Daily Updates

2446* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! కోమలా నగర్ లోనే మరొక నాటి స్వచ్చ పరిశ్రమ - @2446*             27-5-22 - శుక్రవారం కూడ ఉషోదయాత్పూర్వమే – 4. 19 సమయానికే నిర్ణీత స్థలంలో కార్యకర్తల సంసిద్ధత! ఇక అక్కణ్ణుండి 100 నిముషాల పాటు - 31 మంది శ్రమ వితరణ! మరొక రెండు అడ్డ రోడ్ల,...

Read More

2445* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి! కోమలా నగర్‌లో 2445* వ నాటి వీధి శుభ్రతా కృషి.             26.5.22 - గురువారం వేకువ - 4.20 సమయంలో అది జరిగింది. వాళ్లు 29 మంది. ఎందుకో గాని రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య ఈ వేకువ తగ్గితే, స్థానిక చైతన్యవంతులు ఆ లోటును పూడుస్తూ కనీసం 8 మంది వచ్చి చేరారు. (గోళ...

Read More

2444* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు! మంగళవారం (24.05.2022) నాటి రెస్క్యూ టీం ముందు చూపు @2444*వ రోజు             నేటి వేకువ గంటన్నర సమయంలోని కథ కూడ అంతే! వాళ్లు ఐదుగురే - అందులో మరీ మాంచి – గట్టి సరుకైతే నలుగురే! ఈ స్వచ్ఛ - పంచ పాండవులు 4.30 క ప్రత్యక్షమయింది చల్లపల్లి అగ్ర...

Read More

2443* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు! రెస్క్యూ టీం వారి ఊరి ఆపన్న హస్తాలు - @2443*             సోమవారమంటే గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల వారం! ఇంత పెద్ద ఊరిలో రోడ్ల గుంటలో - పెనుగాలికి కూలిన చెట్లో -  ఏ ఇతర అనుకోని అసౌకార్యాలో వస్తూనే ఉండవా? మరి, స్వచ...

Read More

2442* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎప్పటికీ వాడవద్దు! 2442* వ నాటి మరొక స్మరణీయ శ్రమదాన వేడుక!           వేడుక జరిగింది విజయవాడ రోడ్డులో - కోట ములుపు నుండి పెట్రోలు బంకు దాకా! చేసే పనేదైనా బుర్ర కేంద్రీకరించి, ఇష్టపడి చేస్తేనే వేడుకవుతుంది. ఈ ఆదివారం (22.5.22) వేకువ గం...

Read More

2441* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! “స్వచ్చ - సుందర చల్లపల్లి” ని సార్థకం చేస్తూ – 2441*వ నాటి శ్రమదానం.           21-5-22 - శనివారం నాటి గ్రామ కాలుష్యాల శని వదలించేందుకు వేకువ 4.20 కే సగం మంది స్వచ్చకార్యకర్తలు, ఇంకొన్ని నిముషాల్లో మిగిలిన వారు - మొత్తం ఒక దశలో 42 మంది - అందులో అరేడుగుర...

Read More

2440* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! అవిరళ స్వచ్చోద్యమ చల్లపల్లిలో 2440* వ నాడు!             శుభకృత్ నామ సంవత్సరే – శుక్రవారే - పంచమదివసే – కోమలా నగర్ నామ ప్రముఖ వీధిః (20.5.2022) - బ్రహ్మ ముహూర్త కాలః (వేకువ 4.19) వ్యష్టి శ్రేయోభావన నధిగమించి, గ్రామ సమష్టి సౌఖ్యాన్ని ఆకాంక్షిస్త...

Read More

2439* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! స్వగ్రామ సంక్షేమ కృషిలో 2439* వ నాడు.         ఇది గురువారం (19-5-22) వేకువ - సమయం 4.16! ఊరి స్వచ్ఛంద శ్రామికులు డజను మంది! నిముషాల్లో ఈ డజను రెండు డజన్లై – శ్రేయోభిలాషుల, అతిథి – అభ్యాగతుల రాకతో ఒక దశలో 31 మందిగా మారి, అగ్రహార ప్రధాన వీధి గంటన్నరకు పైగా శ్రమదాన సందడి నెలకొన్నది! స...

Read More

2438* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! స్వచ్చోద్యమ పనిదినాల వరుస సంఖ్య 2438*           13 వ వార్డు (అగ్రహారం) లో ప్రధాన వీధి; 4.16 వేకువ సమయానికే ప్రారంభమైన స్వచ్చంద కార్మికుల ప్రయత్నం; తదాదిగా 6.00 దాక - అనగా 100 నిముషాల పర్యంతం - 27 మంది గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య వ్యవసాయం! అందులో వార్డు సభ్యు...

Read More
<< < ... 138 139 140 141 [142] 143 144 145 146 ... > >>