ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? గ్రామ స్వచ్చోద్యమంలో ఇది 2370* వ రోజు. శనివారం సైతం వేకువ చీకట్లో - వాతావరణం కొంత మారి, చలి పెరిగిన సందర్భంలో - 5-3-22 వ నాడు శివరామపురం రోడ్డులో – విజయా/ వివేకానంద కళాశాలల సమీపంలో - 4.16 నుండి 6.24 దాక అన్ని రకాల వీధి మెరుగుదల కో...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? చల్లపల్లి స్వచ్చోద్యమంలో మరొక విజయవంతమైన రోజు @2369* 4.3.22 - శుక్రవారం వేకువ కూడ తొలి స్వచ్చ వీరులు 14 మందికి మరీ 4.16 కే పని వేళ! మరో 16 మంది కాస్త వెనకా ముందుగా – ఈ 30 మందికీ 6.50 దాక - సుమారు 2 ½ గంటలు పని కల్పించింది పెదకళ్లేపల్లి దారిలోని గోడౌన్ల - దాణ...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? శివరామపురం దారి శుభ్రత - @2368* గురువారం నాటి వేకువ - సమయం 4.18 – స్వచ్చ కార్యకర్తలు 29 మంది, కళ్ళేపల్లి బాటలో గ్యాస్ కంపెనీ గోడౌన్ ప్రాంతం. అక్కడొక 100 గజాల దారికి ఉభయ దిశల్లో 3 - 4 రకాల శ్రమ స...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? 27 మందితో 2367* వ నాటి వీధి శుభ్ర - సుందరీకరణం. 2-3-22 వ తేదీ బుధవారం - శివరాత్రి పర్వదినానంతరం - తిరునాళ్ల తరిలో పెదకళ్లేపల్లిలో కశ్మల భీభత్సం! లోపించిన ప్రజారోగ్య స్పృహతో ట్రక్కుల కొద్దీ - టన్నుల కొద్దీ పుణ్య క్షేత్ర పరిసరాల్లో పేరుకొన్న కాలుష్యం! ముక్తి అన్వేషణలో మరుగుపడిన ఉమ్మడి ఆరోగ్య సంక...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా ఎందుకు వాడాలి? మహా శివరాత్రి పండుగ వేళ – 2366* వ నాటి స్వచ్చ – శుభ్రతా విన్యాసాలు. మంగళవారం (1-3-22) వేకువ – మహా పర్వదినంలో కూడ 4.19 కే మేకలడొంక వద్ద స్వచ్ఛ కార్యకర్తల హాజరు! 31 మంది శ్రమదాతల రహదారి పారిశుద్ధ్య వీర విహారానికి దట్టమైన మ...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి? శివరాత్రికి ముందస్తుగా వీధి సుందరీకరణం - @2365* సోమవారం వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తలది అదే ముహుర్తం – 4.15 - 6.22 నడుమ! దక్షిణ కాశిగా చరిత్ర ప్రసిద్ధమైన పెదకళ్లేపల్లి - దుర్గా నాగేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా కార్యకర్తల కర్మక్షేత్రం అదే శివరామపురం రహదారిలో గ్యాస్ కంపెనీ - సిమెంటు కొట్ల ప్రాంతం! హాజ...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి ? ఆదివారం - 2364* వ నాటి రహదారి పారిశుద్ధ్యం. తేదీ 27.02.2022 ; శ్రమదాన సమయం 4.20-6.20 ల నడుమ ; శ్రమదాతలు 38 మంది ; శుభ్ర-సుందరీకృత ప్రముఖ ప్రదేశం మహా శివరాత్రికి శోభ తేబోతున్న పెదకళ్లేపల్లి మార్గం! ఇరుగు పోరుగూళ్ళ నుండి తప్ప-స్థానిక నివాసుల భా...
Read Moreఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనం ఎందుకు వాడాలి ? చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో ఇంకొక సార్ధక శ్రమదానం - @2363* ఔను - పెదకళ్లేపల్లి మార్గంలో, మహా శివరాత్రి పర్వదిన పవిత్రతకు దీటైన పరిశుభ్ర - సౌందర్య సాధన కోసం ఈ శనివారం వేకువ (4.22 నుండి 6.20 దాక) 28 మంది గ్రామ సామాజిక చైతన్య కారులు చేసినది సార్ధక శ్రమే! సువిశాలమైన బైపాస్ మార్గానిక...
Read Moreఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? శివరాంపురం రహదారిలో 2362* వ నాటి కాలుష్యంపై పోరాటం.. అది క్రొత్తగా ఏర్పడిన జాతీయ రహదారి ఉపమార్గ సమీపం, చేపల దాణా తయారీ కేంద్రం – ప్రక్కనే 42 రకాల మద్యాన్ని ప్రభుత్వమే అమ్మే దుకా...
Read More