Daily Updates

3468* వ రోజు ... ...

ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! శుక్రవారం 9-5-2025 - 3468 వ నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు.           తెల్లవారుఝామున 4.17 ని॥కు ప్రధాన కూడలిలో ప్రారంభమైన స్వచ్ఛ సేవ మరికొంత సమయానికి 25 మందితో ఊపందుకుంది. ...

Read More

3467* వ రోజు ... ...

 ఒక్కసారికే వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! గురువారం – 8.5.2025 – 3467* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు!           తెల్లవారు ఝామున 4.13 ని॥కు బందరు రోడ్డులోని ATM సెంటర్ వద్ద 10 మందితో ప్రారంభమైన శ్రమదానం మరి కొద్దిసేపటికే 24 మందితో ఊపందుకుంది.     ...

Read More

3466* వ రోజు ... ...

 ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానేద్దాం! భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం! చక్కటి పర్యావరణాన్ని అందిద్దాం! బుధవారం 7.5.2025 – 3466* వ రోజు నాటి స్వచ్ఛ సేవా విశేషాలు.           తెల్లవారు ఝామున 4.20 ని॥కు 8 మంది కార్యకర్తలతో బందరు రోడ్డులో ATM ...

Read More

3465* వ రోజు ... ...

ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం. ప్రతి ఒక్కరు ప్రతిన బూని ఈ భువిని కాపాడుదాం! మంగళవారంది : 06.05.2025 – 3465* వ రోజు శ్రమ ఘట్టములు!           ఈరోజు తెల్లవారు జామున 4:18 ని॥లకే బైపాస్ రోడ్ లోని సజ్జా ప్రసాదు గారి బజారు మొదట్లో ఆగి దారికి అ...

Read More

3464* వ రోజు ... ...

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తిరస్కరిద్దాం భావితరానికి మంచి పర్యావరణాన్ని అందిద్దాం సోమవారం 5.5.2025 - 3464* వ రోజు నాటి శ్రమ జీవన సౌందర్యాలు!           అనుకున్న ప్రణాళిక ప్రకారం మెయిన్ సెంటర్ లో జరగవలసిన స్వచ్ఛ సేవ నిన్న పడిన వర్షం కారణంగా బైపాస్ రోడ్ లోని  భారతలక్ష్మి రైస్ మిల్లు దగ్గరకు మార్చబడింది. ...

Read More

3463* వ రోజు ......

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. ఆటవిడుపు (ఆదివారం - 4.5.25) నాటి శ్రమదానం సంగతి! @3463*           చల్లపల్లిలో చాలమంది క్రియాశీలురకు సైతం బద్ధకం పెంచే వారమే కావచ్చు, బడులకూ, కార్యాలయాలకూ, అంగళ్ళకూ సెలవు దినమే కావచ్చు, చల్లపల్లి స్వచ్ఛ ...

Read More

3462* వ రోజు ...

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. శనివారం (3-5-25) పనిదినం 3462* వది!           అదైతే వేకువ 4.19 కే 16 మంది తొలి వీరులతోనూ, తదుపరి కలసిన పదునాల్గురు మలి వీరులతోనూ 6.06 దాక జరిగెను. వారంతా వాహనాలు నిలుపుకొన్నదీ, శంకర శాస్త్రీయ తొలి ఛాయ చిత్రం తీసినదీ తూర్ప...

Read More

3461* వ రోజు ...

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. అదే వడ్ల మిల్లు వీధి – 32 మందితో జరిగిన పారిశుద్ధ్యం @ 3461*           తీరింది – శుక్రవారం (02.05.25) వేకువ 4.10-6.10 సమయాల నడుమ స్మార్ట్ బజారు సేవా రుణమే గాని- చల్లపల్లి గ్రామ ఋణం కాదు! కనీసం ఏడెనిమిది నాళ్లుగా  పూనుకొన్న బందరు బజారు బా...

Read More

3460* వ రోజు .... ...

 ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటి–మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. 3460* నాటి ఉపమార్గ పారిశుద్ధ్యాన్ని చిత్తగించండి!          గురువారం (మేడే) నాడు 30 మంది సాధించిన గ్రామ బాధ్యలివి! ఆ వీధి చిన్నదే – గాని హైవే వాహన రద్దీని తగ్గించగల్గుతున్నది! దాని చరిత్ర కూడ తక్కువేం కాదు - పదేళ్ల నాడు సదరు వీధి వేకువ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొండి - చెంబులతో చక్కగా బా...

Read More
<< < ... 11 12 13 14 [15] 16 17 18 19 ... > >>