Daily Updates

2437* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! 2437* వ నాటి పర్యావరణ పరిరక్షణ చర్యలు.             మంగళవారం (17.5.22) వేకువ కూడ 2 గంటల సమయం పైగా స్వచ్చ కార్యకర్తల వీధి శుభ్రతా కృషి కొనసాగింది. తొలుత బందరు మార్గంలో కొద్ది చోట్ల, నాగాయలంక బాటలో వీర బ్రహ్మం గుడి దాక, NTR పార్కు నుండి డంపింగ్ కేంద్రం దాక ప్లాస్టిక్ వస్తువుల ఏరివేతల పన...

Read More

2436* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! సోమవారం సైతం కొందరి శ్రమదానం - @2436*           16-5-22 నాటి వేకువ సమయంలో కూడా కొద్దిమంది ఊరి మెరుగుదల చర్యలు కొనసాగాయి. అది గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల చతుష్టయం! బందరు జాతీయ రహదారి కిలోమీటరు పొడవునా -  మూతబడ్డ ఎయి'డెడ్' కళాశాల నుండి పడమరగా రకరకాల ప్లాస్టిక్...

Read More

2435* వ రోజు.........

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! 2435* వ నాటి గ్రామ పరిశుభ్ర సంకల్పం 29 మందిది!           ఆదివారం (15-5-22) వేకువ 4.20 - 6.12ల మధ్య కాలపు శ్రమదానం సమర్పితమైనది ఊరి ముఖ్య 3 రోడ్ల కూడలి మొదలు బెజవాడ రోడ్డులోని శివాలయం దాక! ఈ ½ కిలోమీటరు రహదారిలో – 110 నిముషాలలో ఏ కార్యకర్త ఎంత దీక్షగా – ఏ పనిని ఏపాటి నిబ...

Read More

2434* వ రోజు......

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! 2434* వ (శనివారం) నాటి 30 మంది శ్రమ వైభవం!           4.17 మొదలు 6.05 దాక – అందులో గంట సమయం చీకటి – అటూ ఇటూ కాని ఉక్క వాతావరణం! మళ్ళీ సంత ప్రక్క నీళ్ల టాంకుల ఆవరణే! స్థలం అదే గాని, వానతోను, లీకైన నీళ్లతోనూ తడిసి బురదగా మారిన చోటే కార్యకర్తల శుభ్ర – సుందరీకరణ చర్యలు!   &nb...

Read More

2433* వ రోజు...

 ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! ఇది 2433* వ నాటి గ్రామ సామాజిక బాధ్యతా పరిపూర్తి!           శుక్రవారం (13.5.22) వేకువ 4.16 నిముషాల సమయం. 25 వేల మంది గ్రామస్తుల్లో మూడు వంతుల మందిని నిద్రా దేవత లాలిస్తున్న ప్రశాంత కాలం! సంత వీధిలో - సినిమా హాలు దక్షిణంగా 20 - 25 సెంట్ల నీళ్ల టాంకుల ప్రదేశంలో ...

Read More

Single use plastic వస్తువులతో నిండిపోతున్న డ్రైన్లు...

 Single use plastic వస్తువులతో నిండిపోతున్న డ్రైన్లు ప్రజలు రోజు వారీ వాడే single use plastic వస్తువులలో కొన్ని ఇవి: 1. క్యారీ బ్యాగులు 2. ప్లాస్టిక్ బాటిల్స్( మంచినీళ్ళ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, కొబ్బరి నీళ్ళ బాటిల్స్ వగైరాలు) ...

Read More

2432* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడమని ప్రతినబూనుదాం! 2432*వ నాటి స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి!               చిన్నా-పెద్దా, ఆడా-మగా, పండిత-పామర స్వచ్చంద స్వగ్రామ సేవకులు 38 మంది వేకువ 4.19-6.15 నడిమి కాలం! బెజవాడ-బందరు, అవనిగడ్డ రోడ్ల కూడలి నుండి RTC బ...

Read More

2431* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎప్పటికీ వాడవద్దని ప్రతినబూనుదాం! శనివారం (07.05.2022) 2431*వ నాటి శ్రమదాన వేడుక!             వేకువజాము 4.15 ని.లకు మొదలై మొత్తం 27 మందితో జరిగిన స్వచ్చ సేవలు దగ్గరగా గమనించిన వారికీ చాలా ఆసక్తికరంగాను, ఆశ్చర్యంగాను ఉంటాయి. 4 రోజుల క్రితం మనం చూస...

Read More

2430* వ రోజు...

 ఒక్కసారికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఎవ్వరమూ, ఎన్నటికీ వాడవద్దు.   శుక్రవారం(06.05.2022) 2430* వ రోజు నాటి శ్రమదాన వేడుక!    వేకువ 4.14 కే 12 మందికి తోడుగా 16 మంది కార్యకర్తలు మొత్తం 28 మంది తమ కర్తవ్య దీక్షను క్రితం రోజు పని ముగించిన చోట మొదలు పెట...

Read More
<< < ... 139 140 141 142 [143] 144 145 146 147 ... > >>