Daily Updates

2502* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! 2502* వ నాటి శ్రమదానం రెస్క్యూ దళానిది!             ఈ మంగళవారం (9.08.2022) నాటి  వేకువ మరో మారు 4.30 కు రెస్క్యూ వాలంటీర్ల చతుష్టయం విజయవాడ రహదారిలోని శివాలయం దగ్గర ప్రత్యక్షమయింది! శివభక్తితో కాదు – గ్రామ భక్తితో! తమ సామాజిక కర్తవ్యం పట్ల అనురక్తితో!...

Read More

2501* వ రోజు...

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! చల్లపల్లి స్వచ్చ వ్యసన పరుల (ఎందుకోగాని)2501* వ రోజు           కావడానికి ఇది శనివారమే  - స్వచ్చ కార్యకర్తల దృష్టిలో ఇదొక ఉత్సుకతను కల్గించే 2500* రోజుల మాంత్రిక సంఖ్యే- ఐనా, నా అంచనాలకు భిన్నంగా నేటి కర్మ వీరుల సంఖ్య నిన్నటి లాగే 22 మాత్రమే! లారీ కాటాల  దగ్గరే! పని చేసింది తడి- పొడీ  బురద నేలల్లోనే ! ...

Read More

2499* వ రోజు...

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! అరుదైన - విలక్షణమైన – సేవాదిన సంఖ్య (2499*) కు చేరువగా స్వచ్చోద్యమం!             ఆగష్టు మాసం ప్రత్యేకత దేశ స్వాతంత్రోద్యమమైతే – ఈ నెల 5 వ తేదీ - శుక్రవారం మన ఊరి శ్రమదానం విశిష్టత – ఎనిమిదేళ్ళ – 2499* నాళ్ళ స్వచ్చ కార్యకర...

Read More

2498* వ రోజు.........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! ఊరి స్వచ్చ – సుందరోద్యమంలో 2498* వ నాడు.             4.8.22 - గురువారం వేకువ కూడ గ్రామ శ్రమదాతలది - అదే సన్ముహుర్తం - 4.17 నుండి 6.05 దాక! ఈ 22 మందిది ఆ 105 నిముషాలు ఏ రోజైనా అదే సందడి – తమ ఊరి ఉమ్మడి ప్రయోజనార్థం అదే కర్తవ్య దీక్ష! ఏ నాటి కానాడు ముందస్తుగా అదే ప్రణాళి...

Read More

2497* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం! చల్లపల్లి శ్రమదాన పరంపరలో - గమనార్హమైన 2497*వ నాడు!             3.8.22 - మళ్లీ మరొక బుధవారం – వేకువ 4.19 కే 11 మందీ, క్షణక్షణంగా అంతేమందీ - వెరసి 22 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియ! గంటా 45 నిముషాల పాటు - ఆటోనగర్ దగ్గరి బెజవాడ మార్గంలో తమ గ్రామ సామాజిక కర్తవ్య పరిప...

Read More

2496* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం! 2496* (అదివారం) నాటి వీధి పారిశుద్ధ్య శ్రమ విశేషాలు!             31-7-22- ఈ జులై మాసాంతపు రోజున కూడ బెజవాడ బాటలోని ఆటోనగర్ అనబడే ప్రాంతాన కూడ వేకువ 4.18 నుండీ మళ్ళీ అవే శ్రమదాన సౌందర్యాలు! ఐతే - 34 మంది కార్యకర్తల కృషితోనూ 40 గజాల కన్న మించని పురోగతి! ఏ వీధి - ఎన్ని గజాలు శుభ్రపడింద...

Read More

ఊరి ఉమ్మడి శాశ్వత సౌకర్యార్థం మరొక మంచి ప్రయత్నం!...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం! ఊరి ఉమ్మడి శాశ్వత సౌకర్యార్థం మరొక మంచి ప్రయత్నం!             అది పద్మావతి ఆస్పత్రి ప్రాంగణంలోని ‘ముచ్చట్ల కొలువు’లో నిన్న - 30.7.22 సాయంత్రం 4.30 - 6.00 నడుమ వచ్చిన ఒక శుభ సంకల్పం! ఎప్పటికప్పుడు తమ ఊరి మెరుగుదల కోసం సాధ్యమైనంత చేయూతకు సంసిద్ధంగా ఉండే వితరణశీలురూ, ...

Read More

2495* వ రోజు ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం!      నేటికి శ్రమదాన పని దినాల సంఖ్య అక్షరాలా-@2495* శనివారం (30.07.2022) వేకువ కూడ 23 మంది స్వచ్చ కార్యకర్తల – మొత్తం 35 పని గంటల రహదారి పారిశుద్ధ్య – సుందరీకరణం ఆహ్లాదకరంగా సాగిపోయింది. బాలాజీ  భవన విభాగం దగ్గర ఆగి కలుసుకొన్న కార్యకర్తలు కొందరు ½ ...

Read More
<< < ... 121 122 123 124 [125] 126 127 128 129 ... > >>