Daily Updates

3663* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? 3663* వ వేకువ సేవల సారాంశం!                మంగళవారం (25-11-25) శ్రమదానాలు కూడ మళ్లీ RTC బస్ స్టాండులోనే, అవి 30 మందివి; వేకువ 4:17 -6:17 ల నడిమి కాలానివి; ఒక ప్రక్క పని విరమణ సూచిక విజిల...

Read More

3662* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? సోమవారం నాటి (24-11-25) శ్రమ సౌందర్యం! @3662*                     ‘సౌందర్యం’ ఎందుకంటే - సదరు శ్రమ కానే కాదు వైయక్తికం! అది సామూహికం! ఆ శ్రమ ఫలితం దక్కేది కష్టిస్తున్న 25 మందికి కాదు - అది సమాజపరమూ, ఈ RTC బస్ స్టాండు గుండా ప...

Read More

3661* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? ప్రభుత్వాసుపత్రి వద్ద ఆదివారపు గ్రామ సేవలు @3661*                RTC ప్రాంగణపు పునస్సుందరీకరణను అర్థాంతరంగా  వదిలి, బెజవాడ రోడ్డు వద్ద విజయా కాన్వెంటు బజారు వీధులకు 4.15 ...

Read More

3660* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? “ఆహా!” అనిపించిన సామాజిక – సామూహిక శ్రమదానం @3660*                చల్లపల్లి స్పచ్ఛ సుందరోద్యమంలో శలవు దినాలనేవి జాన్తానై! పైగా – అందరికీ ఆటవిడుపులైన శని – ఆదివారాల్లో సదరు గ్రామ సేవలు మరీ ఉధృతమౌతుంటాయి కూడ! సొంతానికి ఆశించిక చేసే పనులిలాగే ఉంటాయి మరి!...

Read More

చల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల హరిత వేడుకలు....

 చల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల హరిత వేడుకలు.                చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ 11 సంవత్సరాల వేడుకలు ఈ నవంబర్, 2025 - 8, 9 తేదీలలో జరిగాయి. తొలిరోజు ఈ ఉద్యమ మూలకారకుల్లో ఒకరైన డాక్టర్ గురవారెడ్డి గారు ముఖ్యఅతిధిగా సాయంత్రం 4.35 - 8.30 మధ్య పురవీధుల్లో పాదయాత్ర, స్వగృహ ఫుడ్స్ సమావేశ మందిరంలో ఆత్మీయ సభ, స్వల్పాహార విందూ జరిగాయి.                త్రాగ...

Read More

3659* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం? శుక్రవారం నాటి స్వచ్చంద శ్రమ రీతులు - @3659*                శ్రమకారులు 29 మంది - అందులో మితిమీరిన10 మంది ఉత్సాహం 4:17 కే! పని ముగింపు 6.19. RTC గార్డెన్ ను అక్టోబరు తుఫాను ఛిన్నాభిన్నం చేస్తే, ...

Read More

3658* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? RTC బస్ ప్రాంగణ పునః సుందరీకరణ! @3658!!                గురువారం (20-11-25) నాటి వేకువ 4:20 – 6:12 వ నడుమ తమ గ్రామ బాధ్యలకు పూనుకొన్న తొలి కార్యకర్తలు 10 మందైతే, కాస్త వెనుకా ముందుగా శ్రమించింది మరో 22 మంది!    &n...

Read More

3657* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం? చలికి వెరవని 3657* వ వేకువ వీధిసేవలు!                రోజురోజుకూ పెరుగుతున్న – మంచుతో కలిసి వీస్తున్న - చలిని ధిక్కరించిన 28 మంది స్వచ్ఛ కార్యకర్తల గల్లీ బాధ్యతలిట్లున్నవి : ...

Read More

చాగంటి కోటేశ్వరరావు గారికి విజ్ఞప్తి...

                నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారులైన ప్రముఖ ప్రవచనాకారులు గౌ॥ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని హైదరాబాద్ లో డా. వరప్రసాదరెడ్డి గారి ఇంటి వద్ద కలిశాము. డా. గురవారెడ్డి గారు మమ్మల్ని ఇద్దరినీ పరిచయం చేస్తూ చల్లపల్లిలో జరిగే కార్యక్రమాన్ని వివరించి చల్లపల్లిని ఒకసారి సందర్శించవలసిందిగా కోరారు.                క్యారీ బ్యాగుల వంటి సింగిల్ యూజ్ ప...

Read More
<< < ... 13 14 15 16 [17] 18 19 20 21 ... > >>