Daily Updates

2217* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!   స్వచ్చోద్యమ దీక్షా దక్షుల 2217* వ నాటి బాధ్యతలు.   మంగళవార (31.08.2021) మైతేనేమి...

Read More

2216* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!   2216* వ నాటి వర్షోద్యమ చల్లపల్లిలో – స్వచ్చోద్యమ చల్లపల్లి.   కరోనా కారణంగానేమో – ప్రతి సోమవారం సెలవు పాటిస్తున్న స్వచ్ఛ – సుందర ఉద్యమం ఈ సోమవారం (30.08.2021) వేకువ సమయంలో ఆ సెలవును రద్దు చేసి, అవనిగడ్డ మార్గంలో – స్వచ్ఛ – సుందర టాయిలెట్ల ...

Read More

2215* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!   స్వచ్ఛ – సుందరోద్యమ చల్లపల్లి శ్రమదాన విశేషాలు @2215*.   ఆదివారం(29.08.2021) నాటి వేకువ శ్రమదాన ప్రారంభ వేళ 4.22.  ...

Read More

2214* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   ఉద్యమాల చల్లపల్లికి ఉచిత శ్రమ సంకేతాల @2214* రోజులు.               28 వ తేదీ (ఆగస్టు మాసం – శనివారం) వేకువ వేళ - పదిమందికైతే మరీ 4.20 కే  స్వచ్ఛ సుందర శుభోదయమైపోయింది ...

Read More

2213* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   అష్టాదశ కార్యకర్తల అపూర్వ శ్రమదానం - @2213* రోజులు.   ఈ శ్రావణ శుక్రవారం వేళ – అధ్యాత్మికుల ఆశావాహ శుభోదయాన 27.08.2021 – వేకువ 4.22 బ్రహ్మముహూర్తాన - చల్లపల్లి స్వచ్చో...

Read More

2212* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   కార్యకర్తల శ్రమ వైభవం వయస్సు నేటికి 2212* రోజులు.               ఈ బుధవారం (25.08.2021) నాటికి పరిమితం కాని స్వచ్చంద సైనికుల గ్రామ మెరుగుదల కార్యక్రమం ఈ ఒక్క గంగులవారిపాలెం బాటలోనే నెల రోజులకు పైగా నడుస్తున్నది. వ...

Read More

2211* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   2211* వ నాటి శ్రమదాన చమత్కారాలు.   ఆదివారం (22.08.2021) ముందు రాత్రి ముసురు వర్షం కురిసినా- కాలుష్యపు రణ క్షేత్రం(బండ్రేవుకోడు కాలువ ఉత్తరపు గట్టు) బురద-నీటిలో కాలు జారుతున్నా-పాతిక మంది కార్యకర్తలు మాత్రం సొంత ఊరి బాధ్యతను మరువలేదు. కాకపోతే – చేసే పనికి ఆటంకం కలిగి, వారనుకొన్న లక్ష్యం మాత్రం కొంత మిగిలిపోయింది. గ...

Read More

2210* వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   గ్రామ సామాజిక శ్రమదాన ప్రయోగ శాలలో 2210* వ నాడు.               స్థిరవారం (21.08.2021)వేకువ 4.23 కే 25 మందికార్యకర్తలు సన్నద్ధు లైనది గంగులవారిపాలెం దగ్గరి వంతెన ప్రక్కన. ఒక కాలభైరవ మూర్తి కాక, 14 మంది వాట్సాప్ తొలి చిత్రంలో కనిపిస్తారు. నేటి ముఖ్య కర్మ క్షేత్రం వంతెన నుండి బండ్రేవు కోడు కాలువ ఉత్తరపు గట...

Read More

2209* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!    2209* వ నాటి గ్రామ సామాజిక పాఠం.                         ఈ శ్రావణ శుక్రవారం (20.08.2021) వరలక్ష్మీ వ్రత పర్వదినాన – బ్రహ్మీ శుభ ముహూర్తాన – 4.21 కే సన్నద్ధులైన వారు 13 మం...

Read More
<< < ... 164 165 166 167 [168] 169 170 171 172 ... > >>