Daily Updates

2074* వ రోజు...

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2074* వ రోజు             ఈ (21.11.2020) శనివారం నాటి వేకువ 4.30 – 6.05 సమయాల నడుమ బందరు జాతీయ రహదారిలో కొంతమేర జరిగిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది. పారిశుధ్య కృషి నెలకొన్న ప్రాంతం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల నుండి తూర్పు రామాలయందాక. ఒక వంక పై నుండి జాలువారుతున్న మంచు తెరతోను, మరొక వంక జాతీయ రహదారి ప్రయాణాల రద్దీతోను, వీటికి తోడు కరోనా భూతానికి చిక్కన...

Read More

2073*వ రోజు ...

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-2073*వ రోజు .   కరోన విస్తృతి దృష్టిలో ఉంచుకొని ఆదివారాలు మాత్రమే సామూహిక స్వచ్చంద గ్రామ బాధ్యతలు నిర్వహించాలనే కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ ఆదివారం ఉదయం 4.05-6.12 సమయాల నడుమ ఆవిష్కృతమైన వీధి శుభ్రతా చర్యలు సంతృప్తి కరంగా సాగినవి. బందరు జాతీయ రహదారిలో – ముల్పూరి రహదారి వనం నుండి ప్రముఖ దంత వైద్యశాల వరకు, కొనసాగిన పారిశుద్ధ్య – సుందరీకరణ విధులలో ఉత్సాహంగా పని చేసిన కార్యకర్తలు 32 మంది. ...

Read More

2072* వ రోజు.........

 చల్లపల్లి సమాజసేవలో అక్షరాలా ఆరేళ్లు – స్వచ్చ చల్లపల్లి సైన్యం – 2072* వ నాటి ఉత్సాహం   ఈ (12-11-2020) నాటి వేకువ 4.10 – 6.00 నడుమ సమయంలో – బందరు జాతీయ రహదారిలో జరిగిన స్వచ్చంద గ్రామ కర్తవ్య పరిపూర్తిలో పాల్గొన్న మొండి కార్యకర్తలు 32 మంది. ఊరి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం జరిగింది. పింగళి మధుసూధనరావు గారి ఆస్పత్రి నుండి భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దాక.             ‘...

Read More

2071* వ రోజు......

 2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, కొబ్బరి బొండాల విక్రయ కేంద్రం, జూనియర్ కళాశాల ప్రవేశ ద్వారం,స్టేట్ బ్యాంక్ ...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7...

                                        మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7 ఒకప్పుడు 50 ఏళ్ల క్రిందట చెర బండ రాజు అనే కవి “ విప్లవాలయుగం మనది- విప్లవిస్తె జయం మనదె..” అని మహోద్రేకంగా పాడుతూ ఉండేవాడు. అతని కవితలెంత వరకు యదార్థమో అతని స్వప్నాలెంతదాక ఋజువైనవో గాని... మన సమకాలం ముఖ్యంగా ఈ 21 వ శత...

Read More

మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 ...

 మన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6              చల్లపల్లి లో 2013 లోనే అంకురించి, 2014 లో పుష్పించిన సామాజిక స్వచ్చ ఉద్యమాన్ని గాని, కాలక్రమాన ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాలను గాని, పరిశీలిస్తున్నపుడు – అక్కడక్కడ కొందరు వ్యక్తుల కాలుష్య నియంత్రణా కృషి, వాళ్ళ ఒంటరి పోరాట స్ఫూర్తి తళుక్కున మెరవడం గమనించవచ్చు. ఈ దేశంలోని పర్యావరణ ప్రమాదాలను శాశ్వతంగా తొలగించుకో...

Read More

మన కాలపు స్ఫూర్తి దాతలు – 5...

మన సమకాలంలో – ప్రత్యక్షంగా ఒంటరిగానూ, సామూహికంగానూ అన్ని కాలుష్యాల మీద కొందరు వ్యక్తులు చేస్తున్న అద్భుత సంగ్రామాలు చూస్తుంటే విప్లవ మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటే గుర్తొస్తున్నది.   “తూరుపు దిక్కున వీచే గాలి – పడమటి కడలిని పిలిచే గాలి ...

Read More

మనకాలపు స్ఫూర్తి ప్రదాతలు - 4...

             మన కళ్లముందే కాలం ఎన్నెన్ని దుర్మార్గపు పోకడలు పోతుందో, దాని కడుపు నుండి ఇడీ అమీన్, అడాల్ఫ్ హిట్లర్ లాంటి రాక్షసులెందరు పుట్టుకొస్తారో, అదే గర్భం నుండి బుద్ధుడు – జీసస్ - గాంధీ వంటి దైవాంశ గల పుణ్య పురుషులు సైతం ఆవిర్భవించి, మానవ మాత్రుల్లోని రాక్షసాంశలను ఎలా దుంపనాశనం చేస్తూ పోతారో పరిశీలిస్తుంటే భలే విచిత్రంగా ఉంటుంది! ఇప్పటికిప్పుడు – ఈ శతాబ్దంలోనే మనం చూస్తుండగానే కాలమనే మహాక్షీర సముద్రం కడు...

Read More

21.07.2020 - ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం ఇదే...

       ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం ఇదే...

Read More
<< < ... 170 171 172 173 [174] 175 176 177 178 ... > >>