Daily Updates

3495* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! 09.06.2025 – సోమవారం 3495* వ రోజు నాటి శ్రమదాన విశేషములు!          తెల్లవారు ఝామున 4:16 ని॥లకు వేకువ సేవ 10 మందితో ప్రారంభమయింది. హైవే లో శివరామపురం దగ్గరగా రహదారికి దిగువున ఎడమ ప్రక్కగా కలుపు మొక్కలను పీకుతూ, మొక్కల మొదళ్ళలోని చెత్తను వేరుచేస్తూ, ...

Read More

3494* వ రోజు ...

ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వినియోగం మనకెందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రతినబూని పదముందుకు ది. 08.06.2025 ఆదివారం 3494* వ రోజు నాటి స్వచ్చ సేవలు          వేకువ జాము 4:16 ని॥లకు హైవే రోడ్ లోని కొత్తూరు రోడ్ జంక్షన్ కు అతి సమీపంలో 13 మందితో ప్రారంభమయిన శ్రమయజ్ఞం నిర్విరామంగా కొనసాగింది. మొక్కలకు దిగువ భాగంలో అనగా నీడని...

Read More

3493* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడనే వాడం కాలుష్య రక్కసి నుండి పర్యావరణాన్ని కాపాడుదాం అందరం ది. 7.6.2025 శనివారం 3493* వ రోజు శ్రమ ఘట్టాలు          వేకువనే 4:16 ని॥లకు 216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన జరుగుతున్న సేవ 17 మందితో ప్రారంభమయింది. మొక్కల చుట్టూ పరిశుభ్రం చేయడం, ...

Read More

3492* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే  వాడి  పారేసే ప్లాస్టిక్ వస్తువులకు మేమెంతో దూరం! 6.6.2025 వ తేది 3492 * వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!          తెల్లవారు జామున 4:15 ని॥ 12 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవలు హైవే రోడ్డుకు ఉత్తరం వైపు  సువర్ణ గన్నేరు మొక్కల మధ్యన ఉన్న మాచర్ల కంప, గడ్డిని కొందరు తొలగించారు.  ...

Read More

3491* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు వాడకం నివారిద్దాం పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దాం! 5.6.2025 వ తేది 3491* వ రోజు విశేషాలు!          వేకువ జాము 4:16 ని॥ NTR పార్కులో 18 మందితో స్వచ్ఛ సేవ మొదలైంది. ముందుగా అనుకున్న ప్రకారం NTR పైలాన్ ఎదురుగా రెండు వైపులా వెనుక భాగాన మొక్కలను నాటడానికి మట్టిని సమానంగా సర్దుకొనే పనిలో ...

Read More

3490* వ రోజు ...

 మొక్కలు నాటుదాం! పచ్చదనాన్ని పెంచుదాం! 04-06-2025 – బుధవారం – 3490* వ రోజు          వేకువ ఝామున 4.14 ని॥కు 12 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరికొద్ది సమయానికి 28 మందితో ఊపందుకుంది. హాస్పిటల్ స్టాఫ్ అధికంగా హాజరవటం ఈనాటి విశేషం.   &nbs...

Read More

3489* వ రోజు ...

 చెట్లను పెంచుదాం! పర్యావరణాన్ని కాపాడుదాం! 03-06-2025 – మంగళవారం – 3489* వ రోజు.          మొక్కలు తెచ్చి, గోతులు తవ్వి, మొక్కలు నాటి, పాదులు తీసి, ప్రతిరోజు నీరు పోసి, రక్షణగా కంపకట్టి దినదినము చూచుకుంటు, అనుదినము కాచుకుంటు, మొక్కల ఎదుగుదలను చూచి మురిసిపోయే ...

Read More

3488* వ రోజు ...

 మొక్కలు నాటుదాం! పచ్చదనాన్ని పెంచుదాం! 02-06-2025 – సోమవారం -  3488*వ రోజు.          ఉదయం 4:18 ని॥కు వేకువ సేవకు ఇష్టపూర్వకముగా విచ్చేసిన మొదటి ఫోటో వారియర్స్ 16 మంది కాగా, ముగింపు సమయానికి 42 మంది కార్యకర్తలతో కాసానగర్ ప్రాంతమంతా సందడి నెలకొంది. ...

Read More

3487* వ రోజు...

 మొక్కలు నాటుదాం! పర్యావరణాన్ని కాపాడుదాం! 01.06.2025 – ఆదివారం- 3487* వ రోజు          గత 10 సం॥ల పైగా నియమ బద్ధంగా, నిర్ణీత సమయానికి, నిశ్చయముగా ప్రారంభమయ్యే స్వచ్చ సేవకి యధావిధిగా ఈ వేకువ ఝామున 4.20 ని॥కు తరలి వచ్చిన కార్యకర్తలు 24 మంది కాగా ముగింపు సమయానికి 74 మందితో  కాసానగర్ ప్రధాన కూడలి జాతరను తలపించింది. అధిక సంఖ్యలో కార్...

Read More
<< < ... 8 9 10 11 [12] 13 14 15 16 ... > >>