గాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! మంగళవారం (18-3-25) నాటి మహత్తర వీధి సేవ - 3416* వీధి పాగోలు గ్రామానికి చెందిన గృహ సముదాయం దగ్గరిదే! కాకపోతే నిన్నటి వలె కాక – స్ధానిక గృహస్తులు - కనీసం 6 గురు వచ్చి, 29 మంది ముదురు కార్యకర్తలతో కలిసి, 35 మంది నిర్వహించిన సేవ అది. ...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3415* వ విడత శ్రమదానాన్ని గుర్తించండి! 1) సోమవారం (17-3-25) కావడమూ, 2) ఒంటి పూట బడులు ప్రారంభం కావడమూ, 3) 13 నుంది అతిథులూ తిరిగి వెళిపోవడమూ, అనే కారణాలతో నిన్నటి కార్యకర్తల సంఖ్య తగ్గిపోయ...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! పదముగ్గురు విశేష అతిథులూ + 52 మంది కారకర్తలూ -3414* వ రోజు 13 మంది విశిష్టులూ ఇతర జిల్లాల నుండి పొరుగు రాష్ట్రం నుండి 3-4 వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన, పైకి సామాన్యంగా కనిపించే అసామాన్యులు! సామాజిక బాధ్యతా బద్ధులు! వారేదో వందల వేల కోటాను కోటీశ్వరులూ కాదు,...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3413* వ శ్రమ వైఖరులు! అవి శనివారం (15.3.25) వేకువకు సంబంధించినవి, బ్రహ్మముహూర్తమనబడే 4:17 AM కే మొదలైనవి, 49 మంది స్వచ్ఛ కార్యకర్తలున్నూ, 37 గురు పంచాయతి ఉద్యోగ – అధికార పారిశుద్ధ్య సిబ్బంది = మొత్తం 86 గురు పాల్గొన్నవి, మరియూ సాక్షాత్తూ జిల్లా పాలనాధిపతి - బాలాజీ గారు మచిలీపట్నం నుండి ఇక్కడ...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! శుక్రవారం (3412) నాటి శ్రమదాన వార్తలు వాటిని వ్రాస్తున్నది నల్లూరి రామారావు – ఏరోజుకారాజు తమ వేకువ చర్యల ఫోటోలనూ (ఈ సౌజన్యం శంకర శాస్త్రీజీది!) కాయకష్ట సమాచారాలను చూస్తూ – చదువుతున్నది స్వచ్చ సుందర కష్ట జీవులు! &n...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! చోటు మారింది, శ్రమ తరహా మారలేదు - @3411* గురువారం (13-3-25) నాటి వీధి శ్రమ పాగోలు పరిధిలోని బ్రహ్మం గారి గుడి, అపార్ట్మెంట్ల ప్రాంతంలో వేకువ 4.20 కి 11 గా ఉన్న కార్యకర్తలు కొద్ది నిముషాల్లో 40 కి పెరిగారు. కారణమేదైతేనేం గాని ఫిబ్రవ...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! అర్ధ శతక వేకువ శ్రమలకు దీటైన ముగింపు - @3410* ముగింపు పలికిన వీరాధివీర – శూరాధి శూర కార్యకర్తలు పెయింటర్ వెంకట్ కాక 28 మందే! ఈ పూట కాలుష్యాల మీద తొలివేటు వేసింది మాత్రం 10 మంది! ఆ ముహూర్తం 4.18AM. అక్కడికి వచ్చేందుకు వాళ్లు 3.30 కే లేచి, నాలుగైదు కిలోమీటర్లు దాటి వచ్చారు సుమా! పనుల ముగింప...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! 3409* వది 32 మంది ప్రయత్నం! మంగళవారం (11-3-25) నాడు అందులో డజను మందైతే 4:22 కే శివరాంపురం కోళ్ల గూళ్ళ వద్ద ప్రత్యక్షం! మంచు గారూ, చలి గారూ ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకొన్నారు. ఇక...
Read Moreగాజు, స్టీలు వస్తువులుండగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు దండగ! ఇంకా ముగియని పెదకళ్లేపల్లి బాట శ్రమదానం - @ 3408* అంచనాకు భిన్నంగా ఈ సోమవారం(10-3-25) కూడ ఆ రహదారి సుందరీకరణే కొనసాగింది. ఐతే - కార్యకర్తల సంఖ్య మాత్రం నిన్నటంత ఉడ్డోలంగా కాక – నలుగురు స్థానికులతో సహా 27 కు పరిమితమయింది. వారిలో 10 మందికి తొందరెక్కువై, 4.30 కు బదులు 4.20 కే శివర...
Read More