రయత్నించిన గ్రామ పారిశుద్ధ్య పూజారులు (27+3) ముప్పై మంది! చివరి ముగ్గురు వామపక్ష ఆలోచనాపరులు - వీరు కేవలం తాము 14 వ తేదీ సాయంత్రం 75...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! రహదారి పరిశుభ్రతల శ్రమలో 2504* వ నాడు. గురువారం చీకటి వేళ – ఆటోనగర్ సమీసాన - బెజవాడ బాటలోనే స్వచ్చ – సుందరీకరణ జరిగింది. జరిపిన వారు 24 మంది! ఎవరెవరు విరజిమ్మిన కశ్మలాలు గానీ, ఏరిన – ఊడ్చినంత మేర దొరికిన రకరకాల చెత్త బండెడు! గంటన్నర...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! స్వచ్ఛ - సుందర చల్లపల్లి రూపకల్పనలో 2503* వ నాడు. 10.8.22 వ నాడు విజయవాడ బాటలో కాటాల సమీపంలో తమ ఊరి మెరుగుదల ప్రయత్నంలో కనిపించింది 28 మంది! అందులో కాలుష్యం మీద పోరాట యోధులు 20 మంది! మిగిలిన వారు లంకపల్లి నుండి వచ్చి చల్లపల్లి శుభ్ర - సుందరీకరణను పరిశీలించి, తమ గ్రామంలో ప్రయోగించా...
Read More