Daily Updates

2189* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   విశిష్ట గ్రామ స్వచ్చోద్యమంలో మరొక (2189* వ) ఘట్టం. ...

Read More

2188* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   స్వచ్ఛ సంచిత చల్లపల్లిలో – అప్రతిహతమైన 2188* వ నాడు.   ఈ 18.07.2021 (ఆదివారం) నాటి వేకువ – 4.25/6.15 సమయాల నడుమ – గంగులవారిపాలెం బాటలో, పద్మాభిరామం పరిసరంలో – ప్రవర్ధిల్లిన జనహిత సత్కార్యంలో – ఇంత పెద్ద గ్రామం నుండి పాల్గొన్నది కేవల...

Read More

2187* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి లో 2187* వ నాటి కృషి.   ఈ శనివారం (17.07.2021) వేకువ 4.21 నిముషాల కే ప్రారంభమైన స్వచ్చ ఉద్యమ వికాసం 6.12 నిముషాల దాక పని సమయంలోనూ చిత్తడిగా తయారైన ప్రదేశంలో – 1 వ వార్...

Read More

2186* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి లో 2186* వ నాటి విశిష్టత.   ఇది గురువారం (15.07.2021) వేకువ 4.32 సమయం. వాట్సాప్ ఛాయా చిత్రంలో స్వచ్ఛ సేవకు ఉద్యుక్తులౌతున్న 13 మంది కాక మరొక 12 మంది ప్రభుత్వ బాలికల వసతి గృహంకు...

Read More

2185* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   27 మంది స్వచ్చంద శ్రమదాతల 2184* వ నాటి గ్రామసేవ.     నేటి శ్రమదాన సమయం (14.07.2021) – 4.24 – 6.10 AM ఐతే – స్వచ్ఛ కార్యకర్తల కార్యక్షేత్రం బైపాసు మార్గంలోని అశోక్ నగర్ – భారత లక్ష్మి ధాన్యం మర ప్రాంతం. ఉరుముల – మెరుపుల ధనాధన్ వర్షం కాదు గాని, వీధి శుభ్రతా సమయం ఆసాంతం చినుకులే! తలలు, బట్టలు ...

Read More

2184* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! 36 మంది స్వచ్చ సంస్కృతీ పరుల 2184* వ నాటి కృషి.   వేకువ సమయంలో 4.31 – 6.10 నడుమ ఈ ఆదివారం (11.07.2021) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం సినిమా హాలు ఉప మార్గంలో కమ్యూనిస్టు వీధి కలయిక ప్రాంతంలో. ...

Read More

2183* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం! 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చ కార్యకర్తల 2183* వ నాటి ఉద్యోగం. 10.07.2021 (శనివారం) వేకువ కనీసం 19 మంది 4.27 కే తమ కర్తవ్య పాలనకు దిగారు. ఇంకొక 9 మంది కాబోలు-నిముషాల వ్యవధిలో సదరు బందరు జాతీయ మార్గానికి చేరుకొన్నారు. ఇక తదాది 6.15 దాక- అంటే ఇంచుమించు 2 గంటల శ్రమదానానికీ, తన్మూలంగా మెరుగైన వీధి పారిశుద్ధ్యానికీ,  హడావిడిగా వ...

Read More

2182* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!   గ్రామ స్వచ్ఛ – శుభ్రతా వైభవం కోసం 2182* వ నాటి ప్రయత్నం   ఈ శుక్రవారపు బ్రహ్మ ముహూర్తం లో సైతం 4.24 – 6.16 సమయాల నడుమ 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చోద్యమ క...

Read More

2181* వ రోజు ...

 33 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కర్తల 2181* వ నాటి ప్రయత్నం   8.07.2021 (గురువారం) నాటి వేకువ 4.20 సమయానికే బందరు జాతీయ రహదారి మార్గంలో వైజయంతం ఎదుట వీధి కాలుష్యం మీద కత్తులు దూయడానికి సన్నద్ధులైన 15 మందిని వాట్సాప్ ఛాయా చిత్ర సాక్ష్యంగా గమనించారా? స్వల్ప వ్యవధిలో మిగిలిన బాధ్యులు సైతం వచ్చి చేరి, 33 మంది ప్రణాళికాబద్ధమైన సమష్టి కృషి రాణించి, ...

Read More
<< < ... 167 168 169 170 [171] 172 173 174 175 ... > >>