కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం 2494*(శుక్రవారం) నాటి ప్రయత్నం కూడ విజయవాడ మార్గంలోనే! 29.07.2022 వ వ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వద్దు? చల్లపల్లి స్వచ్ఛ – సుందరీకరణ ప్రక్రియ- @ 2493* ఈ గురువారం (28.07.2022) వేకువ 4.17 కే డజను మందీ, కొద్ది వ్యవధిలో 9మందీ - వెరసి ఇరువదిన్నొక్కరు శ్రమ దాతల పూనికతో బాగైనది 60 - 70 గజాల మేర బెజవాడ రహదారి- క్రొత్త అపార్ట్ మెంట్లు ...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? ఇది 2492* నాటి శ్రమదాన గాధ! బుధవారం వేకువ గ్రామ సామాజిక బాధ్యులు ఎన్ని గంటలకు మేల్కొని, ఎప్పుడు బెజవాడ దారి చేరుకొన్నారో గాని, 4.17 కే చిన్న కార్ల షెడ్డు దగ్గర వాళ్ళ ఉనికి తెలుస్తున్నది. తదాదిగా 22 మంది 100 నిముషాలకు పైగా సమయాన్నీ, శ్రమనూ తమ ఊరి...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? మరొక మారు – 2491* వ నాడు – కార్యకర్తల రెస్క్యూ చర్యలు. మంగళవారం – (26.07.2022) బాగా చల్లని వేళ- మళ్ళీ గ్రామ రక్షకదళం పనిలోకి దిగనే దిగింది - సాగర్ టాకీస్ మార్గంలోనూ, బెజవాడ బాట ప్రక్కనా! కావడానికి గ్రామ జనాభాతో పో...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2490*(ఆదివారం )నాటి వీధి పారిశుద్ధ్యం 24.07.2022 వేకువ 4.24 కే ప్రారంభమైన 19 మంది ప్రయత్నం గంటన్నరకు పైగా విజయవంతమైంది. సదరు శ్రమదానం జరిగినది బెజవాడ రోడ్డులో చిన్న కారుల షెడ్డుకు ఉత్తరంగా సుమారు 150 గజాల మేర. &nb...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? ఆ బెజవాడ రోడ్డులోనే - 24 మంది నెరవేర్చిన ఊరి బాధ్యతలు - 2489* 22-7-22 - శుక్రవారం వేకువ సైతం చలివేస్తున్న – వానపడబోతున్న వాతావరణంలోనూ స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం తమ చిరకాల – దైనందిన శ్రమదానాన్ని నిర్విఘ్నంగా ముగించారు. ఒకటి - రెండు మార్లు వరుణుడు కార్యకర్తల్న...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? బెజవాడ వైపు రోడ్డులో స్వచ్ఛ కార్యకర్తల కృషి - @2488* గురువారం వేకువ నుండి గంటన్నరకు పైగా 24 మంది ప్రమేయంతో పాత చిన్న కార్ల మరమ్మత్తు కేంద్రానికటూ – ఇటూగా శుభ్ర – సుందరీకరణం ఇంకొక 150 గజాల మేరకు పురోగమించింది! వచ్చే – వెళ్ళే వేగవంతమైన వాహనాలను కాచుకొని,...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? పంట కాలువ గట్టు కేంద్రంగా 2487* వ నాటి పారిశుద్ధ్యం: ఈ బుధవారం (20-7-22) నాటి ఆహ్లాదకర శుభోదయాన - బెజవాడ వైపు బాటలో - ఒకప్పటి వారుణి వాహినీ కేంద్రం ఉత్తరాన – నారాయణరావు నగర్ రోడ్డులో నిర్వహించిన గ్రామ పారిశుద్ధ్య బాధ్యతలు 20 మందివి! తత్ఫలితంగా – 6.10...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2486* వ పనిదినాన రెస్క్యూ దళం వారి ఊరి బాధ్యతలు! మంగళవారం (19-7-22) నాటి ఉషః సమయపు పని దినం సంఖ్య 2486* ఐతే - పనికొచ్చే రోడ్ల మరమ్మత్తు పనులకు పూనుకొన్న కార్యకర్తలు ఆరుగురు. వారి శ్రమను గంటన్నర పాటు పొంది - కాస్త మెరుగుపడినది - సాగర్ టాకీస్ బైపాస్ వీధి! వారి కఠిన, కృషి...
Read More