చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2082* వ నాడు. ఈ బుధవారం (09.12.2020) నాటి వేకువ 4.25 సమయంలో - వాట్సాప్ ఛాయా చిత్రం సాక్షిగా 15మందితో ప్రారంభమైన గ...
Read Moreసుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో2081* వ నాడు. మంచు తక్కువై చలి గాలి ఎక్కువైన ఈ ఆదివారం (6.12.2020) నాటి ఉషోదయానికి పూర్వమే – 4.23 నుండి 6.10 వరకు విజయవంతంగా నెరవేరిన గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య బాధ్యతలో పని చేసిన ఔత్సాహిక కార్యకర్తలు 28 మంది. కార్యక్షేత్రం – బందరు జాతీయ రహదారిలోన...
Read Moreస్వచ్చ సుందర ఉద్యమ చల్లపల్లిలో 2079* వ నాడు. డిసెంబరు మాసంలో రెండవ నాటి వేకువ 4.23 నుండి 6.10 నిమిషాల వరకు నిర్విఘ్నంగా జరిగిన ఉషోదయ స్వచ్చ వేడుకలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది; పరిశుభ్ర సుందరీకృత ప్రదేశం బైపాస్ మార్గంలో భారతలక్ష్మీ ధాన్యం మర సమీపస్థం! ఈ 100 నిముషాల గ్రామ స్వస్తతా కృషితో: - సిమెంటు రహదారి మాత్రమే కాక...
Read Moreస్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు. కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 మంది దాక సమీకృతులై 6.10 దాక జరిగిన గ్రామ పారిశుధ్య బాధ్యతలతో శుభ్ర – సుందరీకృత ప్రాంతం బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధికి ఉభయ దిశలలో గల సుమారు అర కిలోమీటరు. గ్రామస్తుల స్వస్తతా భవితవ్యమే – సమాజహిత సానుకూల దృక్పధమే సదాశయ...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు. ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన్న వారు 20 మంది. అశోక్ నగర్ దగ్గర నుండి సూరి డాక్టరు వీధి దాక ఈ కొద్ది మంది శ్రమదానంతో బాగానే శుభ్రపడింది. ముఖ్యంగా – సామ్యవాద వీధి...
Read Moreభారతలక్ష్మీ రైస్ మిల్ రోడ్డు నాడు - నేడు పబ్లిక్ టాయిలెట్ గా ఉండే భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డును ‘వాసిరెడ్డి కోటేశ్వరరావు’ మాష్టారి కృషితో బహిరంగ మలవిసర్జన ఆగిపోయింది. వారే అక్కడ చక్కటి రహదారి వనాన్ని ఏర్పాటుచేశారు. వారి తరువాత స్వచ్చ కార్యకర్తలు, ‘మనకోసం మనం’ ట్రస్టు ఆ వనాన్ని నిర్వహిస్తున్నారు. పంచాయితీ వారు చక్కటి సిమెంట్ రోడ్డు వేశారు. ...
Read Moreచల్లపల్లి స్వచ్చోద్యమంలో – 2076* వ నాడు. ఈ బుధవారం (25.11.2020) నాటి వేకువ 4.25 నుండి 6.10 దాక నెరవేరిన గ్రామ బాధ్యతా నిర్వహణలో సమీకృతులైన స్వచ్చంద కార్యకర్తలు 20 మంది. ఆశ్చర్యకరంగా నేటి వీధి శుభ్రతా విధులలో (బహుశా ఆసుపత్రి ఉద్యోగినులు తప్ప) మహిళా కార్యకర్తల ప్రమేయం లేదు. ఒక ప్రక్క వాతావరణ శాఖ నుండి తీవ్ర తుఫాను హెచ్చరికలున్నా, గత ఆదివారం నాటి నిర్ణయం మేరకు చల్లపల్లి – బందరు జాతీయ రహదారిలో – ఆ నాటి గ్...
Read Moreస్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27 సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం మేరకు ముందుగా బందరు జాతీయ రహదారిలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గర వాహనాలను నిలుపుకొని, వివిధ పనిముట్లతో సన్నద్ధులై తూర్పు రామమందిరం నుండి రాజ్యలక్ష్మి ఆస్పత్రి దాక టీ దుకాణాల వద్ద,...
Read More